హరి హరా ప్రాణామృతం (2) - పాపహరం -- మధురమైన --
చరణం: 1
రామ రామ రామాయంటే రక్షించే వేదమంత్రం
పామరులు గాచె మంత్రం, సాధువులు బ్రోచే మంత్రం
జానకి ప్రాణ మంత్రం (2) పాపహరణం -- మధురమైన --
చరణం: 2
కంచెర్ల గోపన్న కష్టములను తీర్చిన మంత్రం
కాకర్ల త్యాగరాజుకు దరిశన మిచ్చిన మంత్రం
పరమ శివుని ప్రాణమంత్రం (2) పాప హరణం -- మధురమైన --
చరణం: 3
హనుమన్న జ్ఞాన మంత్రం వాలిని హత మార్చిన మంత్రం
సుగ్రీవుని బ్రోచిన మంత్రం, సురలు కొనియాడిన మంత్రం
మారుతీ ప్రాణ మంత్రం (2) పాపహరణం -- మధురమైన --
In English
Madhuramaina raama naamam, Srujanatmakam
Hari hara praaNa mantram, (2) Paapa haraNam -- Madhuramaina --
Charanam: 1
Raama Raama Raamayante, rakshinche veda mantram
paamarulu gaache mantram, saadhuvulu broche mantram
janaki praaNa mantram (2) Paapa haraNam -- Madhuramaina --
Charanam: 2
kancherla gopanna kashtamulu teerchina mantram
kaakarla tyaaga raju, darishana michina mantram
parama shivuni praaNa mantram (2) Paapa haraNam -- Madhuramaina --
Charanam: 3
Hanumanna gnana mantram, vaalini hatha marchina mantram
sugreevuni brochina mantram, surulu koni yaadina mantram
maaruthi praaNa mantram (2) Paapa haraNam -- Madhuramaina --
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి