27, సెప్టెంబర్ 2012, గురువారం

శేషశైలావాసా, శ్రీ వేంకటేశా

This song is for making the god go to sleep peacefully. This song is specific to the seven hills god Venkateshwara. This song is from movie "sri venkateshwara swamy mahatyam"(1960).

ఈ పాటని దేవుడికి నిద్ర పోయేప్పుడు పాడేది. ఈ పాట వెంకటేశ్వర స్వామికి పాడేది. ఈ పాట "శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం "(1960) చలనచిత్రం లోనిది.

శేషశైలా వాసా, శ్రీ వేంకటేశా
శయనించు మా అయ్యా ,  శ్రీ చిద్విలాసా
శేషశైలా వాసా, శ్రీ వేంకటేశా

చరణం: 1
శ్రీదేవి వంకకు, చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకు --శ్రీదేవి --
ముద్దు సతులిద్దరిని ఇరు వైపులా జేర్చి
మురిపించి లాలించి ముచ్చటల తేల్చి  --శేషశైలా--

చరణం: 2
పట్టు పానుపు పైనా,  పవళించరా స్వామి
భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడా
చిరు నగవు లొలుకుచు నిదురించు నీ  మోము
కరువు తీరా గాంచి, తరియింతుము మేము --శేషశైలా --

In English:
sheshashaila vaasa, sri venkateshaa
karuninchu maa ayya, sri chidvilaasaa
sheshashailaa vaasa sri venkateshaa

Charanam: 1
sridevi vankaku, chilipigaa chudaku
alamelu mangaku aluka raaneeyaku --sridevi--
muddu satuliddarini iru vaipulaa jerchi
muripinchi laalinchi muchatala telchi -- sheshashailaa--

Charanam: 2
pattu paanupu paina, pavaLinchara swamy
bhaktu landaru ninnu prastutinchi paadaa
chiru nagavu lolukuchu nidurinchu nee momu --2--
karuvu teera ganchi, tariyintumu memu --sheshashaila--





LinkWithin

Related Posts with Thumbnails