25, ఆగస్టు 2026, మంగళవారం

కామేశ్వరి కామ కోటేశ్వరి /Kameshwari, Kaama koteshwari

 



కామేశ్వరి ,కామ కోటేశ్వరి 
వామ భాగీశ్వరీ, సోమ వల్లీశ్వరి   ... || కామేశ్వరి  || 

కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి 

కారుణ్యవల్లి , రాజేశ్వరీ   ... || కామేశ్వరి  || 


శార్వాణి , గీర్వాణి , సరస ఉల్లాసిని 

శివుని పట్టపురాణి, శివ శంకరీ    ... || కామేశ్వరి  || 


English: Kameshwari, Kama Koteswari

Kameshwari, Kama Koteswari

Vaama bhageeshwari, soma vallishwari   ...... || Kameshwari ||


Kamakshi Meenaakshi, Kaashi vishalakshi 

Kaarunya valli, Rajeswari                        ...... || Kameshwari ||


Sharwaani, Geervaani, Sarasa ullasini 

Shivuni pattapurani, Shiva shankari    ...... || Kameshwari ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails