పల్లవి 
సాయినాథ ప్రభో కావరావా
సాయినాథ ప్రభో కావరావా
దీనబంధు దయా చుపలేవా    -- 2 --
నిన్ను శరణంటి కరుణించలేవా 
నీదు భక్తులను కాపాడరావా      -- సాయి --
చరణం : 1 
నా....డు  తత్యాను కరుణించలేదా 
నన్ను కాపాడ  ఈ.... జాలమేలా   -- 2--
నీదు పాదాలు శరణంటి సాయి
నాదు మొరనీకు వినిపించ లేదా ....  -- సాయి --
చరణం: 2
కా...మా క్రోధాత వర్ణాలు నన్ను ....
నిలువ లేకుండా చేసెను నేడు  .... -- 2--
నాదు క్రోధమ్ము తొలగించలేవా 
నీదు పాదాలా దరి చేర్చరావా    -- సాయి--
sainaatha prabho kaavaraavaa
deenabandhi dayaa chupalevaa -- 2 --
ninnu sharananti karuninchalevaa
needu bhakthulanu kaapaadaraavaa -- sai--
charanam: 1
naa...du tatyaanu karuninchaledaa
nannu kaapaada ee .... jaalamelaa -- 2--
needu paadalu sharananti sai
naadu moraneeku vinipincha ledaa.... -- sai --
charanam: 2
kaa...ma krodhaatha varnalu nannu ....
niluva lekunda chesenu nedu .... -- 2--
naadu krodhammu tolaginchalevaa
needu paadaalaa dari cheercharaavaa -- sai--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి