Marriage is a very joyous occasion and it includes lots of customs and traditions depending on the regions. So to ease such situations or to tease each other or to relax every traditions have some funny or easing things. This is one such song where one side of the persons tease the other side - complaining about the food served.
విందు చేసినారు వియ్యాలా వారింటా (2)
విందు మాట చెబితే, వింతాగా చూసేరు
|| విందు చేసినారు వియ్యాలా వారింటా ||
చరణం - 1
పులుసు కాగాలేదు, పప్పు ఉడక లేదు
గుమ్మిడి కాయ కూర పోపే వేయలేదు || విందు చేసినారు వియ్యాలా వారింటా ||
చరణం - 2
బూరేలు వండలేదు, పులిహారే లేదాయె
నెయ్యి వేయమంటే, మూతుల్ ముడిచినారే || విందు చేసినారు వియ్యాలా వారింటా ||
చరణం - 3
లడ్డూ జిలెబీలు అసలే కన్పడలేదు,
అరిటాకు కరువాయే అడ్డాకే గతియాయె || విందు చేసినారు వియ్యాలా వారింటా ||
చరణం - 4
పెరుగు వెయ్యమంటే మజ్జిగే పోసేరు,
ఇది ఏమి వింతంటే, అలాకే చెందినవారు
|| విందు చేసినారు వియ్యాలా వారింటా ||
In English
Vindu chesinaru viyyaala vaarinta, Vindu maata chebithe vinthaga chuseru
Charanam- 1
Pulusu kaagaledu, pappu oodakaledu
Gummidikaya koora pope veyaledu || Vindu chesinaru viyyaala vaarinta||
Charanam- 2
boorelu vondaledu, pulihaare ledaaye
neyyi veyamante, mootul mudichinaare || Vindu chesinaru viyyaala vaarinta||
Charanam- 3
laddoo jilebeelu asale kanpadaledu
aritaake karuvaaye, addaake gathiyaaye || Vindu chesinaru viyyaala vaarinta||
Charanam- 4
Perugu veyyamante, majjige posinaaru
idi yemi vinthante, alake chendinaaru || Vindu chesinaru viyyaala vaarinta||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి