తెలుగు లో:
రాజుల నాటి గుడి రా, మన రాజన్న గుడి రా
అంగ రంగ వైభోగంగా వేములవాడలో వెలువంగా ||రాజుల ||
చరణం: 1
రాజ రాజ నరేంద్రుని నాటి ధర్మ గుండము నీదయ్యా
జగతిలోని ఆ శిలాసంపద
శిల్పులు చెక్కిరి చుడయ్యా ||రాజుల ||
చరణం: 2
శ్రీశైలంలో ఎవరన్నా నువ్వు స్థిరముగా ఉన్నావు మల్లన్నా
కొమురవెల్లిలో మాయన్న
నువు కొలువై ఉన్నావు కొమురన్న ||రాజుల ||
చరణం: 3
వేములవాడలో ఎవరన్నా నువ్వు వెలసి ఉన్నావు రాజన్న
మంథని లోన మాయన్న
నువు స్థిరముగ ఉన్నావు గౌతమన్నా ||రాజుల ||
In English:
Raajula nati gudi raa, mana Rajanna gudi raa
anga ranga vaibhogangaa, vemulawada lo veluvanga || Raajula ||
Charanam: 1
Raaja raaja narendruni naati dharma gundamu needayya
jagathi loni a shilaa sampada
shilpulu chekkiri chudayya || Raajula ||
Charanam: 2
Srisailamlo evaranna nuvvu sthiramuga unnavu mallanna
komuravellilo maayanna
nuvvu koluvai unnavu komuranna || Raajula ||
Charanam: 3
vemulawadalo evaranna nuvu velasi unnavu rajanna
manthani lona maayanna
nuvvu sthiramuga unnavu gowthamanna || Raajula ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి