Genre: గణపతి పాటలు /Ganapathi paatalu
Sing the song like "Errajenda" - ఎర్రజెండ పాట లాగా పాడాలి.
పల్లవి :
గణ గణ గణ గణ గజానన , గౌరీనందన గజానన
గౌరీనందన గజానన , మముగావ రా రా గజానన
గణ గణ గణ గణ, గణ గణ గణ గణ
|| గణ గణ ||
చరణం: 1
మల్లెలు మల్లెలు గజానన, మరి మల్లెపూలు గజానన
జాజులు జాజులు గజానన మరి సన్న జాజులు గజానన || గణ గణ ||
చరణం: 2
కోకిల కోకిల గజానన, మరి తియ్యని కోకిల గజానన
తియ్యని కోకిల గజానన, మరి తియ్యగా పాడే గజానన
తియ్యగ పాడేను గజానన , మరి కమ్మగా పాడెను గజానన || గణ గణ ||
చరణం: 3
పూజలు పూజలు గజానన, మరి భక్తి పూజలు గజానన
భక్తి పూజలు గజానన , మము చూడగ రావా గజానన
చూడగ రావా గజానన , మము చూడగ రావా గజానన || గణ గణ ||
చరణం: 4
ఊరు వాడ గజానన, మరి నిన్నే కొలువంగఁ గజానన
చిన్న పెద్దా గజానన , మరి నిన్నే తలవంగ గజానన
నిన్ను తలవంగ గజానన , మా మొక్కులు తీర్చవ గజానన || గణ గణ ||
In ENGLISH:
Gana Gana Gana Gana Gajaanana, Gauri nandana Gajaanana
Gauri nandana Gajaanana , mamu gaava raa raa Gajaanana
Gana Gana Gana Gana Gana Gana Gana Gana || Gana Gana ||
Charanam: 1
Mallelu mallelu Gajaanana, mari malle poolu Gajaanana
Jaajulu jaajulu Gajaanana, mari sanna jaajulu Gajaanana
|| Gana Gana ||
Charanam: 2
Kokila kokila Gajaanana, mari tiyyani kokila Gajaanana
tiyyani kokila Gajaanana, mari tiyyaga paade Gajaanana
tiyyaga paadenu Gajaanana, mari kammaga paadenu Gajaanana
|| Gana Gana ||
Charanam: 3
Poojalu poojalu Gajaanana, mari bhakthi poojalu Gajaanana
bhakthi poojalu Gajaanana, mamu chudaga raava Gajaanana
chudaga raava Gajaanana, mamu chudaga raava Gajaanana
|| Gana Gana ||
Charanam: 4
Ooru vaada Gajaanana, mari ninne goluvanga Gajaanana
chinna pedda Gajaanana, mari ninne talavanga Gajaanana
ninnu talavanga Gajaanana, maa mokkulu teerchina Gajaanana
|| Gana Gana ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి