8, మార్చి 2019, శుక్రవారం

Karuna Jaledhe Daasharadhe/కరుణా జలధే దాశరథే


కరుణా జలధే  దాశరథే ,
కమనీయానన సుగుణ నిధే    -- 2--

చరణం: 1
నీ మయమే గాని ఇలనూ .....  యేమని నే దూరుదును ... || కరుణా ||

చరణం: 2
నిజ దాసుల అనుభవ మొకటే, నిను తెలియని జన మత మొకటీ .... || కరుణా||

చరణం: 3
వలచుచు నామము జేయుదురే .., తలచుచు ప్రొద్దు పోగొట్టుదురే  ..... || కరుణా ||

చరణం: 4
మనసారగా పూజింతురే ..... ,  మాటి మాటికీ యోచింతురే ... || కరుణా||

చరణం: 5
తమలో మెలఁగుచు నుందురే .... , తారక రూపుని కందురే  ....  || కరుణా||

చరణం: 6
భాగవత ప్రహ్లాద హిత రామా.... , భావుక త్యాగ రాజా నూతా .....  || కరుణా ||

In English -
KaruNaa jaladhe daasha rathe,
kamaneeyaanani suguNa nidhe || karuNaa||

Charanam: 1
Nee mayame gaani, ilanooo.......
yemani ne  doorudunoo ooo ooo...... || KaruNaa ||

Charanam: 2
Nija daasula anubhava mokatey
ninu teliyani jana matha mokati ....eee...eee. || KaruNaa ||

Charanam: 3
Valachuchu naamamu jeyudurey...
talachuchu proddu po grottudurey... ey..... ey || KaruNaa ||

Charanam: 4
Manasaaraga poojinturey
maati maati yocinturey..... || KaruNaa ||

Charanam: 5
Tamalo melaguchu nundurey....
taaraka roopuni kandurey... ey. eyy.... || KaruNaa ||

Charanam: 6
Bhaagavatha prahlaada hitha raamaa .....
Bhaavuka tyaaga raaja nutha .... || KaruNaa ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails