ధ్యానించి తరించవే హృదయమా 
విజ్ఞరాజునూ గజరాజవదనునీ   -- ధ్యానించి --
చరణం: 1
ఆయమ్మ గౌరితో - అరమోడ్పు కనులతో 
ఆ వెండి కొండపై - కడునిండు గుండెతో 
నెలకొన్న సాంబుని - ఒడిలోన గణపతికి 
కలనైన ఇలనైన కలతలే పోవంగ     -- ధ్యానించి --
చరణం: 2
చిరునవ్వు మోములో - చల్లన్ని చూపుతో  
తోరపు బొజ్జతో  - మ్రోగేటి గజ్జతో 
గుజ్జురూప ధారుని - ముజ్జగాల దేవుని 
కలనైన ఇలనైన కలతలే పోవంగ     -- ధ్యానించి --
IN ENGLISH
dyaninchi tarinchave hrudayamaa
vignarajunoo gajaraajavadanunee   -- dyaninchi --
charanam: 1
aayamma gouritho - aramodpu kanulatho
aa vendi kondapai - kadunindu gundetho
nelakonni saambuni - odilona ganapathiki
kalanaina ilanaina kalathale povanga    -- dyaninchi --
charanam: 2
chirunavvu momulo - challanni chuputho 
thorapu bojjatho - mrogeti gajjatho
gujjuroopa dhaaruni - mujjagaala devuni
kalanaina ilanaina kalathale povanga    -- dyaninchi --
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి