దివ్య నామ సంకీర్తన
తాళం - ఆది
రాగం -శహన
శ్రీ రామ శ్రీ రామ - శ్రీ మనోహరామ ... 4
1) ఏలరా నీ దయా - ఇంతైనా రాదయా ||
2) చాలదా స దయ - సామి తాళనయా ||
3) ఇప్పుడే లేదట - ఇంకా బ్రోతువట ||
4) ఇంకా ఈ కర్మమా - ఇది నీకు ధర్మమా ||
5) పంకజ వదనమా - బాగుగా జూడుమా ||
6) ఏ జన్మ పాపమో - ఎవ్వరి శాపమో ||
7) ఏనాటి కోపమో - నేరియదా పాపమో ||
8) ఎన్నాళ్లీ దీనతా - ఇది నీకు యోగ్యాత ?
9) పలికి బొంకవట - పరమా శాంతుడవట
10) భక్త కాంతుందట - పద్మ నేత్రుండట ||
11) సర్వము నీ వట - సత్య రూపుండట ||
12) రాగ వి రహితా - త్యాగ రాజనుత ||
In English -
Divya naama sankeerthana
Taalam - Aadi
Raagam - Sehana
Sri Rama Sri Rama Sri manoharama ... 4
1) yelaraa nee daya - inthaina raa daya
2) chaladaa sa daya - saami taaLanaya
3) ippude ledata - inka brothuvata
4) inka ee karmama - idi neeku dharmama
5) pankaja vadanamaa - baaguga joodumaa
6) ye janma paapamo - yevvari shaapamo
7) yenaati kopamo - neriyada paapamo
8) yennallee deenatha - idi neeku yogyatha
9) paliki bonkavata - parama shaanhudavata
10) bhaktha kaanthundata - padma netrundata
11) sarvamu nee vata - Satya roopundata
12) raaga vi rahitha - tyaga raaja nutha
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి