16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

నను గావవమ్మ శ్రీ మహా దేవి / nanu gaava vamma, sri maha devi


నను గావవమ్మ శ్రీ మహా దేవి నను గావవమ్మా  --2 --
నను గావవమ్మా నీ నిను గోలుచే దనుచూరి -- 2--
జనుల ప్రతులు దీర్చ జనని మ్రొక్కుదు తల్లి  -- నను గావవమ్మా --

చరణం: 1
బాలేవు నీవే, నిగమంత మూలకు మూలమైనావే  .. అంబా
బాలేవు నీవే, నిగమంత మూలకు మూలమైనావే  ..
గాలివే వర్ధిల్లు వరగున, శాలివే కాలాంతకుని కను
భూలివే బ్రహ్మండముల,  పరిపాలివె,  దాసులను బ్రోచి

-- నను గావవమ్మ శ్రీ మహా లక్ష్మి నను గావవమ్మ --

చరణం: 2
సారాస నేత్రి, పూర్ణేన్దు వదనే, నీరాజ గాత్రి ... అంబా
సారాస నేత్రి, పూర్ణేన్దు వదనే, నీరాజ గాత్రి
భూరివే బ్రహ్మాది సుర విచారివే, మహా మంత్ర కుల కాధారివే
బలు పాప కర సంహారివే, దరి దాపు నీవే

-- నను గావవమ్మ శ్రీ మహా లక్ష్మి నను గావవమ్మ --

In English:
nanu gaava vamma, sri maha devi, nanu gaava vamma -- 2--
nanu gaava vamma nee ninu goluchey danuchuri -- 2--
Janula prathulu deerche janani mrokudu talli       -- nanu gaava vamma --

Charanam: 1
Baalavu neeve, nigamaantha mulaku, moola mainaave .. amba
Baalavu neeve, Nigamaantha mulaku moola mainaave
Gaalive vardhillu varuguna, shaalive kaalanthakuni kanu
bhoolive bramhandamula, paripaalive, daasulanu brochi  -- nanu gaava vamma --

Charanam: 2
saarasa nethri, poornendhu vadane, neeraaja gaatri .... amba
saarasa nethri, poornendhu vadane, neeraaja gaatri..
bhoorive, bramhaadi sura vichaarive, maha mantra kula kaadhaarive,
balu paapa kara samharive, dari daapu neeve  -- nanu gaava vamma --

LinkWithin

Related Posts with Thumbnails