Movie: మిస్సమ్మ (1955)
బృందావనమిది అందరిదీ, గోవిందుడు అందరి వాడేలే -- 2--
ఎందుకే రాధా ఈ సునసూయలు, అందములందరి ఆనందములే -- 2--
|| బృందావనమిది ||
చరణం: 1
పిల్లన గ్రోవిని పిలుపును వింటే ఉల్లము ఝల్లున పొంగదటే --2 --
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల లూగదటే --2 --
|| బృందావనమిది ||
చరణం: 2
రాసక్రీడల రమణుని చూసి ఆశలు మోసులు వేయవటే
ఎందుకే రాధా ఈ సునసూయలు, అందములందరి ఆనందములే
|| బృందావనమిది ||
In English:
Movie Name: Missamma(1955)
Brundaavanamidi andaridi, govindudu andari vaadele -- 2--
enduke raadha ee suna sooyalu, andamu landari aanandamule -- 2--
|| Brundaavana midi ||
Charanam: 1
pillana grovini pilupulu vinte ullamu Jhalluna pongadate
raagamulo anuraagamu chindina jagame ooyalaloogadate
|| Brundaavana midi ||Charanam: 2
raasa kreedala ramanuni chusi, aasalu mosulu veyavate -- 2--
enduke raadha ee suna sooyalu, andamu landari aanandamule -- 2--
|| Brundaavana midi ||
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి