చూడరమ్మ సతులారా శోభన పాడరమ్మ
కూడున్నది పతి చుడుకుడుత నాంచారి
శోభానె శోభానె శోభానె శోభానె
చరణం: 1
శ్రీ మహాలక్ష్మియట సింగరాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు -- (శ్రీ మహాలక్ష్మియట )
సోముని తోబుట్టువుట సోంపు కళలకేమారుదు .. 2
కోమలాంగి ఈ చూడుకుడుత నాంచారి ........... (సోభనే )
చరణం: 2
కళాశాబ్ధి కూతురట గంభీరాలకే మరుదు
తలపలోక మాతయట దయ మరిఏమరుదు ..... (కళాశాబ్ధి)
జలజ నివాసినియట చల్లదనమేమరుదు ... 2
కొలదిమీరా ఈ చూడుకుడుత నాంచారి ........... (సోభనే )
చరణం: 3
అమర వందితయట అట్టి మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమారుదు ...... (అమర )
తమితో శ్రీ వెంకటేశు తానె వచ్చి పెండ్లాడె .... 2
కొమర వయస్సు ఈ చూడుకుడుత నాంచారి ........... (సోభనే )
చూడరమ్మ సతులారా శోభన పాడరమ్మ
కూడున్నది పతి చుడుకుడుత నాంచారి
శోభానె శోభానె శోభానె శోభానె
In English:
Chudaramma sathulaara sobhaana paadaramma
kudunnadi pathi chudu kuditha naanchari
Sobhaane Sobhaane Sobhaane Sobhaane
Charanam: 1
Sri Mahalakshmi yata singaaraalake marudu
Kamuni talliyata chakkadanaalake marudu ........ (Sri Mahalakshmi)
somuni thobuttuvata sompu kaLalake marudu .....2
komalangi, ee chudu kudutha naanchari .............. (Sobhaane)
Charanam: 2
Kalashabdi kuturata ganbheeraalake marudu
talapaloka sundari yata daya mariye marudu........ (Kalashabdi )
jalaja nivaasini yata challadaname marudu .....2
koladimeeraa ee chudu kudutha naanchari ..........(Sobhaane)
Charanam: 2
amara vanditha yata atti mahima ye marudu
amruthamu chuttamata aanandaalake marudu.......... (amara )
thamitho Sri Venkateshu taane vachi pendlade ........2
komara vayassu, ee chudu kudutha naanchari ..........(Sobhaane)
Chudaramma sathulaara sobhaana paadaramma
kudunnadi pathi chudu kuditha naanchari
Sobhaane Sobhaane Sobhaane Sobhaane

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి