Balamuralikrishna garu ee song ni paadaaru.
రామ రామ యనరాదు, రఘుకుల రక్షకుడని వినలేదా (2)
కామజనకుని కథ వినువారికి (3) , కైవల్యమే రాదా -- రామ రామ యనరాదా -
చరణం: 1
ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధింపగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి , పరమాత్ముడే కాదా
చరణం: 2
సారహీన సంసార భవాంబుధి సరగున దాటగా రాదా
నీరజాక్షుని నిరతము నమ్మితే నిత్యానందమే కాదా
చరణం: 3
నారదాది మునులెల్ల భజించేడి నారాయణుడే కాదా (2)
కోరిన కోరికలెల్ల నొసంగెడి (3), గుణశాల అని వినలేదా
చరణం: 4
వసుధ గుడి మేల్లగాను వెలసిన వర గోపాలుడే గాదా
పసివాడగు శ్రీ రంగ దాసుని పాలించుట వినలేదా
In English
Raama Raama yanaraada, Raghupathi rakshakudani vinaleda
Kaama janakuni katha vinuvaariki (3), kaivalyambe raadaa -- Raama Raama --
Charanam: 1
aapadbaandhavudagu sri raamuni aaradhimpaga raada
paapambulu parihaara monarchedi, paramatmude kaada -- Raama Raama --
Charanam: 2
Saraaheena samsaaara bhavambudhi saraguna daataga raadaa
neerajakshuni niratamu nammithe (3) , nityaanandame kaada -- Raama Raama --
Charanam:3
Naaradaadi munulella bhajinchedi Narayanude kaada,
korina korika nella nosamgedi (3), Gunasaalani vinaleda -- Raama Raama --
Charanam: 4
vasudhanu gudimellanganu velasina, varagopaalude kaada
pasivadagu sri ranganaathuni (3), paalinchuta vinaledaa -- Raama Raama --
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి