త్యాగరాజ కీర్తన
ఆది తాళం
రామ రామ నీ వారము గామా రామ సీత
రామ రామ సాధుజన ప్రేమ రా రా || రామ రామ ||
చరణం: 1
మెరుగు చేలము గట్టుకో మెల్ల రా రా రామ
కరకు బంగరు సొమ్ములు కదల రా రా || రామ రామ ||
చరణం: 2
వరమైనట్టి భక్తాభీష్ట వరద రామ రా రా రామ
మరుగు జేసు కొన్నట్టి మహిమ రా రా || రామ రామ || ||
చరణం: 3
చిరునవ్వు గల మోము జూప రా రా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రా రా || రామ రామ ||
చరణం: 4
కందర్ప సుందర నంద కంద రా రా నీకు
వందనము జేసెద గోవిందా రా రా || రామ రామ ||
చరణం: 5
ఆద్యంత రహిత వేదవేద్యా రా రా భవ
వెద్య నేని వాడైనట్టి వేగ రా రా || రామ రామ ||
చరణం: 6
సుప్రసన్న సత్య రూప సుగుణ రా రా రామ
అప్రమేయ త్యాగరాజు నేల రా రా || రామ రామ ||
In English:
Raama raama ne vaaramu gaama Raama Seetha
Raama raama saadhujana prema raa raa .... || Raama raama ||
Charanam: 1
Merugu chelamu gattuko mella raa raa raama
karaku bangaru sommulu kadala raa raa || Raama raama ||
Charanam: 2
Varamainatti bhakthaa bheeshta varada raa raa raama
marugu chesukunnatti ....mahima raa raa || Raama raama ||
Charanam: 3
Chiru navvugala momu joopa raa raa raama
kaRunatho nannellappudu kaava raa raa || Raama raama ||
Charanam: 4
kandarpa sundara nanda kanda raa raa neeku
vandanamu jeseda govindaa raa raa || Raama raama ||
Charanam: 5
aadhyantha rahitha vedavedya raa raa bhaava
vedhya ne nee vaadainatti vega raa raa || Raama raama ||
Charanam: 6
Suprasanna satya roopa suguNa raa raa raama
Aprameya tyaagaraaju nela raa raa || Raama raama ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి