30, ఆగస్టు 2011, మంగళవారం

గణపతి అధాంగ పూజ / Ganapathi adhaanga puja

ఓం గణేశాయ నమః              పాదౌ పూజయామి 
ఓం ఏకదంతాయ నమః         గుల్భౌ పూజయామి
ఓం విగ్నరాజాయ నమః        జంఘే  పూజయామి
ఓం శుర్పకర్నాయ నమః      జానునీ  పూజయామి
ఓం ఆఘవాహనయ నమః     ఊరు పూజయామి
ఓం హేరంభాయ నమః          కటిం పూజయామి
ఓం కుమరిసునవే నమః        నాభిం  పూజయామి
ఓం లంబోదరాయ నమః         ఉదరం పూజయామి
ఓం గౌరిసుతాయ నమః          స్తనౌ పూజయామి
ఓం గణనాయకాయ నమః      హృదయం పూజయామి
ఓం స్తూలకంటయ నమః        కంఠం పూజయామి
ఓం స్కంధగ్రజయ నమః        స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ  నమః        హస్తౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమః           వక్త్రం పూజయామి
ఓం వటవే నమః                   నేత్రే  పూజయామి
ఓం శుర్పకర్నయ నమః        కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః       లలాటం  పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః        శిరః  పూజయామి
ఓం గణాధిపాయ నమః         సర్వాణ్యంగాని పూజయామి

IN ENGLISH:
om gaNeshaaya namah          paadou pujayami
om ekadantaaya namah         gulbhou pujayami
om vignaraajaaya namah        janghe pujayami
om shurpakarnaaya namah     januni pujayami
om aaghavaahanaya namah    ooru pujayami
om herambhaaya namah         katim pujayami
om kaumarisunave namah       naabhim pujayami
om lambodaraya namah          odaram pujayami
om gawrisutaaya namah          stanow pujayami
om gaNanaayakaya namah     hrudayam pujayami
om stoolakanTaya namah       kanTham pujayami
om skandhagrajaya namah     skandow pujayami
om paasha hastaaya namah    hastow pujayami
om gajavaktraaya namah       vaktram pujayami
om vatave namah                   netre pujayami
om shurpakarNaya namah     karnow pujayami
om phaalachandraaya namah lalaatam pujayami
om sarveshwaraya namah      shirah pujayami
om gaNadhipaaya namah      sarvaNyamgani pujayami

8, ఆగస్టు 2011, సోమవారం

సాయినాథ ప్రభో కావరావా

పల్లవి 
సాయినాథ  ప్రభో కావరావా 
దీనబంధు దయా చుపలేవా    -- 2 --
నిన్ను శరణంటి కరుణించలేవా 
నీదు భక్తులను కాపాడరావా      -- సాయి --

చరణం : 1 
నా....డు  తత్యాను కరుణించలేదా 
నన్ను కాపాడ  ఈ.... జాలమేలా   -- 2--
నీదు పాదాలు శరణంటి సాయి
నాదు మొరనీకు వినిపించ లేదా ....  -- సాయి --

చరణం: 2
కా...మా క్రోధాత వర్ణాలు నన్ను ....
నిలువ లేకుండా చేసెను నేడు  .... -- 2--
నాదు క్రోధమ్ము తొలగించలేవా 
నీదు పాదాలా దరి చేర్చరావా    -- సాయి--

IN ENGLISH

sainaatha prabho kaavaraavaa
deenabandhi dayaa chupalevaa   -- 2 --
ninnu sharananti karuninchalevaa
needu bhakthulanu kaapaadaraavaa     -- sai--

charanam: 1
naa...du tatyaanu karuninchaledaa
nannu kaapaada ee .... jaalamelaa  -- 2--
needu paadalu sharananti sai
naadu moraneeku vinipincha ledaa....  -- sai --

charanam: 2
kaa...ma krodhaatha varnalu nannu ....
niluva lekunda chesenu nedu .... -- 2--
naadu krodhammu tolaginchalevaa
needu paadaalaa dari cheercharaavaa  -- sai--


ఎక్కువకులజుడైన హీనకులజుడైన

ఎక్కువకులజుడైన హీనకులజుడైన 
నిక్క మేరిగినా, మహానిత్యుడే ఘనుడు  --2--

చరణం : 1 
వేదములు చదివియును, విముఖుడై హరిభాక్తుని 
ఆదరించని సోమయజికంటే      --2--
ఏదియును లేని కులహీనుడైనను విష్ణు   --2-
పాదములను సేవించు భక్తుడే ఘనుడు  -- ఎక్కువ --

చరణం: 2
పరమమగు వేదాంత పటన దొరికియు 
సదా హరిభక్తి లేని సన్యాసి కంటే --2--
కరవిమాలినా అంత్య జాతి కులజుడైన  --2--
నరసి విష్ణుని వెతుకు, నాతడే ఘనుడు    -- ఎక్కువ --

చరణం: 3
వినియు, చదివియును శ్రీ విభునిదాసుడు గాక 
తనువూ వీపుచు .... నుండు తపసునికంటే  --2--
ఎనలేని తరు వెంకటేశు ప్రసాదన్నము  --2--
అనుభవించినా ఆతడప్పుడే ఘనుడు      -- ఎక్కువ  --

IN ENGLISH:

Ekkuvakulajudaina heenakulajudaina
nikka meriginaa, mahanityude ghanudu --2--

charanam: 1
vedamulu chadiviyunu, vimukhudai haribhaktuni
aadarinchani somayajikante     --2--
ediyunu leni kulaheenudainanu  vishnu  --2-
paadamulanu sevinchu bhakthude ghanudu  -- ekkuva--

charanamnc: 2
paramamagu vedantha patana dorikiyu
sadaa harinbhakthi leni sanyasi kante --2--
karavimaalinaa anthya jaathi kulajudaina --2--
narasi vishnuni vetuku, naathade ghanudu    -- ekkuva --

charanam: 3
viniyu, chadiviyunu sri vibhunidasudu gaaka
tanuvu veepuchu .... nundu tapasunikante --2--
enaleni taru venkateshu prasaadannamu --2--
anubhavinchinaa aatadappude ghanudu      -- ekkuva --

4, ఆగస్టు 2011, గురువారం

వందనం వందనం గిరినందిని ప్రియ నందనా

వందనం వందనం గిరినందిని ప్రియ నందనా 
వందనం వందనం మునిబ్రింద హృదయశ్చందన 
వందనం కరివదన కరుణ సదన నీ పద  
కమలములకిదే వందనం                    -- 2--           -- వందనం --

చరణం : 1
వెన్నెలవలె, వెన్నెలేలవలె, క్రోన్ననలవలె మెత్తనిది నీ మది 
దాతవని, శుభ దాతవని  మా 
బ్రతుకులేలే నేతవని విని వందనం    --2--              -- వందనం --

చరణం : 2
అమ్మకాడ సౌభాగ్యమడిగి , అయ్యకాడ ఐశ్వర్యమడిగి 
నెయ్యమున నీ చరణదాసుల 
కేశవా దేవాదిదేవ     --2--                              -- వందనం --

IN ENGLISH

vandanam vandanam girinandini priya nandanaa
vandanam vandanam munibrinda hrudayashchandana
vandanam karivadana karuNa sadana nee pada, 
kamalamulakide vandanam                   -- 2--           -- vandanam--

charanam: 1
vennelavale, vennelelavale, kronnanalavale mettanidi nee madi
daathavani, shubha daathavani maa
bratukulele nethavani vini vandanam   --2--              -- vandanam--

charanam: 2
ammakaada sowbhagyamadigi, ayyakaada aishwaryamadigi
neyyamuna nee charaNadaasula
keshavaa devaadideva    --2--                              -- vandanam--

జయగణనాయక వినాయకా

జయగణనాయక వినాయకా 
వినతిని వినుము శుభాదాయకా 
జయ పార్వతి తనయా జయ విజ్ఞరాజా  -- జయ --

చరణం: 1
మూషిక వాహనా ముల్లోక పూజిత 
విగ్నాలు తొలగించు విజయ ప్రదాత  --మూషిక  --
ఆర్తజన రక్షక భక్తజన పాలా 
దీనబాంధవా కరుణ - దీవించి మమ్మేలు      -- జయ --
చరణం: 2
ఏ దేవుని  వేడినా - ఏ పూజలు చేసినా 
ఏ నోములు చేసినా - ఏమని వేడినా    -- ఏ దేవుని --
శుభములనోసగే - విగ్నరాజు నీవని 
ముందుగ నిన్నే - పూజింతుమయ్య  -- జయ --

చరణం: 3
గణముల నాయకా  - నీ మహిమను ఏరుగకు 
త్రిముఖుడునీతో  - పందెము కట్టగా    -- గణ --
సర్వ ధర్మములు - త్రుటిలో తెలిపి 
త్రిముఖుని గెలిచినా - బుద్దిశాలివి      -- జయ --

