8, సెప్టెంబర్ 2014, సోమవారం

శుభంబైన నామం\Shubhambaina naamam

శుభంబైన నామం, సుఖంబైన నామం
సుధా పాన సమమే, రామ నామం
సుధా పాన సమమే , రామ నామం   ॥ శుభంబైన ॥

చరణం: 1
పరమయోగి హృది సంధానం, పరమాత్ముని రూపమే రూపం
పరమ హంస పంజర తీరం, పాప తిమిర భాను ప్రకాశం
పరా నంద ప్రాప్తి కొరకై, వరమై వచ్చి వెలసిన నామం ॥ శుభంబైన ॥

చరణం: 2
సామీరు జపించెడి నామం, సావిత్రి విడవని నామం
సదా శివుని మానస ధ్యానం, శ్రీ మద్ రామాయణ సారం
రామోజీ కొండ పైన రంజిల్లేడు ఈ తారక నామం   ॥ శుభంబైన ॥

Shubhambaina naamam (IN ENGLISH):

Shubhambaina naamam, sukhambaina naamam
sudhaa paana samame, raama naamam
sudhaa paana samame, raama naamam  || shubhambaina||

Charanam: 1
parama yogi hrudi sanDhaanam
paramaatmuni roopame roopam
parama hamsa panjara teeram
paapa timira bhanu prakasham
paraa nanda prapthi korakai, varamai vacchi velasina naamam || shubhambaina ||

Charanam: 2
saameeru japiyinchedi naamam
saavithri vidavani naamam
sadaa shivuni maanasa dhyaanam
sri madh raamaayana saaram
ramoji konda paina ranjilledu ee taaraka naamam || shubhambaina||

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

నీ ఆత్మ నిశ్చలమైతే\Nee aatma nishchalamaithe

నీ ఆత్మ నిశ్చలమైతే,
పరమాత్మ నిశ్చలమౌను      ॥ నీ ఆత్మా ॥

చరణం: 1
పూలకు రంగులు ఉన్నవి కాని, పూజకు రంగులు ఉన్నాయా?
పూల వంటిదే నీ ఆత్మా
పూజ వంటిదే పరమాత్మ      ॥ నీ ఆత్మా ॥

చరణం: 2
ఆలకు రంగులు ఉన్నవి కాని, పాలకు రంగులు ఉన్నాయా ?
ఆలవంటిదే నీ ఆత్మా,
పాల వంటిదే పరమాత్మ       ॥ నీ ఆత్మా ॥

చరణం: 3
ఏటికి వంపులు ఉన్నవి కాని, నీటికి వంపులు ఉన్నాయా ?
ఏటి వంటిది నీ ఆత్మా ,
నీటి వంటిదే పరమాత్మా       ॥ నీ ఆత్మా ॥

చరణం: 4
భజనకు రీతులు ఉన్నవి కానీ, భక్తి కి రీతులు ఉన్నాయా?
భజన్ వంటిదే నీ ఆత్మా
భక్తి వంటిదే పరమాత్మ         ॥ నీ ఆత్మా ॥

Nee aatma nishchala maithe (IN ENGLISH)

Nee aatma nishchala maithe, paramaatma nishchala maunu     || nee aatma ||

Charanam: 1
poolaku rangulu unnavi kaani, poojaku rangulu unnaya?
poola vantide nee aatma,
pooja vantide paramatma   || nee aatma ||

Charanam: 2
aalaku rangulu unnavi kaani, paalaku rangulu unnaya?
aala vantide nee aatma,
paala vantide paramatma   || nee aatma ||

Charanam: 3
yetiki vanpulu unnavi kani, neetiki vanpulu unnayaa?
aala vantide nee aatma,
paala vantide paramatma    || nee aatma ||

Charanam: 4
bhajanaku reetulu unnavi kaani, bhakthi ki reetulu unnaya?
bhajana vantide nee aatma,
bhakthi vantide paramatma  || nee aatma ||

4, సెప్టెంబర్ 2014, గురువారం

మనరే క్యో న భజే\manare kyo na bhaje

మనరే క్యో న భజే ... హరి నామ్ ,
హరికా నామ్ సదా సుఖదాయాక్
సాఫల్ కరే  -  సబ్కా ॥ మనరే ॥

చరణం: 1
కాయకశ్ట్ నహి హై  తుఝ్ కో , లగత నహీ కుచ్ దామ్  ॥ మనరే ॥

చరణం: 2
మానుష్ తన్ దుర్లభో జగ్ మాహి , బీత్ తె జాయే  తమామ్ ॥ మనరే ॥

చరణం: 3
బ్రహ్మానంద సుమిర నిజ భాసర్, మోక్షదాం నిశీకామ్  ॥ మనరే ॥

Mann re kyon na bhaje hari naam (IN ENGLISH)

Mann re kyo na bhaje hari naam, hari ka naam sadaa sukha daayak,
saaphal kare - sabkaa

Charanam: 1
kaaya kasht nahi he tujhko, lagatha nahi kuch daam || manare ||

Charanam: 2
maanush tan durlabho jag maahi, beet the jaaye tamaam || manare ||

Charanam: 3
brahmananda sumira nija bhaasar, mokshadaam nishi kaam || manare ||

మరువకే మనసా మాధవా నామము\Maruvake manasaa maadhava naamamu

మరువకే మనసా మాధవా నామము
మాధవ నామము మంజుల గానము  ॥ మరువకే ॥

చరణం: 1
అస్తిరమగు ఈ మాయా  ప్రపంచము, సుస్తిరమని మది చూడ బొకుమీ ॥ మరువకే ॥

చరణం: 2
ఈ ధర నిహపరా సాధన మూలము , సాధన చేసిన నరులకు మోక్షము ॥ మరువకే ॥

చరణం: 3
ధన దాన్యములు కల్గినగాని, ధారా సుతాదులు ముల్గిన గాని ॥మరువకే ॥

చరణం: 4
కష్టము లెన్నియు కల్గిన గాని , కండలు దండలు కలిగిన గాని  ॥ మరువకే ॥

చరణం: 5
ధరమళయాళ గురువరు గొల్చిన, వరదాసుని వాక్యము గైణని ॥ మరువకే ॥

Maruvake manasaa (IN ENGLISH)
Maruvake manasaa madhava naamamu,
madhava naamamu manjula gaanamu

Charanam: 1
astiramagu ee maaya prapanchamu, susthiramani madi chuda mokumee || Maruvake ||

Charanam: 2
ee dhara nihapara saadhana moolamu, sadhana chesina narulaku mokshamu || Maruvake||

Charanam: 3
dhana daanyamulu kalgina gani, dhaara sutaadulu mulgina gani || Maruvake ||

Charanam: 4
kashtamulenniyu kalgina gani, kandalu dandalu kaligina gani || Maruvake ||

Charanam: 5
DharamaLayaaLa guruvaru licchina, varadasuni vaakyamu gaiNani ||Maruvake ||

Shri Raama hare sukhadaama hare/శ్రీ రామ హరే సుఖదామ హరే

శ్రీ రామ హరే సుఖధామ హరే , సీతాపతి రాఘవ రామ హరే

చరణం: 1
అయోధ్యావాసి రామ హరే
గోకుల వాసి కృష్ణ హరే
రామ రామ జయ రామ హరే
కృష్ణ కృష్ణ జయ కృష్ణ హరే       ॥ రామ రామ ॥

జయ రామ హరే ,సుఖధామ హరే
సీతాపతి రాఘవ రామ హరే

చరణం: 2
రావణ మర్దన రామ హరే
కంస నికుంజన కృష్ణ హరే
దశరథ నందన రామ హరే
వాసు దేవకీ నందన కృష్ణ హరే      ॥ దశరథ నందన ॥

రామ రామ జయ రామ హరే కృష్ణ కృష్ణ జయ కృష్ణ హరే
జయ రామ హరే , సుఖ దామ  హరే
సీత పతి రఘావ రామ హరే

ENGLISH
Raama hare sukhadaama hare, seethapathi raghava raama hare

Charanam: 1
Ayodhyavasi raama hare
gokula vasi krishna hare
rama rama jaya rama hare
krishna krishna jaya krishna hare     || rama rama ||

jaya rama hare sukhadama hare
seetha pathi raghava rama hare

Charanam: 2
raavana mardhana raama hare
kamsa nikumjana krishna hare
dasharatha nandana raama hare
vasudevaki nandana krishna hare

raama raama jaya raama hare
krishna krishna jaya krishna hare
jaya raama hare sukhadaama hare
seetha pathi raghava raama hare

20, మే 2014, మంగళవారం

పార్వాతి బ్రోచుకాదా ఈ దంపతులను\Paarvathi Brochukaadaa ee dampathulanu


Song Courtesy by: Malathi Jandhyala.

పార్వాతి బ్రోచుకాదా  ఈ దంపతులను .... (2)

చరణం: 1
ఆయురారోగ్యములతో అష్ట ఐశ్వర్యములతో ... (2)
ఇష్టదేవతా బ్రొచుకాదా ఈ దంపతులను              -- పార్వాతి --

చరణం : 2
పుత్రులు  పౌత్రులు, పుత్రికా రమణుల కూడి  .. (2)
సర్వ మంగళా బ్రొచుకాదా ఈ దంపతులను     -- పార్వాతి --

చరణం:3
వల్లూరి పురమునందు, మల్లికార్జునుని కూడి  .. (2)
తల్లి భ్రమరాంబా  బ్రొచుకాదా ఈ దంపతులను     -- పార్వాతి --


IN ENGLISH: Paarvathi Brochukaada ee dampathulanu
Paarvathi brochukaadaa ee dampathulanu ..(2)

Charanam: 1
ayuraarogyamulatho ashtaishvaryamulatho..(2)
ishta devathaa brochukaadaa ee dampathulanu  -- Paarvathi --
 
Charanam:2
putrulu poutrulu, putrikaa ramaNula kudi ..(2)
sarva mangaLaa brochukaadaa ee dampathulanu .. (2)  -- Paarvathi --

Charanam: 2
valluri puramunandu, mallikaarjununi kudi .. (2)
talli Bhramaraamba brochukaada ee dampathulanu .. (2) -- Paarvathi --

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

కొండగట్టు లో వెలసిన అంజన్నా / Kondagattulo velasina anjanna


కొండగట్టు లో వెలసిన అంజన్నా .....
నీ అండా దండా మాకుండాలని, పూలూ పండ్లు కొబ్బరికాయలు పలహారాలు నీకు తెస్థిమయ్య -- 2--

చరణం: 1
తడి బట్టలతో నీ గుడిలో కొచ్చి, వడివడిగా నీ పూజలు చేసే  --2 --
రామ మంత్రమే పటియించేము, రామ దూతవని స్తుథియించెము
కళకళలాడే ఓ అంజన్నా, కరుణతో మమ్ము కాపాడ రావయ్య --2--

చరణం: 2
గుడి ముందేమో కోటి కోతులు, గుడిలోనేమో కోటి భక్తులు --2--
జిగేలుమన్నా  జిల్లెడి కాయలు, పవిత్రమైన పత్తి రాకులూ
గణగణమని నీ గంటలు కొట్టీ ఘనముగ నీకు పూజలు చేసేము --2--

చరణం : 3
మెండైన నీ కొండను ఎక్కి, దండిగా పూజలు చేసేమయ్య --2--
నిన్ను కొలవనీ కాయమెందుకూ నిన్ను కొలవనీ కరములేందుకు
ఓ బలవంతా వాయుస్వరూపా, మా బాధలు బాపగ వేగమే రావయ్యా --2--

IN ENGLISH:
Kondagattulo velasina anjanna ....
nee andaa dandaa maakundaalani, poolu, pandlu, kobbarikaayalu, palahaaraalu neeku testhimayya --2 --

Charanam: 1
tadi battalotho nee gudilo kochi, vadivadiga nee poojalu chese --2 --
raama mantrame paTiyinchemu, raama doothavani stuthiyinchemu
kaLakaLalaade oh anjanna karuNatho mammu kaapaada raavayya -- 2--

Charanam: 2
gudi mundemo koti kothulu, gudilonemo koti bhakthulu --2--
jigelu manna jilledu dandalu, pavitramaina patti raakulu
gaNagaNamani nee gantalu kotti ghanamuga neeku poojalu chesemu --2--

Charanam: 3
mendaina nee kondanu ekki, dandiga poojalu chesevayya,
ninnu kolavani kaayamenduku, ninnu kolavani karamulenduku
oh balavantha vaayu swaroopa, maa baadhalu baapaga vegame raavayya --2 --


22, అక్టోబర్ 2013, మంగళవారం

कल रात सपने में/కల్ రాత్ సప్నేమే/Kal raat sapne mein

कल रात सपने में आ गयीरे मोरे आंबे भवानी ,
कल रात सपने में आ गयीरे मोरे आंबे भवानी
आंबे भवानी, जगदम्बे भवानी
कल रात सपने में आ गयीरे मोरे आंबे भवानी ,

अंतरा:१
मैंने उसे पूछ, नाम तेरा क्या है ? -- २ --
दुर्गा भवानी बताई गयीरे मोरे आंबे भवानी --२--

अंतरा: २
मैंने उसे पुछा, सवारी तेरा क्या है ? --२ --
शेर की सवारी बताई गयिरे मोरे आंबे भवानी - २--

अंतरा : ३ 
मैंने उसे पुछा, काम तेरा क्या है ? --२ --
भक्तो का पालन बताई गयिरे मोरे आंबे भवानी - २--

अंतरा: ४
मैंने उसे पुछा, प्रसाद तेरा क्या है ? -- २--
लड्डू जिलेबी बताई गयिरे मोरे आंबे भवानी - २--

अंतरा: ५ 
मैंने उसे पुछा, सिंगार तेरा क्या है ? -- २-- 
लाल लाल -- २--
लाल लाल चुनरी बताई गईरे मेरे आंबे भवानी -- २-- 

अंतरा: ६ 
मैंने उसे पुछा, गाव तेरा क्या है  ? -- २--
मंत्रपुरी गाव बताई गयिरे मोरे आंबे भवानी - २--

తెలుగు లో: కల్ రాత్ సప్నేమే 

కల్ రాత్ సప్నేమే ఆ గయిరే మోరే అంబే భవానీ
కల్ రాత్ సప్నేమే ఆ గయిరే మోరే అంబే భవానీ
అంబే భవాని, జగదంబే భావానీ
కల్ రాత్ సప్నేమే ఆ గయిరే మోరే అంబే భవానీ

చరణం: 1
మైనే ఉసే పూచా, నాం తెరా క్యా హై ? -- 2--
దుర్గా భవానీ బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

చరణం: 2
మైనే ఉసే పూచా, సవారి తెరా క్యా హై ? -- 2--
షేర్ కి సవారీ  బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

చరణం: 3
మైనే ఉసే పూచా, కామ్ తెరా క్యా హై ? -- 2--
భక్తోకా పాలన్ బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

చరణం: 4
మైనే ఉసే పూచా, ప్రసాద్ తెరా క్యా హై ? -- 2--
లడ్డూ జిలేబి  బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

చరణం: 5
మైనే ఊసే పూచా , శింగార్ తేరా క్యా హై ? -- 2--
లాల్ లాల్ -- 2--
లాల్ లాల్ చున్రి బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

చరణం: 6
మైనే ఉసే పూచా, గావ్  తెరా క్యా హై ? -- 2--
మంత్రపురి గావ్ బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

IN ENGLISH : Kal raat sapne me aayi gayi re

Kal raat sapne mein aa gayi re more ambe bhavaani
Kal raat sapne mein aa gayi re more ambe bhavaani
ambe bhavani, jagadambe bhavani ...        
Kal raat sapne mein aa gayi re more ambe bhavaani

Charanam: 1
maine use poocha , naam tera kya hai -- 2--
durga bhavani batayi gayi re more ambe bhavani -- 2--

Charanam: 2
maine use poocha , savari tera kya hai -- 2--
sher ki savaari batayi gayi re more ambe bhavani -- 2--

Charanam: 3
maine use poocha , kaam tera kya hai -- 2--
bhaktho ka paalan batayi gayi re more ambe bhavani -- 2--

Charanam: 4
maine use poocha , prasaad tera kya hai -- 2--
laddoo jilebi batayi gayi re more ambe bhavani -- 2--

Charanam: 5
maine use poocha , shingaar tera kya hai -- 2--
laal laal -- 2-- 
laal laal chunri batayi gayi re more ambe bhavani -- 2--

Charanam: 5
maine use poocha , gaav tera kya hai -- 2--
mantrapuri gaav batayi gayi re more ambe bhavani -- 2--

మానవ సేవే మాధవ సేవని/Maanava Seve Maadhava Sevani

మానవ సేవే మాధవ సేవని, బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని, బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి  శ్రీ సాయి బాబా 
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా                      -- మానవ సేవే --

చరణం: 1
మమతా కరుణా రక్తం , తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదముగా , ప్రియ భాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని , ప్రేమే .. దైవమని
బోధించినాడు ఒక బాబా                              
ఆ సత్వ మూర్తి  శ్రీ సాయి బాబా 
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా                      -- మానవ సేవే --

చరణం : 2
సిరి సంపదలు ఎన్నున్నా , శీలము విలువ చేయుమని
సుఖభొగములే నీవైనా , దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనగా, బ్రతుకే ధన్యమని
బోధించినాడు ఒక బాబా                              
ఆ సత్వ మూర్తి  శ్రీ సాయి బాబా 
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా                      -- మానవ సేవే --

IN ENGLISH : Maanava Seve Maadhava Sevani
Manava seve madhava sevani, bodinchinadu oka baba
manava seve madhava sevani, bodinchinadu oka baba
aa sathva murthy sri sai baba
shiridi lona unna shiridi sai baba           -- Maanava seve --

Charanam: 1
mamatha karuna tana raktham, taragani sahanam upiriga
palike paluke vedamu ga, priya bhashaname mantramu ga
preme satyamani, preme .....daivamani
bhodinchinadu oka baba
aa sathva murthy sri sai baba
shiridi lona unna shiridi sai baba              -- Manava seve --

Charanam: 2
siri sampadalu ennunna, sheelamu viluva cheyamani
sukhabhogamule neevaina, dorakani phalame shanthamani
preme sadhana ga, brathuke dhanyamani
bhodinchinadu oka baba
aa sathva murthy sri sai baba
shiridi lona unna shiridi sai baba             -- Manava seve --

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఘల్లు ఘల్లున కాలి/Ghallu Ghalluna kaali

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలందెలు మ్రోగ , కలహంస నడకల కలికి ఎక్కడికే
జడలోన గంగను ధరించుకోన్నట్టి , జగము లేలే జగదీశు సన్నిధికీ
                                                                                మంగళం మంగళం

చరణం: 1
చెంగావి చీరను చింగూలు జారంగ, రంగైన నవ మోహనాంగి ఎక్కడికీ
చంద్రూని శిరసూన ధరి ఇంచుకోన్నట్టి , మండాలామేలే మహేశు సన్నిధికీ
                                                                                మంగళం మంగళం
చరణం: 2
సన్నంపు నడుముపై బిళ్ళ ఒడ్డానమ్ము, వన్నేగల బంగారు బొమ్మా ఎక్కడికీ
కన్నులు మూడు పది భుజమూలు , ఐదు  ముఖములూ గల యా నాథు సన్నిధికీ
                                                                                మంగళం మంగళం
చరణం: 3
హెచ్చు పాపట  బొట్టు రత్న కిరీటమూ, ఒప్పేటి కరుణా కటాక్షి ఎక్కడికీ
కడు పెద్ద రుద్రాక్షమణులు హారమ్ములూ, ఉరమున దాల్చిన శివుని సన్నిధికీ
                                                                                మంగళం మంగళం
చరణం: 4
బొడ్డు మల్లెలు  జాజి దండిగ జడ మీదా , గుచ్చిన కరుణా కటాక్షి ఎక్కడికీ
అందముగ విభూతి గంధాక్షితలు, అలదిన శ్రీ నీలకంటూ  సన్నిధికీ
                                                                                మంగళం మంగళం
చరణం: 5
తళతళమను రత్న తాటంకముల మెరియ, పసిడి హారముల పడతి ఎక్కడికీ
కలియుగ జన్మము గల శివుడై నట్టి, గురులైన శంభు శంకరుని సన్నిధికే
                                                                                మంగళం మంగళం
చరణం: 6
అభయ హస్తములచే కర కంకణముల మెరియ, వరములోసగేడి వర గౌరి ఎక్కడికీ
గళమున కాలకూటము ధరియించు, శ్రీ రామేషు పెంచు అమరేషు సన్నిధికీ
                                                                                మంగళం మంగళం

IN ENGLISH:
ghallu ghalluna kaali gajjelandelu mroga, kala hamsa nadakala kaliki ekkadike,
jadalona ganganu dhariyinchukonnatti, jagamu lele jagadheeshu sannidhiki
                                                                               mangalam mangalam
chengaavi cheeranu chingula jaaranga, rangaina nava mohanaangi ekkadike,
chandruni shirasoona dhariyinchukonnatti, mandaalamele maheshu sannidhiki
                                                                               mangalam mangalam
sannampu nadumupai billa oddanamma, vanne bangaaru bomma ekkadike
kannulu moodu padi bhujamoolu, aidu mukhamuloo gala yaa naathu sannidhiki
                                                                               mangalam mangalam
hecchu paapata bottu ratna kireetamoo, oppeti karunaa kataakashi ekkadiki,
kadu pedda rudraakshamaNulu haarammulu, uramuna dalchina shivuni sannidhi
                                                                               mangalam mangalam
boddu mallelu jaaji dandiga jada meeda, gucchina karuna kataakshi ekkadiki,
andamuga vibhoothi gandhaakshithalu, aladina sri neelakanTu sannidhiki
                                                                               mangalam mangalam
taLataLamanu ratna thaaTankamulu meriya, pasidi haramula padithi ekkadike
kaliyuga janmamu gala shivudai natti, gurulaina shambushankaruni sannidhike
                                                                               mangalam mangalam
abhaya hasthamulache karakankaNamulu meriya, varamulosagedi vaara gauri ekkadiki,
gaLamuna kaalakutamu dhariyinchu, sri raameshupenchu amareshu sannidhiki
                                                                               mangalam mangalam 

LinkWithin

Related Posts with Thumbnails