10, ఆగస్టు 2016, బుధవారం

వరలక్ష్మి మా యమ్మ సిరులీయవమ్మా /Varalakshmi maa yamma siruleeyavamma



వరలక్ష్మి మా యమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ  -- 2 --
మల్లెలు మొల్లలు కొల్లలు గా  తెచ్చి , తెల్ల కాల్వల దేవి పూజింతు  -- వరలక్ష్మి --

చరణం: 1
క్షీరాబ్ది తనయ సింహాసనామిత్రు
కోరి ధ్యానము చేసి గౌరీ పూజింతు
శుక్రవారము  లక్ష్మి శుభముల నిడుమమ్మ
సకల గోత్రముల వారి స్తోత్రము వినుమమ్మా  

వరలక్ష్మి మా యమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ  -- 2 --
బంగారు బొమ్మా .... బంగారు బొమ్మాఆఆ ..

In English: Varalakshmi maa yamma siruleeyavamma

Varalakshmi maa yamma siruleeyavamma
parama paavani vamma bangaaru bomma -- 2--
mallelu mollalu kollalugaa techi, telva kaluvala devi poojintu -- varalakshmi--

Charanam: 1
Ksheerabdi tanaya simhasanaamitru
kori dyaanamu chesi gowri poojinthu
Shukravaraamu lakshmi shubhamula nidumamma
sakala gotramula vari stotramu vinumamma

Varalakshmi maa yamma siruleeyavamma
parama paavani vamma bangaaru bomma
bangaaru bomma....... bagaaaru bommaaaaaa