పల్లవి 
మంగళ హారతి హే గంగా పార్వతి
కనకాంగి శివుని అర్ధాంగి, మోక్షం యెసంగి బ్రోవవే      --౨--
చరణం: ౧
అలయం శంకరీ, వర బొమ్మల పెళ్లి ఈశ్వరి,
ఒక మనవి త్రిభువత్ జనని, సత్యం కనుల చూపవే   --మంగళ...--
చరణం: ౨
మాలవి రాగం, మృదంగం తాళ వైభోగం,
ఈ వేళలో నివ్వాళి, మహిమాం కాళికా ….దేవి           --మంగళ...--
చరణం: ౩
ఇందు వదనే, రుచిరత్ కిందు వదనే,
గానా ని సరిగానా ని సరి గానా మంగళం               --మంగళ...--
IN ENGLISH - Mangala harathi hey gangaa paarvathi
Pallavi
Mangala harathi hey gangaa paarvathi
Kanakangi shivuni ardhangi, moksham yosangi brovave --2--
Charanam: 1
alayam shankari, vara bommala pelli eeshwari,
Oka manavi tribhuvat janani, satyam kanula chupave --Mangala...--
Charanam: 2
Maalavi raagam, mrudangam taala vaibhogam,
Ee velalo nivvali, mahimaam kaalikaa ….devi --Mangala...--
Charanam: ౩
indu vadane, ruchirat kindu vadane,
Gaana ni sarigaana ni sari gaanaa mangalam --Mangala...--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి