శ్రీ రామ నామం మరువాం మరువాం
సిద్ధమూ యమునకు వేరువామ్ వేరువామ్
  
చరణం : 1
గోవిందునీవేళ కోలుదాం కోలుదాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
|| శ్రీ రామ నామం ||
చరణం : 2
విష్ణు కథలు చెవుల విందాం విందాం
వేరే కథలు చెవిన మాందాం మాందాం
|| శ్రీ రామ నామం ||
చరణం : 3
రామ దాసులు మాకు సారం సారం
కామ దాసులు మాకు దూరం దూరం
|| శ్రీ రామ నామం ||
చరణం : 4
అవనీజ పతి సేవ మానం మానం
సిద్ధమూ యమునకు వేరువామ్ వేరువామ్
చరణం : 1
గోవిందునీవేళ కోలుదాం కోలుదాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
|| శ్రీ రామ నామం ||
చరణం : 2
విష్ణు కథలు చెవుల విందాం విందాం
వేరే కథలు చెవిన మాందాం మాందాం
|| శ్రీ రామ నామం ||
చరణం : 3
రామ దాసులు మాకు సారం సారం
కామ దాసులు మాకు దూరం దూరం
|| శ్రీ రామ నామం ||
చరణం : 4
అవనీజ పతి సేవ మానం మానం
మరియొక్క గోలంటే మౌనం మౌనం 
                         
                         
                   
                                                           || శ్రీ రామ నామం
    ||
చరణం : 5
చరణం : 5
    శ్రీ భద్రగిరీశుని కందాం కందాం 
భద్రముతో మనము ఉందాం ఉందాం 
                         
                         
                  
                                                           || శ్రీ రామ నామం
    ||  
IN ENGLISH
Sri Raama naamam maruvaam maruvaam  
sidhamu yamuniki veruvaam veruvaam
Charanam: 1 
Govindunevela koludaam koludaam
Devuni gunamulu thaludhaam thaludaam ||Sree raama naamam||
 
Devuni gunamulu thaludhaam thaludaam ||Sree raama naamam||
Charanam: 2 
    
      
    
    
      
    
    
  
      Vishnu kathalu chevula vindaam vindaam
Vere kathalu chevula mandam mandam 
    
    Vere kathalu chevula mandam mandam
      ||
            Sree raama naamam
          || 
    
    
      Charanam: 3 
    
    
      Raama daasulu maaku saaram saaram
Kaama daasulu maaku dooram dooram|| Sree raama naamam || 
    
    Kaama daasulu maaku dooram dooram|| Sree raama naamam ||
      Charanam: 4 
    
    
      Avanija pathi seva maanam maanam
Mariyokka golante mounam mounam || Sree raama naamam || 
    
    Mariyokka golante mounam mounam || Sree raama naamam ||
      Charanam: 5
Sribhadra gireesuni kandaam kandaam
Bhadramutho manamu undaam undaam || Sree raama naamam || 
    
  Sribhadra gireesuni kandaam kandaam
Bhadramutho manamu undaam undaam || Sree raama naamam ||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి