పల్లవి
రామభద్ర రా రా ... రామచంద్ర రారా.. తామరస లోచన సీత సమేత రా .. రా..
అను పల్లవి
ముద్దుగారగా నవ మోహనాంగ రారా
అద్దపు చెక్కిళ్ళవాడ - అంబుజాక్ష రారా
చరణం: 1
మంచి ముత్తెములఁ పేరు - మెఱయచుండు రారా .. 3..
పంచదార చిలక నాతో పాలుడువు రారా
పట్టరాని ప్రేమా.....
పట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మ రారా
గట్టిగ కౌసల్య ముద్దుపట్టి వేగా రారా
|| రామభద్ర రారా||
చరణం: 2
నిన్ను మానలేను రా నీలవర్ణ రారా ...3..
కన్నుల పండువుగా కందు - కన్నతండ్రి రారా
అందేల రవళి చేత ....
అందెల రవళి చేత సందడింప రారా
కుందనపు బొమ్మ ఎంతో, అందగాడ రారా
|| రామభద్ర రారా ||
చరణం: 3
ముజ్జగములకు ఆది - మూల బ్రహ్మ రారా .. 3 ..
గజ్జెల చప్పుళ్ళు ఘల్లు - ఘల్లు మన రారా
సామగాన లోలా ....
సామగానం లోలా నా చక్కనయ్యా రారా
రామదాసు నేలిన భద్రాద్రి వాస రారా
|| రామభద్ర రారా ||
In English
Pallavi
Raama bhadra raa raa, Raama chandra raa raa
taamarasa lochana seetha sametha raa raa
|| Raamabhadra raa raa ||
Anu pallavi
muddugaaraga nava mohanaanga raa raa
addapu chekkilla vaada - ambujaksha raa raa
|| Raamabhadra raa raa ||
Charanam: 1
Manchi mutthemula peru - merayachunda raa raa
pancha daara chilaka natho palukuduvu raa raa
pattaraani prema naa pattukomma raa raa
gattiga kausalya muddupatti vega raa raa
|| Raamabhadra raa raa ||
Charanam: 2
ninnu maanalenu raa neela - neela varNa raa raa .. 2..
pancha daara chilaka natho palukuduvu raa raa
pattaraani prema naa pattukomma raa raa
gattiga kausalya muddupatti vega raa raa
|| Raamabhadra raa raa ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి