శివ స్తోత్రాలు - Shiva stotras లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శివ స్తోత్రాలు - Shiva stotras లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, అక్టోబర్ 2014, గురువారం

Daily Shiva Stotram for good health (Mrityunjanam mahaadeva)


ఈ కింది స్తోత్రాన్ని రోజు ఐదు సార్లు చదవండి:

ఓం  మ్రిత్యుంజయం మహాదేవ త్రాహిమాం శరణాగతం
జన్మ,  మ్రిత్యు ,  జరావ్యాధి పీడితా కర్మ బంధనః
----------------------------------------------------------------------------
यह स्तोत्र रोज पांच बार पढ़िए :

ओम मृत्युंजयम महादेव त्राहिमाम शरणागतम
जन्म, मृत्यु , ज़रा व्याधि पीड़िता कर्मा बन्धनः

----------------------------------------------------------------------------
Repeat the following stotram 5 times daily:

OM Mrithyunjayam mahaadeva traahimaam sharaNaagatam
janma,  mrithyu, jaraa vyaadhi peeditha karma bandhanah

12, జులై 2013, శుక్రవారం

శివ పంచాక్షరి స్తోత్రం /Shiva Panchakshari Stotram

శివ పంచాక్షరి స్తోత్రం
ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై "న"కారాయ నమః శివాయ

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై "మ"కారాయ నమః శివాయ

శివాయ, గౌరీ వదనారవిందాయ, సూర్యాయ, దక్ష ద్వర నాశకాయ
శ్రీ నీలకంటాయ వ్రిషద్వాజాయ తస్మై "శి"కారాయ నమః శివాయ

వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై "వ"కారాయ నమః శివాయ

యక్షస్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై "య"కారాయ నమః శివాయ

పంచాక్షర మిదం పుణ్యం యః పటేథ్ శివసన్నిదౌ శివలోక మవాప్నోతి శివేన సహామోదతే 

IN ENGLISH: Shiva Panchakshari Stotram
Om nagendra haaraaya trilochanaaya bhasmaanga raagaaya maheshwaraaya
nityaaya shuddaaya digambaraya tasmai "na" karaya namah shivaaya

mandakini salila chandana charchitaaya, nandeeshwara pramadha naatha maheshwaraaya
mandaara pushpa bahu pushpa supoojithaaya tasmai "ma"karaya namah shivaaya

shivaya, gowri vadanaara vindaya, suryaya, daksha dwara naashakaaya
sree neela kantaaya vrishadwajaya, tasmai "shi"karaya namah shivaya

vashishta kumbodhbhava gouthamaadi munindra devarchitha shekharaya
chandraarka vaishvaanara lochanaaya tasmai "va" karaya namah shivaya

yaksha swaroopaya jaTadharaya pinaka hastaaya sanaathanaaya
divyaaya devaya digambaraya tasmai "ya"karaya namah shivaya

panchakshara midam puNyam yah paTeth shiva sannidhau shiva loka mavaapnothi shivena sahamodathe

6, జనవరి 2010, బుధవారం

Maha Mrutyunjaya Mantram

In Hindi
ॐ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम
उर्वारुकमिव बंधनात मृत्योर्मुक्षीय मामृतात ॐ

In Telugu
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మ్రిత్యోర్ముక్షియ మమ్రితాత్  ఓం

In English
Om Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam
Urvarukamiva Bandhanat Mrityormukshiya Mamritat Om

26, ఆగస్టు 2009, బుధవారం

శివాష్టకం

ప్రభుం ప్రాణ నాధం, విభుం విశ్వనాథం, జగన్నాథ నాధం, సదానంద భాజం
భవత్ భవ్య భూతేశ్వరం, భూత నాతం శివం శంకరం, శంభు మీషాన మీదే
గలేరుండ మాలం, తనౌ సర్పజాలం మహా కాల కాలం, గణేశాది పాలం
జటా జూఠ గంగో, తరంగై విసిశ్యం శివం శంకరం, శంభు మీశాన మీదే
ముదా-మాకరం మండనం మండ-యంతం మహా-మండలం భస్మ భూశాధరంతం
అనాదిం హ్యపారం మహా మొహమారం శివం శంకరం, శంభు మీషాన మీదే
వటాదో నివాసం మహాట్టాటహాసం మహా-పాప- నాశం, సదా సుప్ర-కాశం
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం, శంభు మీషాన మీదే
గిరింద్రాత్మజా సంగ్రుహీతార్ధ దేహం గిరౌ సంస్తితం సర్వదా సన్నిగేహం
పరబ్రహ్మ బ్రహ్మాది దిర్వంద్య మానం శివం శంకరం, శంభు మీషానమీదే
కపాలం త్రిశూలం కరాభ్యాంద దానం పదాం భోజనం రాయ కామండ దానం
బలి వర్దయానం సురానం ప్రధానం శివం శంకరం, శంభు మీషాన మీదే
శరత్ చంద్ర గాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ఘర్ శస్య మిత్రం
అపర్ణ కలత్రం సదా సత్చరిత్రం శివం శంకరం, శంభు మీషాన మీదే
హారం సర్ప హారం చితా భూవిహారం భావం వేద సారం సదా నిర్వికారం
స్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం, శంభు మీషాన మీదే
స్వయం యా ప్రభాతే నరః శూల పాణే పఠేత్ స్తోత్ర రత్నం
విహ ప్రాప్య రంతం సుపుత్రం సుజానం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాత్య మోక్షం ప్రయాతి
IN ENGLISH - Sivastakam
prabhum praana naatham, vibhum vishwanaatham
jagan naatha naatham, sadaananda bHaajam
bHavad bHavya bHooteshwaram bHoota naatham
sHivam sHankaram, sHambhu meeshana meede
gale runda maalam, tanau sarpa jaalam mahaa kaala kaalam, ganeshaadi paalam
jataa joota gango, tarangai visisHyam sHivam sHankaram, sHambhu mesha na meede
mudaa-maakaram mandanam manda-yantam mahaa-mandalam bHasma bHoosHaadHarantam
anaadim hYapaaram mahaa mohamaaram
sHivam sHankaram, sHambhu meeshana meede
vataadho nivaasam mahaattaatahaasam
mahaa-paapa- naasam, sadaa supra-kaasham
girisham ganesham suresham mahesham
sHivam sHankaram, sHambhu meshana meede
girindraatmajaa sangruhitaardha degham girau samstitham sarvadaa sannigeham
parabramha bramhaadhi dhirvandya maanam
sHivam sHankaram, sHambhu meshana meede
kapaalam trishulam karaabHyaandHa dHaanam
adaam bhOjanam raaya kaamanda dHaanam
bali vardayaanam suraanam pradhaanam
sHivam sHankaram, sHambhu meshana meede
sarat chandra gaatram ganaananda paatram
tRinetram pavitram gHare shasya mitram
aparna kalatram sadaa satcharitram
sHivam sHankaram, sHambhu meshana meede
haram sarpa haaram chitaa bHOOviharam
bHavam veda saaram sadaa nirvikaaram
smasHaane vasantam manojam dahantam
sHivam sHankaram, sHambhu meshana meede
swayam yah prabhaate nara shoola paaneH
pate stotra ratnam viha praapya rantam
suputram sujaanam sumitram kalatram vichitrai samaaraatya moksHam prayaati

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మలభాసిత శోభితలింగం,
జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం [౧]
దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరునాకరలింగం
రావనదర్ప వినాశానలింగం తత్ప్రణమామి సదాశివలింగం [౨]
సర్వసుగంది సులేపితలింగం, బుద్ధివివర్ధన కారనలింగం
సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం [౩]
కనకమహామనిభుస్చితలింగం, ఫనిపతివేస్చ్తిత శోభితలింగం
దక్షసుయగ్య వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం [౪]
కుంకుమచందన లేపితలింగం, పంకజహార సుశోభితలింగం
సంచితపాప వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం [౫]
దేవగణార్చిత సేవితలింగం, భావైర్భక్తిభిరేవచ లింగం
దినకరకోతిప్రభాకర లింగం, తత్ప్రణమామి సదాశివలింగం [౬]
అష్టదలోపరివేష్టిత లింగం, సర్వసముద్భావకారణ లింగం
అష్టదరిద్రవినాషిత లింగం, తత్ప్రణమామి సదాశివలింగం [౭]
సురగురుసురవరపుజిత లింగం, సురవనపుష్ప సదార్చితలింగం
పరమ పదం పరమాత్మక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం [౮]
Phalastuti
లింగాస్చ్తకమిడం పుణ్యం యా పఠేత్, శివసన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహమోదతే

IN ENGLISH - Sivastakam
Brahmamuraari suraarchitalingam Nirmalabhaasita shobhitalingam
Janmajaduhkha vinaashakalingam Tatpranamaami sadaashivalingam [1]
Devamuni pravaraarchitalingam Kaamadahana karunaakaralingam
Raavanadarpa vinaashanalingam Tatpranamaami sadaashivalingam [2]
Sarvasugandhi sulepitalingam Buddhivivardhana kaaranalingam
Siddhasuraasura vanditalingam Tatpranamaami sadaashivalingam [3]
Kanakamahaamanibhushhitalingam Phanipativeshhtita shobhitalingam
Dakshasuyagya vinaashanalingam Tatpranamaami sadaashivalingam [4]
Kunkumachandana lepitalingam Pankajahaara sushobhitalingam
Sanchitapaapa vinaashanalingam Tatpranamaami sadaashivalingam [5]
Devaganaarchita sevitalingam Bhaavairbhaktibhirevacha lingam
Dinakarakotiprabhaakara lingam Tatpranamaami Sadaashivalingam [6]
Ashtadalopariveshtita lingam Sarvasamudbhavakaarana lingam
Ashtadaridravinaashita lingam Tatpranamaami sadaashivalingam [7]
Suragurusuravarapujita lingam Suravanapushpa sadaarchitalingam Paraatparam paramaatmakalingam Tatpranamaami sadaashivalingam [8]
Phalastuti
Lingaashhtakamidam punyam yaha pathet shivasannidhau,
Shivaloka mavaapnoti shivena sahamodate.

LinkWithin

Related Posts with Thumbnails