బ్రూహి ముకుందేతి
బ్రూహి ముకుందేతి, రసనే
పాహి గోవిందేతి, రసనే .. (2) ...... || బ్రూహి ||
చరణం:1
కేశవ మాధవ గోవిందేతి ... (2)
కేశవ మా...ధవ గోవిందే..తి ... (2) , కృష్ణానంద సదా రామేతి ... (4)
|| బ్రూహి ||
చరణం:2
రాధా రమణ హరే రామేతి ... (2)
రాధా రమ....ణ హరే రా....మేతి ... (2) , రాజీవాక్ష దళా శ్యామేతి ....(4)
|| బ్రూహి ||
చరణం:3
అక్రూర ప్రియా చక్రధరేతి ... (2)
అక్రూర... ప్రియా చక్రధరే...తి ... (2) , హంస నిరంజన కంస హరేతి .....(4)
|| బ్రూహి ||
చరణం:4
అచ్యుత కృష్ణ హరే రామేతి ... (2)
అచ్యుత కృ...ష్ణ హరే రా...మేతి ... (2) , హరి నారాయణ తీర్థ ప..రేతి ..... (4)
|| బ్రూహి ||
In English:
Bruhi mukundethi,
Bruhi mukundethi, rasane,
paahi govindethi ...... rasane .. (2) ..... || bruhi ||
Charanam: 1
Keshava Madhava Govindethi, .. (2)
keshava maa...dhava govinde...thi ... (2), krishnaa nanda sadaa raamethi .. (4)
|| bruhi ||
Charanam: 2
Keshava madhava govindethi, .. (2)
keshava maa...dhava govinde...thi ... (2), krishnaa nanda sadaa raamethi .. (4)
|| bruhi ||
Charanam: 3
Keshava madhava govindethi, .. (2)
keshava maa...dhava govinde...thi ... (2), krishnaa nanda sadaa raamethi .. (4)
|| bruhi ||
Charanam: 4
Achyutha keshava hare raamethi , .. (2)
Achyutha ke...shava hare raame...thi ... (2), hari naaraayana teertha pa..rethi .. (4)
|| bruhi ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి