లక్ష్మి స్తోత్రాలు - Lakshmi stotras లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లక్ష్మి స్తోత్రాలు - Lakshmi stotras లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఆగస్టు 2012, ఆదివారం

లక్ష్మీ అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః,
ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్దాయై నమః, ఓం విభూత్యై నమః,
ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః,
ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః,
ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః,
ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్యయై నమః, ఓం లక్ష్మ్యైనమః,
ఓం నిత్య పుష్టయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః,
ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః,
ఓం వసుధారిణై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః,
ఓం కామాక్ష్మ్యై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః,
ఓం బుధయే నమః, ఓం అనఘాయై నమః, ఓం హరి వల్లభాయై నమః,
ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం లోక శోక వినాసిన్యై నమః,
ఓం ధర్మ నిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః,
ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః,
ఓం పద్మసున్దర్యై నమః , ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః,
ఓం పద్మనాభ ప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః,
ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః,
ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్ర సన్నాయై నమః, ఓం ప్రసాధాభి ముఖ్యై నమః,
ఓం ప్రభాయై నమః,ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః,
ఓం చన్ద్రసహొదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః,
ఓం చన్ద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః,
ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః,
ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః,
ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్టాయై నమః, ఓం దారిద్ర్య నాశిన్యై నమః,
ఓం ప్రీతి పుష్కరిన్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమల్యం బరాయై నమః,
ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః,
ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః,
ఓం ధనధాన్యకర్యై నమః , ఓం సిద్దయే నమః, ఓం శ్రైన్య సౌమ్యాయై నమః ,
ఓం శుభప్రధాయై నమః, ఓం నృపవేశ్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మి నమః,
ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రకారాయై నమః,
ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః,ఓం మంగళాయై నమః,
ఓం దేవ్యై నమః, ఓం విష్ణువక్షస్తలస్తితాయై నమః , ఓం విష్ణుపత్ని నమః,
ఓం ప్రసనక్ష్యై నమః, ఓం నారాయణ సమశ్రితయై నమః, ఓం దారిద్ర్య ద్వంసిన్యై నమః,
ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారింయై సర్వోపద్రవవారిన్యై నమః , ఓం నవదుర్గాయై నమః,
ఓం మహాకాలయై నమః,ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః,ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః,
ఓం భువనేశ్వర్యై నమః
IN ENGLISH - Lakshmi Ashottara Shatanamavali

Om Prakruthyai namah, Om Vikruthyai namah, Om Vidyayai namah,
Om Sarwa-butha-hita-pradayai namah,Om Shradhayai namah,Om Vibhutyai namah,
Om Surabyai namah, Om Para-matma-kayai namah, Om Vache namah
Om Padma-layayai namah, Om Padmayai namah, Om Shuchayai namah,
Om Swahayai namah, Om Swadayai namah, Om Sudhayai namah,
Om Dhanyayai namah, Om Hiranyayai namah, Om Lakshmyai namah,
Om Nitya-poostayai namah, Om Vibhaavaryai namah, Om Adityai namah,
Om Dityai namah, Om Deeptayai namah, Om Vasu-dayai namah,
Om Vasu-dharinyai namah,Om Kama-laayai namah,Om Kaantaayai namah,
Om Kaamaakshmyai namah,Om Kroda-samBhavayai namah,Om Anugraha-pradayai namah,
Om Budhaye namah, Om Anaghayai namah, Om Hari-vallaBHAAyai namah,
Om Ashokayai namah, Om Amrutayai namah, Om Loka-shoka-vinasinyai namah,
Om Dharma-nilayayai namah, Om Karu-naayai namah,Om Loka-mathre namah,
Om Padma-priyayai namah,Om Padma-hastayai namah,Om Padmaakshyai namah,
Om Padma-sundaryai namah,Om Padmodbhavayai namah,Om Padma-mukyai namah,
Om Padma-naba-priyayai namah,Om Ramayai namah,Om Padma-maalaa-Dhaaraayai namah,
Om Devyai namah, Om Padminyai namah, Om Padma-gandhinyai namah,
Om Punya-gandhaayai namah,Om Supra-sannayai namah,Om Prasaadhaabhi-mukhyai namah,
Om Prabhayai namah,Om Chandra-vadhanaayai namah,Om Chandraayai namah,
Om Chandra-sahodaryai namah,Om Chatur-bhujayai namah,Om Chandra-roopayai namah,
Om Indirayai namah,Om Indu-sheethalaayai namah,Om Ahlaada-jananyai namah ,
Om Pushtyai namah, Om Shivayai namah, Om Shivakaryai namah,
Om Satyai namah, Om Vimalayai namah, Om Vishwa-jananyai namah,
Om Tushtaayai namah, Om Dharidhrya-nashinyai namah,
Om Preeti-pushkarinyai namah,
Om Shantayai namah, Om Shukla-malyam-baraayai namah, Om Shriyai namah,
Om Bhaskaryai namah, Om Bilva-nilayayai namah, Om Varaa-rohayai namah,
Om Yashasvinyai namah, Om Vasundharaayai namah, Om Udaarangayai namah,
Om Harinyai namah, Om Hema-malinyai namah, Om Dhana-dhanya-karyai namah,
Om Siddhaye namah, Om Srainya-saumyaayai namah, Om Shubha-pradhayai namah,
Om Nrupa-veshma-gatha-nandhayai namah, Om Varalakshmai namah,
Om Vasu-pradhyai namah, Om Shubayai namah, Om Hiranya-prakaaraayai namah,
Om Samudra-tanayaayai namah, Om Jayaayai namah, Om Mangalaayai namah,
Om devyai namah, Om Vishnu-vaksha-stala-stitayai namah,
Om Vishnu-patnai namah,Om Prasanakshyai namah,
Om Narayana samashritayai namah,
Om Daridhrya-dvamsinyai namah, Om Dhevyai namah,
Om Sarvo-padrava-varenyai namah, Om Nava-durgayai namah,
Om Maha-kalyai namah, Om Bramha-vishnu-shivatmikaayai namah,
Om Tri-kaala-gnaana-sampannayai namah, Om Bhuwa-neshwaryai namah
Shree Laxmi Ashthora Shatanamavali Samaptam

22, సెప్టెంబర్ 2009, మంగళవారం

అష్టలక్ష్మీ స్తోత్రం

ఆదిలక్ష్మి
సురగణ వందిత సుందరి మాధవే చంద్రసహోదరి హేమమాయే
మునిగణ వందిత మోక్షప్రదయిని మంజుల భాషిని వేదనుతే
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిని శాంతియుతే
జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయమాం  ......౧
ధాన్యలక్ష్మి
ఐకల కల్మష నాశిని కామిని కామిని వైదికరుపిని వేదమాయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివసిని మంత్రనుతే
మంగలదయిని అంబుజవాసిని దేవగానశ్రిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయమాం .......౨
ధైర్యలక్ష్మి
జయవరవర్షిని వైష్ణవి భార్గవి మంత్రస్వరుపిని  మంత్రమయే
సునగానపుజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికసిని శాస్త్రనుతే
హవభయహరిని పపవిమోచని సాదుజనాశ్రిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి పరిపాలయమాం  .......౩
గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజతురగ పాదాది సమావృత పరిజనమండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజితా సేవిత తాపనివారిని పాదయుతే
జయజయహే మధుసూదన కామిని గజలక్ష్మి పరిపాలయమాం .......౪
సంతానలక్ష్మి
ఐఖగావాహిని మోహిని చక్రిని రాగవివర్ధిని జ్ఞానమాయే
గుణగణవారిది లోకహితిషిని సప్తస్వరయుత గననుతే
సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి పరిపాలయమాం  ....౫
విజయలక్ష్మి
జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞానవికసిని రాగమయే
అనుదినమర్చిత కుంకుమదుసర భూషితవాసిత  వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్యపడే
జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి పరిపాలయమాం  ....౬
విద్యాలక్ష్మి
ప్రణతసురేశ్వరి భారతి భార్గవి శోకవినషిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హస్యముఖే
నవనిధి దాయిని కలిమల హరిణి కామ్య ఫలప్రద హస్తయుతే
జయజయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి పరిపాలయమాం  .....౭
ధనలక్ష్మి
ధిమి ధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమాయే
గుమఘమ గుమగుమ ఘుమఘుమ ఘుమఘుమ శంఖనినాద సువద్యనుతే
వేద పురనేతిహస సుపూజితా  వైదిక మార్గ ప్రదర్శయుతే
జయజయహే మధుసూదన కామిని ధనలక్ష్మి పరిపాలయమాం  ......౮

IN ENGLISH - Ashta Lakshmi Stotram
Lakshmi, the consort of Lord Vishnu, is the most sought after Goddess as she is the Goddess of wealth. She is worshipped in 8 different avatars in this stotra. The following are the details of each avatar.
Adi lakshmi - First goddess of wealth or also called Mahalakshmi
Dhanya lakshmi - goddess who gives dhanyam/grains
Dhairya lakshmi - goddess who gives courage
Gaja lakshmi - gaja means elephant. Gaja lakshmi means goddess of royalty, one who can bring back the wealth.
Santana lakshmi - goddess who bestow offspring
Vijaya lakshmi - goddess of victory. It does not just pertain to any war but it also applies for hurdles and ups and down's in life.
Vidya lakshmi - goddess of study.
Dhana lakshmi - goddess of wealth, money and gold.

Adilakshmi
Suragana vandita sundari madhave chandra sahodari hema maye
Muniganavandita mokshapradayini Manjula bhashini vedanute
Pankajavasini devasupujita sadgunavrshini shantiyute
Jayajaya he madhusudhana kamini adilakshmi paripalayamam ......1
Dhanyalakshmi
Aiekalikalmashanashini kamini vaidikarupini vedamaye
Ksheerasamudbhava mangala rupini mantranivasini mantranute
Mangalaladayini ambujajavasini devaganashrita padayute
Jayajaya he madhusudhana kamini dhanyalakshmi paripalayamam .......2
Dhairyalakshmi
Jayavaravarshini vishnavi bhargavi mantraswarupini mantramaye
Sunaganapujita sheeghraphalaprada gyanavikasini shastranute
Bhavabhayaharini papavimochani sadhujanashrita padayute
Jayajaya he madhusudhana kamini dhairyalakshmi paripalayamam .......3
Gajalakshmi
Jaya jaya durgati nasini kamini sarvaphalaprada shastramaye
Radhagajaturaga padati samavruta parijanamandita lokanute
Hari harabrahma supujita sevita tapanivarini padayute
Jayajaya he madhusudhana kamini gajalakshmi paripalayamam .......4
Santanalakshmi
Aie khagavahini mohini chakrini ragavivardhini gyanamaye
gunaganavaridhi lokahitishini saptaswarayuta gananute
sakala suraasura devamuniswara manavavandita padayute
Jayajaya he madhusudhana kamini santanalakshmi paripalayamam ....5
Vijayalakshmi
Jaya kamalasani sadgati dayini gyanavikasini ragamaye
Anudinamarchita kumkuma dhusara bhushitavasita vadyanute
Kanakadharastuti vibhava vandita shankara desika manyapade
Jayajaya he madhusudhana kamini vijayalakshmi paripalayamam ....6
Vidyalakshmi
Pranata sureswari bharati bhargavi sokavinashini ratnamaye
Manimaya bhushita karna vibhushana santisamavruta hasyamukhe
Navanidhi dayini kalimala harini kamyaphalapradahastayute
Jayajaya he madhusudhana kamini vidyalakshmi paripalayamam .....7
Dhanalakshmi
Dhimidhimi dhimdhimi dhimdhimi dhimdhimi dundhubhi nada supoornamaye
Gumaghama Gumghuma Ghumghuma Ghumghuma shankhaninada suvadyanute
Veda puranetihasa supujita vaidika marga pradarshayute
Jayajaya he madhusudhana kamini dhanalakshmi paripalayamam ......8

26, ఆగస్టు 2009, బుధవారం

మహాలక్ష్మి అష్టకం

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపుజితే ,
శంఖ చక్ర గధా హస్తే, మహా లక్ష్మి నమోస్తుతే
నమస్తే గరుడా రూడే, డోల సుర భయంకరి,
సర్వ పాప హరే దేవి, మహా లక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వ వరదే, సర్వ దుష్ట భయంకరి,
సర్వ దుఃఖ హరే దేవి, మహా లక్ష్మి నమోస్తుతే
సిద్ది బుధి ప్రదే దేవి, భుక్తి ముక్తి ప్రదాయిని,
మంత్ర మూర్తే సద దేవి, మహా లక్ష్మి నమోస్తుతే
ఆద్యంత రహితే దేవి, ఆది శక్తి మహేశ్వరి,
యోగజ్ఞే యోగ సంభూతే, మహా లక్ష్మి నమోస్తుతే
స్థూల సూక్ష్మే మహా రౌద్రే, మహా శక్తి మహోదరే ,
మహా పాప హరే దేవి, మహా లక్ష్మి నమోస్తుతే
పద్మాసన స్థితే దేవి, పర బ్రహ్మ స్వరూపిణి,
పరమేశి జగన్మాత, మహా లక్ష్మి నమోస్తుతే
శ్వేతాంభరధరే దేవీ, నానా అలంకార భూషితే,
జగస్తితే జగన్మాత, మహా లక్ష్మి నమోస్తుతే

మహా లక్ష్మి అష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః ,
సర్వ సిద్ది మవాప్నోతి, రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏక కాలే పఠే నిత్యం, మహా పాప వినాశనం
ద్వి కాలే పఠే నిత్యం, ధన ధాన్య సమన్వితం
త్రి కాలే పఠే నిత్యం, మహా శత్రు వినాశనం
మహా లక్ష్మిర్ భావే నిత్యం, ప్రసన్నా వరదా శుభా
ఇతి ఇంద్రకృత మహా లక్ష్మి అష్టకం

IN ENGLISH : Mahalakshmi ashtaqan
Namastestu mahamaaye Sri Peete surapujithe
Shanka chakra gadha haste, Maha lakshmi namostute -- 1--
Namaste garuda roode, dola sura bhayankari,
Sarva paaapa hare Devi, Maha lakshmi namostute -- 2 --
Sarvagne sarva varade, sarva dushta bhayankari
Sarva dukha hare Devi, Maha lakshmi namostute -- 3 --
Sidhi budhi prade Devi, bhukthi mukthi pradayini,
Mantra moorthe sada Devi, Maha lakshmi namostute -- 4 --
Aadyantha rahithe Devi, aadi shakthi maheshwari,
Yogagne Yoga sambhuthe, Maha lakshmi namostute -- 5 --
Stoola sookshme maha roudre, Maha shakthi mahodarey,
Maha paaapa hare Devi, Maha lakshmi namostute -- 6 --
Padmasana sthite Devi, Para brahma swaroopiNi
ParameSHi jaganmaata, Maha lakshmi namostute -- 7 --
Shwethambhara dhare Devi, Naaana alankaara bhooshithe,
Jagasthite jaganmaata, Maha lakshmi namostute -- 8 --


Maha Lakshmastakam stotram yahan pateth bhakthimaan naraha
Sarva sidhi mavapnothi, rajyam prapnothi sarvadha

Eka kaaale pathe nithyam, maha paaapa vinashanam
Dwi kaaale pathe nithyam, dhana dhaanya samanvitam

Thri kaaale pathe nithyam, maha shathru vinashanam
Maha lakshmir bhave nityam, prasanna varadaa shubhaa

Iti Indrakrutha Maha Lakshmi Ashtakam

LinkWithin

Related Posts with Thumbnails