ఎక్కువకులజుడైన హీనకులజుడైన 
నిక్క మేరిగినా, మహానిత్యుడే ఘనుడు  --2--
చరణం : 1 
వేదములు చదివియును, విముఖుడై హరిభాక్తుని 
ఆదరించని సోమయజికంటే      --2--
ఏదియును లేని కులహీనుడైనను విష్ణు   --2-
పాదములను సేవించు భక్తుడే ఘనుడు  -- ఎక్కువ --
చరణం: 2
పరమమగు వేదాంత పటన దొరికియు 
సదా హరిభక్తి లేని సన్యాసి కంటే --2--
కరవిమాలినా అంత్య జాతి కులజుడైన  --2--
నరసి విష్ణుని వెతుకు, నాతడే ఘనుడు    -- ఎక్కువ --
చరణం: 3
వినియు, చదివియును శ్రీ విభునిదాసుడు గాక 
తనువూ వీపుచు .... నుండు తపసునికంటే  --2--
ఎనలేని తరు వెంకటేశు ప్రసాదన్నము  --2--
అనుభవించినా ఆతడప్పుడే ఘనుడు      -- ఎక్కువ  --
Ekkuvakulajudaina heenakulajudaina
nikka meriginaa, mahanityude ghanudu --2--
charanam: 1
vedamulu chadiviyunu, vimukhudai haribhaktuni
aadarinchani somayajikante --2--
ediyunu leni kulaheenudainanu vishnu --2-
paadamulanu sevinchu bhakthude ghanudu -- ekkuva--
charanamnc: 2
paramamagu vedantha patana dorikiyu
sadaa harinbhakthi leni sanyasi kante --2--
karavimaalinaa anthya jaathi kulajudaina --2--
narasi vishnuni vetuku, naathade ghanudu -- ekkuva --
charanam: 3
viniyu, chadiviyunu sri vibhunidasudu gaaka
tanuvu veepuchu .... nundu tapasunikante --2--
enaleni taru venkateshu prasaadannamu --2--
anubhavinchinaa aatadappude ghanudu -- ekkuva --
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి