నల్ల నల్లాని వాడు, నామములు కలవాడు
కనులకు కానరాడే , గోపాలా , బాలా కృష్ణుడు .. (2)
|| నల్ల నల్లాని ||
చరణం: 1
యశోదా ఇంటిలోన, యే మూలా దాగినాడో
ఏ మూలా , దాగినాడో .. (2)
కనులకు కానరాడే , గోపాలా , బాలా కృష్ణుడు .. || నల్ల నల్లాని ||
చరణం: 2
ఆ మందా పాలు తాగి, యే మందా కేగినాడో
యే మందా, కేగినాడో .. (2)
కనులకు కానరాడే , గోపాలా , బాలా కృష్ణుడు .. || నల్ల నల్లాని ||
చరణం: 3
గోవర్ధన గిరి నెత్తి, గోవుల కాపాడినాడు
గోవుల, కాపాడినాడు .. (2)
కనులకు కానరాడే , గోపాలా , బాలా కృష్ణుడు .. || నల్ల నల్లాని ||
ENGLISH: Nalla Nallani vaadu
Nalla Nallani vaadu, Naamamulu kalavaadu
Kanulaku kaana raade, Gopala, Baala krishnudu .. (2) .. || Nalla Nallani ||
Charanam: 1
Yashodaa inti lona, ye moola daaginaado,
ye moola daaginaado, .. (2)
Kanulaku kaana raade, Gopala, Baala krishnudu .. (2) .. || Nalla Nallani ||
Charanam: 2
Aa manda paalu taagi, Ye manda keginaado
Ye manda keginaado .. (2)
Kanulaku kaana raade, Gopala, Baala krishnudu .. (2) .. || Nalla Nallani ||
Charanam: 2
Govardhana giri nethi, Govula kaapaadinaadu
Govula, kaapaadinaadu.. (2)
Kanulaku kaana raade, Gopala, Baala krishnudu .. (2) .. || Nalla Nallani ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి