Song style: Om Jai Jagadeesh Hare
రాసింది/Writer :
మంథని మహాలక్ష్మి, తల్లి వరలక్ష్మి దేవీ ,
మంగళ హారతి గైకొని (2)
మము బ్రోవుము తల్లి -- మంథని మహాలక్ష్మి --
చరణం: 1
నుదుటి తిలకముతో తల్లి, ఆభరణ భూషితమై,
సర్వాభరణ భూషితమై -- నుదుటి --
చిరునవ్వులు చిందిస్తూ -- 2--
ఈతెంచిన మా తల్లి, ఓ మహాలక్ష్మి దేవి -- మంథని మహాలక్ష్మి --
చరణం: 2
శేష శేయాణించు , చక్రధారి సేవలలో ,
తల్లి చక్రధారి సేవలలో -- శేష --
నిరతము నిమగ్నమై నీవు -- 2--
సంతసమొందే తల్లి , ఓ మహాలక్ష్మి దేవి -- మంథని మహాలక్ష్మి --
చరణం: 3
మీనాక్షి పద్మాక్షి నీవే, విశాలాక్షి కామాక్షి గా -- 2--
ఎన్నో పేర్లతో నీవు -- 2--
ఎక్కడెక్కడో ఉన్నావు, ఓ మహాలక్ష్మి దేవి -- మంథని మహాలక్ష్మి --
చరణం: 4
మా వూరిలో వెలసి మము,ధన్యుల చేసితివి
తల్లి ధన్యుల చేసితివి -- మా వూరిలో --
మా పూజలు గైకొని మము -2--
సిరులతో కరుణించు , ఓ మహాలక్ష్మి దేవి -- మంథని మహాలక్ష్మి --
In English:
Manthani mahalakshmi , talli varalakshmi devi
mangala harathi gaikoni .. (2)
mamu brovumu talli.... oh mahalakshmi devi .... || Manthani Mahalakshmi ||
Charanam: 1
nuduti tilakamutho talli, aabharaNa bhooshitavai
sarvaaa bharana bhooshitavai .. -- nuduti --
chirunavvulu chindistu -- 2--
eetenchina maa talli, oh mahalakshmi devi .... || Manthani Mahalakshmi ||
Charanam: 2
Shesha sheyaninchu, Chakradhari sevalalo,
Talli chakradhari sevalalo,
Niratamu nimagnamai neevu, -- 2--
Santasamonde tallee, oh mahalakshmi devi .... || Manthani Mahalakshmi ||
Charanam: 3
Meenakshi, Padmakshi neeve,
Vishaalaxi,Kaamakshi gaa,
Enno perlato neevu, -- 2--
Ekkadekkado unnavu, oh mahalakshmi devi .... || Manthani Mahalakshmi ||
Charanam: 4
Maa vurilo velasi mamu, Dhanyula chesitivi,
Talli dhanyula chesitivi,
Maa poojalu gaikoni mamu -- 2--
Sirulato karuninchu, oh mahalakshmi devi .... || Manthani Mahalakshmi ||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి