తులసీ దళాలతో తులతూచుదామంటే
నీ రుక్మిణినీ నేను కాను రా కృష్ణయ్య , అంత భక్తి నాకు లేదు రా
(1) యమునా తీరమందు రాసలీలలాడంగా .. (2)
రాధమ్మాను నేను కాను రా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదు రా
ఆ రాధమ్మాను నేను కాను రా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదు రా
తులసీ దళాలతో తులతూచుదామంటే
నీ రుక్మిణినీ నేను కాను రా కృష్ణయ్య , అంత భక్తి నాకు లేదు రా
(2) నా మదినే నీకు కోవెలగ చేయుటకు .. (2)
మీరాను నేను కాను రా, కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదు రా
ఆ మీరాను నేను కాను రా, కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదు రా
తులసీ దళాలతో తులతూచుదామంటే
నీ రుక్మిణినీ నేను కాను రా కృష్ణయ్య , అంత భక్తి నాకు లేదు రా
(3) వెన్నా మీగడలతో గోరుముద్ద తినిపించ ..(2)
యశోదను నేను కాను రా, కృష్ణయ్య, అంత నోము నోచలేదురా
ఆ యశోదను నేను కాను రా, కృష్ణయ్య, అంత నోము నోచలేదురా
తులసీ దళాలతో తులతూచుదామంటే
నీ రుక్మిణినీ నేను కాను రా కృష్ణయ్య , అంత భక్తి నాకు లేదు రా
In English
Thulasi daLaalatho Thulatoochudamante
nee rukmini ni nenu kaanu raa, Krishnaiah, antha bhakthi naku ledu ra
(1) Yamuna teeramandu raasaleela ladanga
radhammanu nenu kaanu ra krishnaiah, antha prema naku ledu ra
aa ..radhammanu nenu kaanu ra krishnaiah, antha prema naku ledu ra
Thulasi daLaalatho Thulatoochudamante
nee rukmini ni nenu kaanu raa, Krishnaiah, antha bhakthi naku ledu ra
(2) naa madhini kovelaga,
meera nu nenu kanu raa, krishnaiah, antha shraddha naku ledu ra.
aa .. meera nu nenu kanu raa, krishnaiah, antha shraddha naku ledu ra.
Thulasi daLaalatho Thulatoochudamante
nee rukmini ni nenu kaanu raa, Krishnaiah, antha bhakthi naku ledu ra
(3) venna meegadalatho gorumudda thinipincha
yashodanu nenu kanu raa, krishnaiah, antha nomu nochaledu ra
aa ..
yashodanu nenu kanu raa, krishnaiah, antha nomu nochaledu ra
Thulasi daLaalatho Thulatoochudamante
nee rukmini ni nenu kaanu raa, Krishnaiah, antha bhakthi naku ledu ra