26, మే 2026, మంగళవారం

హర హర మహాదేవా / Hara hara mahadevaa


హర హర మహాదేవా 
హర హర మహాదేవా .... శంకరా 
హిమాలయాలకు రాలేనయ్య ..2
మా ఊరిలోన నీ ఆలయాన ..2
మ్రొక్కుచుందు నా మొర వినవయ్యా 
హర హర మహాదేవా  ....  శంకరా 

చరణం: 1 
మారు మూల కుగ్రామము మాది ..2
నిరు పేదలు  నా జనని జనకులు 
ఊరు విడచి ఊరేగే జాలని .. 2
బాసి బ్రతుకు నీకు ఎరుగజేయక 
హర హర మహాదేవా  ....  శంకరా 


చరణం: 2
కలిగిన దేదో కనులకు అద్దుకొని ..2
కాలం గడిపే కష్ట జీవులము .. 2
రెక్కలాడిన డొక్క నిండని .. 2
నిలువు బ్రతుకు నీకెఱుఁగఁజేయక 
హర హర మహాదేవా  .... శంకరా 


In english: 
Hara hara mahadevaa
Hara hara mahadevaa .... shankara
himaalayalaku raalenayya .. 2
Maa oorilona nee aalayana .. 2
mrokkuchundu naa mora vinavayya 
hara hara mahadevaa .... shankara

Charanam: 1
maaru moola kugramamu maadi ... 2
niru pedalu naa janani janakulu 
ooru vidachi oorege jaalani .. 2
basi brathuku neeku erugajeyaka 
hara hara mahadevaa .... shankara

Charanam: 2
kaligina dedo kanulaku addukoni... 2
kaalam gadipe kashta jeevulamu
rekka laadina dokka nindani .. 2
niluvu brathuku neekeruga jeyaka 
hara hara mahadevaa .... shankara


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails