రాగం: ఆరభి
తాళం: ధవళ
జయ జయ వైష్ణవి దుర్గే, జయ జయ కల్పిత సర్గే
జయ జయ తోసిత భార్గే, జయ జయ కుంజిత దుర్గే
(1) శ్రీకర సద్గుణ జాలే అంబ
సింధూర రంజిత ఫాలే అంబ
పాశక సనమణి నీలే అంబ
ప్రాలేయ భూధర బా... లే
2) పాలిత కిసలయ చాపే అంబ
పార్వతి లోకైక దీపే అంబ
కాలిక కోమల రూపే అంబ
ఖండిత త్రిభువన తా... పే
3) శంకర సత్కృప పూరే అంబ
సంభ్రత సన్మానిహారే అంబ
సంకవలిప్త శరీరే అంబ
సంగ తాంగ కేయూరే
4) వీణా వినోదిని గిరిజే అంబ
    విద్రుమ మణి సన్నిభ గిరిజే అంబ 
    మాణిత లోక సమాజే అంబ 
    మదన గోపాలక స.. హా...జే 
In English -
Jaya Jaya Vaishnavi Durge amba,
Jaya Jaya kalpitha Sarge amba,
Jaya jaya thositha bharge amba,
Jaya jaya kunjitha Dur....ge...
(1) Srikara sadguNa jaale amba
    Sindhura ranjitha phaale amba
    paakaShasana maNi neele amba
    praleya bhoodara baa.... le..
(2) Paalitha kisalaya chaape amba
    parvathi lokaika deepe amba
    kaalika komala roope amba
Khanditha tribhuvana taa...pe
(3) Shaankari satkrupa poore amba
    sambhrata sanma Nihare 
    Sankavaliptha shareere amba
    Sanga taanga keyoore 
(4) Veena vinodini girije amba
    vidruma maNisannibha girije
    Maanitha loka samaaje amba
madana gopaka sahaa...je

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి