శ్రీమన్నరాయణా శ్రీమన్నరాయణా
శ్రీమన్నరాయణా నీ శ్రీపాదమే శరణు  --2--
చరణం :1
కమలా సఖీముఖ కమల కమలహిత 
కమల ప్రియా కమలేక్షణా 
కమలాసనహిత గరుడగమన శ్రీ 
కమలనాభ నీ పద కమలమే శరణు  --2--  --శ్రీ మన్నారాయణ  --
చరణం: 2
పరమ యోగి జన, భాగజేయ 
శ్రీ పరమ పురుష పరాత్పర  --2--
పరమాత్మా పరమాణు రూప  --2--
శ్రీ తిరు వేంకటగిరి దేవా  --2--
శ్రీ తిరు వేంకటగిరి దేవ శరణం        -- శ్రీ మన్నారాయణ  --
sreemannarayanaa  sreemannarayanaa
sreemannarayanaa nee sreepaadame saraNu --2--
charanam:1
kamalaa sakheemukha kamala kamalahita
kamala priyaa kamalekshaNaa
kamalaa sanahitha garudagamana sree
kamalanaabha nee pada kamalame saraNu --2--  --sree mannarayana --
charanam: 2
parama yogi jana, bhaagajeya
sree parama purusha paraatpara --2--
paramatma paramaaNu roopa --2--
sree thiru venkatagiri devaa --2--
sree thiru venkatagiri deva saraNam        -- sree mannarayana --
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి