రామ రామ శ్రీ రామ రామయని రయమున పాడే దెన్నటికో
పతిత పావనుని పావన నామము పానము చేసే దెన్నటికో
(1) కరువు తీర కోదండ పాణిని కోరి భజించే దెన్నటికో
శ్రీ రఘురాముని చిరతర భక్తితో సేవలు చేసే దెన్నటికో
(2) భగవత్ భక్తితో పాదధూళినా శిరమున దాల్చే దెన్నటికో
గగురు పాటుతో కంటి ధారతో నృత్యం చేసే దెన్నటికో
In English -
Rama rama sri rama ramayani rayamani paade dennatiko
pathitha paavanuni paavana naamamu paanamu chese dennatiko
(1) karuvu teera kondanda paaNini kori bhajinche dennatiko
SriRaghuramuni chira tara bhakthitho sevalu chese dennatiko
(2) Bhagavath bhakthula paadadhuLina siramuna dalche dennatiko
gaguru paatutho kanti dhaaratho, nrutyamu chese dennatiko
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి