8, సెప్టెంబర్ 2014, సోమవారం

శుభంబైన నామం\Shubhambaina naamam

శుభంబైన నామం, సుఖంబైన నామం
సుధా పాన సమమే, రామ నామం
సుధా పాన సమమే , రామ నామం   ॥ శుభంబైన ॥

చరణం: 1
పరమయోగి హృది సంధానం, పరమాత్ముని రూపమే రూపం
పరమ హంస పంజర తీరం, పాప తిమిర భాను ప్రకాశం
పరా నంద ప్రాప్తి కొరకై, వరమై వచ్చి వెలసిన నామం ॥ శుభంబైన ॥

చరణం: 2
సామీరు జపించెడి నామం, సావిత్రి విడవని నామం
సదా శివుని మానస ధ్యానం, శ్రీ మద్ రామాయణ సారం
రామోజీ కొండ పైన రంజిల్లేడు ఈ తారక నామం   ॥ శుభంబైన ॥

Shubhambaina naamam (IN ENGLISH):

Shubhambaina naamam, sukhambaina naamam
sudhaa paana samame, raama naamam
sudhaa paana samame, raama naamam  || shubhambaina||

Charanam: 1
parama yogi hrudi sanDhaanam
paramaatmuni roopame roopam
parama hamsa panjara teeram
paapa timira bhanu prakasham
paraa nanda prapthi korakai, varamai vacchi velasina naamam || shubhambaina ||

Charanam: 2
saameeru japiyinchedi naamam
saavithri vidavani naamam
sadaa shivuni maanasa dhyaanam
sri madh raamaayana saaram
ramoji konda paina ranjilledu ee taaraka naamam || shubhambaina||

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

నీ ఆత్మ నిశ్చలమైతే\Nee aatma nishchalamaithe

నీ ఆత్మ నిశ్చలమైతే,
పరమాత్మ నిశ్చలమౌను      ॥ నీ ఆత్మా ॥

చరణం: 1
పూలకు రంగులు ఉన్నవి కాని, పూజకు రంగులు ఉన్నాయా?
పూల వంటిదే నీ ఆత్మా
పూజ వంటిదే పరమాత్మ      ॥ నీ ఆత్మా ॥

చరణం: 2
ఆలకు రంగులు ఉన్నవి కాని, పాలకు రంగులు ఉన్నాయా ?
ఆలవంటిదే నీ ఆత్మా,
పాల వంటిదే పరమాత్మ       ॥ నీ ఆత్మా ॥

చరణం: 3
ఏటికి వంపులు ఉన్నవి కాని, నీటికి వంపులు ఉన్నాయా ?
ఏటి వంటిది నీ ఆత్మా ,
నీటి వంటిదే పరమాత్మా       ॥ నీ ఆత్మా ॥

చరణం: 4
భజనకు రీతులు ఉన్నవి కానీ, భక్తి కి రీతులు ఉన్నాయా?
భజన్ వంటిదే నీ ఆత్మా
భక్తి వంటిదే పరమాత్మ         ॥ నీ ఆత్మా ॥

Nee aatma nishchala maithe (IN ENGLISH)

Nee aatma nishchala maithe, paramaatma nishchala maunu     || nee aatma ||

Charanam: 1
poolaku rangulu unnavi kaani, poojaku rangulu unnaya?
poola vantide nee aatma,
pooja vantide paramatma   || nee aatma ||

Charanam: 2
aalaku rangulu unnavi kaani, paalaku rangulu unnaya?
aala vantide nee aatma,
paala vantide paramatma   || nee aatma ||

Charanam: 3
yetiki vanpulu unnavi kani, neetiki vanpulu unnayaa?
aala vantide nee aatma,
paala vantide paramatma    || nee aatma ||

Charanam: 4
bhajanaku reetulu unnavi kaani, bhakthi ki reetulu unnaya?
bhajana vantide nee aatma,
bhakthi vantide paramatma  || nee aatma ||

4, సెప్టెంబర్ 2014, గురువారం

మనరే క్యో న భజే\manare kyo na bhaje

మనరే క్యో న భజే ... హరి నామ్ ,
హరికా నామ్ సదా సుఖదాయాక్
సాఫల్ కరే  -  సబ్కా ॥ మనరే ॥

చరణం: 1
కాయకశ్ట్ నహి హై  తుఝ్ కో , లగత నహీ కుచ్ దామ్  ॥ మనరే ॥

చరణం: 2
మానుష్ తన్ దుర్లభో జగ్ మాహి , బీత్ తె జాయే  తమామ్ ॥ మనరే ॥

చరణం: 3
బ్రహ్మానంద సుమిర నిజ భాసర్, మోక్షదాం నిశీకామ్  ॥ మనరే ॥

Mann re kyon na bhaje hari naam (IN ENGLISH)

Mann re kyo na bhaje hari naam, hari ka naam sadaa sukha daayak,
saaphal kare - sabkaa

Charanam: 1
kaaya kasht nahi he tujhko, lagatha nahi kuch daam || manare ||

Charanam: 2
maanush tan durlabho jag maahi, beet the jaaye tamaam || manare ||

Charanam: 3
brahmananda sumira nija bhaasar, mokshadaam nishi kaam || manare ||

మరువకే మనసా మాధవా నామము\Maruvake manasaa maadhava naamamu

మరువకే మనసా మాధవా నామము
మాధవ నామము మంజుల గానము  ॥ మరువకే ॥

చరణం: 1
అస్తిరమగు ఈ మాయా  ప్రపంచము, సుస్తిరమని మది చూడ బొకుమీ ॥ మరువకే ॥

చరణం: 2
ఈ ధర నిహపరా సాధన మూలము , సాధన చేసిన నరులకు మోక్షము ॥ మరువకే ॥

చరణం: 3
ధన దాన్యములు కల్గినగాని, ధారా సుతాదులు ముల్గిన గాని ॥మరువకే ॥

చరణం: 4
కష్టము లెన్నియు కల్గిన గాని , కండలు దండలు కలిగిన గాని  ॥ మరువకే ॥

చరణం: 5
ధరమళయాళ గురువరు గొల్చిన, వరదాసుని వాక్యము గైణని ॥ మరువకే ॥

Maruvake manasaa (IN ENGLISH)
Maruvake manasaa madhava naamamu,
madhava naamamu manjula gaanamu

Charanam: 1
astiramagu ee maaya prapanchamu, susthiramani madi chuda mokumee || Maruvake ||

Charanam: 2
ee dhara nihapara saadhana moolamu, sadhana chesina narulaku mokshamu || Maruvake||

Charanam: 3
dhana daanyamulu kalgina gani, dhaara sutaadulu mulgina gani || Maruvake ||

Charanam: 4
kashtamulenniyu kalgina gani, kandalu dandalu kaligina gani || Maruvake ||

Charanam: 5
DharamaLayaaLa guruvaru licchina, varadasuni vaakyamu gaiNani ||Maruvake ||

Shri Raama hare sukhadaama hare/శ్రీ రామ హరే సుఖదామ హరే

శ్రీ రామ హరే సుఖధామ హరే , సీతాపతి రాఘవ రామ హరే

చరణం: 1
అయోధ్యావాసి రామ హరే
గోకుల వాసి కృష్ణ హరే
రామ రామ జయ రామ హరే
కృష్ణ కృష్ణ జయ కృష్ణ హరే       ॥ రామ రామ ॥

జయ రామ హరే ,సుఖధామ హరే
సీతాపతి రాఘవ రామ హరే

చరణం: 2
రావణ మర్దన రామ హరే
కంస నికుంజన కృష్ణ హరే
దశరథ నందన రామ హరే
వాసు దేవకీ నందన కృష్ణ హరే      ॥ దశరథ నందన ॥

రామ రామ జయ రామ హరే కృష్ణ కృష్ణ జయ కృష్ణ హరే
జయ రామ హరే , సుఖ దామ  హరే
సీత పతి రఘావ రామ హరే

ENGLISH
Raama hare sukhadaama hare, seethapathi raghava raama hare

Charanam: 1
Ayodhyavasi raama hare
gokula vasi krishna hare
rama rama jaya rama hare
krishna krishna jaya krishna hare     || rama rama ||

jaya rama hare sukhadama hare
seetha pathi raghava rama hare

Charanam: 2
raavana mardhana raama hare
kamsa nikumjana krishna hare
dasharatha nandana raama hare
vasudevaki nandana krishna hare

raama raama jaya raama hare
krishna krishna jaya krishna hare
jaya raama hare sukhadaama hare
seetha pathi raghava raama hare

LinkWithin

Related Posts with Thumbnails