IN ENGLISH

jayagaNanaayaka vinaayakaa
vinathini vinumu shubhadaayakaa
jaya parvathi tanayaa jaya vigna raajaa      -- jaya--

charanam: 1
mooshika vaahanaa mulloka pujitha
vignaalu tholaginchu vijaya pradaata --moo--
aarthajana rakshaka bhakthajana paalaa
deenabaandhava karuNa - deevinchi mammelu      -- jaya --

charanam: 2
e devuni vedinaa - e poojalu chesinaa
e nomulu chesinaa - emani vedinaa   -- e devuni --
shubhamulanosage - vignaraaju neevani
munduga ninne - poojinthumayya -- jaya--

charanam: 3
gaNamula naayakaa - nee mahimanerugaku
trimukhudaneetho - pandemu kattaga   -- gaNa--
sarva dharmamulu - trutilo telipi
trimukhuni gelichina - buddishaalivi     -- jaya --

ధ్యానించి తరించవే హృదయమా

ధ్యానించి తరించవే హృదయమా 
విజ్ఞరాజునూ గజరాజవదనునీ   -- ధ్యానించి --

చరణం: 1
ఆయమ్మ గౌరితో - అరమోడ్పు కనులతో 
ఆ వెండి కొండపై - కడునిండు గుండెతో 
నెలకొన్న సాంబుని - ఒడిలోన గణపతికి 
కలనైన ఇలనైన కలతలే పోవంగ     -- ధ్యానించి --

చరణం: 2
చిరునవ్వు మోములో - చల్లన్ని చూపుతో  
తోరపు బొజ్జతో  - మ్రోగేటి గజ్జతో 
గుజ్జురూప ధారుని - ముజ్జగాల దేవుని 
కలనైన ఇలనైన కలతలే పోవంగ     -- ధ్యానించి --

IN ENGLISH

dyaninchi tarinchave hrudayamaa
vignarajunoo gajaraajavadanunee   -- dyaninchi --

charanam: 1
aayamma gouritho - aramodpu kanulatho
aa vendi kondapai - kadunindu gundetho
nelakonni saambuni - odilona ganapathiki
kalanaina ilanaina kalathale povanga    -- dyaninchi --

charanam: 2
chirunavvu momulo - challanni chuputho 
thorapu bojjatho - mrogeti gajjatho
gujjuroopa dhaaruni - mujjagaala devuni
kalanaina ilanaina kalathale povanga    -- dyaninchi --

మానవుడా మమత వీడరా\maanavudaa manatha

మానవుడా  ఆ ఆ.... ఆ ఆ  .....
మానవుడా మమత వీడరా ....
మమత వీడి రామ నామ స్మరనచేయరా ... --2--

చరణం : 1
రామ నామ స్మరణ చేత, ఆత్మా సుఖము నొందరా  --2--
ఆత్మా సుఖము కన్నా మిన్న, అన్యమేమి లేదురా  .... --2--
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ, హరే రామ, హరే రామ యనరా 
హరే రామ యనరా, హరియించును పాపమురా  --2--    -- మానవుడా --

చరణం: 2
నాది నాది యన్న మూఢ తత్వము విడనాడరా
ఎంచి చూడ జగతిలో ఏది నీది కాదురా
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ, హరే రామ, హరే రామ యనరా 
హరే రామ యనరా, హరియించును పాపమురా  --2--    -- మానవుడా --

చరణం :  3
ఆలు, బిడ్డలు, అన్నదమ్ములేవరు వెంట రారురా  --2--
వదల లేక వచ్చినా వల్లకాటి వరకేరా  --2--
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ, హరే రామ, హరే రామ యనరా 
హరే రామ యనరా, హరియించును పాపమురా  --2--    -- మానవుడా --

IN ENGLISH
maanavudaa aa aa.... aa aa .....
maanavudaa mamatha veedaraa....
mamatha veedi raama naama smaraNacheyaraa... --2--

charanam: 1
raama naama smaraNa chetha, aatma sukhamu nondaraa --2--
aatma sukhamu kanna minna, anyamemi leduraa .... --2--
hare rama, hare rama, hare rama yanaraa,
hare rama, hare rama, hare rama yanaraa
hare raama yanara hariyinchunu paapamuraa --2--    -- maanavudaa--

charanam: 2
nadi nadi yanna mooda tatvamu vidanaadaraa
enchi chuda jagathi lona yedhi needi kaduraa
hare rama, hare rama, hare rama yanaraa,
hare rama, hare rama, hare rama yanaraa


hare raama yanara hariyinchunu paapamuraa --2--    -- maanavudaa--

charanam: 3
aalu, biddalu, annadammulevaru venta raaruraa --2--
vadala leka vacchinaa vallakaati varakeraa --2--
hare rama, hare rama, hare rama yanaraa,
hare rama, hare rama, hare rama yanaraa

hare raama yanara hariyinchunu paapamuraa --2--    -- maanavudaa--

రామాయనెడి రూపమునే

రామాయనెడి  రూపమునే ....
నిత్యమూ నీవు కొలువుము రా ....
కొలిచినవారి కోర్కెలు తీర్చే 
కల్పవృక్షమే శ్రీ రాముడు రా ...  -- రామా --

చరణం : 1
కోరీకోరగా వరముల నొసగే, కోదండ రాముడే ఆ వరదుడు రా  --2--
రామ , రామ యన హనుమను గాచిన 
భక్త వత్సలుడు ఈ రాముడు రా .......  -- రామా --

చరణం :2
గోదావరితట మంత్రపురిష , శ్రీ రఘునందన శ్రితజనపోష  --2--
నీ పద కమలమే నేను నమ్మితిరా 
నీ నిజ దాసిని బ్రోవగ రావా ........     -- రామా --

IN ENGLISH

raama yanedi roopamune....
nityamu neevu koluvumu raa....
kolichinavaari korkelu teerche
kalpavrukshame sree raamudu raa...  -- raamaa--

charanam: 1
koreekoraga varamula nosage, kodanda ramude aa varadudu raa --2--
raama, raama yana hanumanu gaachina
bhaktha vatsaludu ee ramudu raa.......  -- raamaa--

charanam:2
godavarithata mantrapurisha, sree raghu nandana shritajanaposha --2--
nee pada kamalame nenu nammithiraa
nee nija dasini brovaga raavaa........     -- raamaa---

గోపాలా రాధా లోల

గోపాలా రాధా లోల  --2--
మురళి లోల నందలాల 
హే కృష్ణ మురళి లోల  నందలాల  --2--  -- గోపాలా --

చరణం : 1
కేశవా మాధవ జనార్దనా 
వనమాలా బృందావన బాలా 
మురళి లోల నందలాల 
హే కృష్ణ మురళి లోల నందలాల   -- గోపాలా --

IN ENGLISH

gopaalaa radhaa lola --2--
muraLi lola nandalaala
he krishna muraLi lola nandalaala --2--  -- gopaala--

charanam: 1
keshava madhava janardhanaa
vanamaalaa brundavana baalaa
muraLi lola nandalaala
he krishna muraLi lola nandalaala  -- gopaala--

గురువాయురప్ప కృష్ణ గురువాయురప్ప

గురువాయురప్ప కృష్ణ గురువాయురప్ప  --2--
కుంచిత పాదా కువలయ నయనా గురువాయురప్పా  --2--

కృష్ణ రామా గోవిందా హరి గురువాయురప్ప  --2--
రామ కృష్ణ గోవిందా హరి గురువాయురప్ప  --2--  --గురువాయురప్ప --

చరణం:1
అచ్యుత కేశవా హరి నారాయణ గురువాయురప్ప  --2--
ముకుంద మాధవ మురళి మోహన గురువాయురప్ప  --2-- -- గురువాయురప్ప --

చరణం:2
భక్త వత్సలా పరమ దయాళు గురువాయురప్ప
పతీత పావన పాప విమోచన గురువాయురప్ప -- గురువాయురప్ప --

చరణం: 3
పీతంబరధర కృష్ణాదేవా గురువాయురప్ప
గోవర్ధన గిరిధారి కృష్ణా గురువాయురప్ప -- గురువాయురప్ప --

IN ENGLISH

guruvaayurappa krishna guruvaayurappa --2--
kunchita paadaa kuvalaya nayanaa guruvaayurappaa --2--

krishna raamaa govindaa hari guruvayurappa --2--
raama krishna govindaa hari guruvayurappa --2--  --guruvayurappa--

Charanam:1
achyutha keshava hari narayana guruvayurappa --2--
mukunda maadhava muraLi mohana guruvayurappa --2-- -- guruvayurappa--

Charanam:2
bhaktha vatsalaa parama dayaaLu guruvayurappa
patheetha paavana paapa vimochana guruvayurappa --2-- -- guruvayurappa--

Charanam:3
peetambaraDhara krishnaa devaa guruvayurappa
govardhana giriDhaari krishna guruvayurappa --2-- -- guruvayurappa--

LinkWithin

Related Posts with Thumbnails