సాయి పాటలు - Sai Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాయి పాటలు - Sai Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, అక్టోబర్ 2013, మంగళవారం

మానవ సేవే మాధవ సేవని/Maanava Seve Maadhava Sevani

మానవ సేవే మాధవ సేవని, బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని, బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి  శ్రీ సాయి బాబా 
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా                      -- మానవ సేవే --

చరణం: 1
మమతా కరుణా రక్తం , తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదముగా , ప్రియ భాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని , ప్రేమే .. దైవమని
బోధించినాడు ఒక బాబా                              
ఆ సత్వ మూర్తి  శ్రీ సాయి బాబా 
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా                      -- మానవ సేవే --

చరణం : 2
సిరి సంపదలు ఎన్నున్నా , శీలము విలువ చేయుమని
సుఖభొగములే నీవైనా , దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనగా, బ్రతుకే ధన్యమని
బోధించినాడు ఒక బాబా                              
ఆ సత్వ మూర్తి  శ్రీ సాయి బాబా 
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా                      -- మానవ సేవే --

IN ENGLISH : Maanava Seve Maadhava Sevani
Manava seve madhava sevani, bodinchinadu oka baba
manava seve madhava sevani, bodinchinadu oka baba
aa sathva murthy sri sai baba
shiridi lona unna shiridi sai baba           -- Maanava seve --

Charanam: 1
mamatha karuna tana raktham, taragani sahanam upiriga
palike paluke vedamu ga, priya bhashaname mantramu ga
preme satyamani, preme .....daivamani
bhodinchinadu oka baba
aa sathva murthy sri sai baba
shiridi lona unna shiridi sai baba              -- Manava seve --

Charanam: 2
siri sampadalu ennunna, sheelamu viluva cheyamani
sukhabhogamule neevaina, dorakani phalame shanthamani
preme sadhana ga, brathuke dhanyamani
bhodinchinadu oka baba
aa sathva murthy sri sai baba
shiridi lona unna shiridi sai baba             -- Manava seve --

2, అక్టోబర్ 2009, శుక్రవారం

జై సాయిరాం, జై సాయిరాం - Jai Sairam Jai Sairam

పల్లవి
జై సాయి రాం, జై సాయి రాం, --౨ --
ప్రేమావతార ….. సాయి అవతారా --౨-- -- జై సాయిరాం--
చరణం: ౧
రామావతార సాయి రఘురాం,
కృష్ణావతార సాయి ఘనశ్యాం , --2—
శివావతార సాయి శివనాం,
సర్వావతార షిర్డీ సాయిరాం, -- జై --

IN ENGLISH - Jai Sai raam, Jai sai raam
Pallavi
Jai sai raam, jai sai raam, --2 --
Premaavataara ….. sai avataaraa --2-- -- jai sairaam--
Charanam: 1
Raamaavataara sai raghuraam
Krishnaavataara sai ghanshyaam --2—
Shivaavataara sai shivanaam
Sarvaavataara shirdi sai raam -- jai --

25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

మానస భజరే గురు చరణం

పల్లవి
మానస భజరే గురు చరణం,
దుస్తర భవ సాగర తరణం --2—
గురు మహారాజా గు..రు.. జై జై , --2—
సాయినాథ సద్గురు జై జై,
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ
ఓం నమః శివాయ, శివాయ నమః ఓం
Charanam : 1
అరుణాచల శివ, అరుణాచల శివ
అరుణాచల శివ, అరుణ శివ
Charanam : 2
ఓం కారం భవ, ఓం కారం భవ
ఓం కారం భవ, ఓం నమొహ్ బాబా -- మానస --

IN ENGLISH - Maanasa bhajare guru charanam
Pallavi
Maanasa bhajare guru charanam,
Dustara bhava saagara taranam --2—
Guru maharaja gu..ru.. jai jai --2—
Sai naatha sadguru jai jai
Om namah shivaaya, om namah shivaaya
Om namah shivaaya, shivaaya namah om
Charanam: 1
aruNaachala shiva, aruNaachala shiva
aruNaachala shiva, aruNa shiva
Charanam: 2
Om kaaraam bhava, om kaaraam bhava
Om kaaram bhava, om namoh baabaa -- maanasa --

3, సెప్టెంబర్ 2009, గురువారం

షిర్డీ సాయి బోలో

పల్లవి
షిర్డీ సాయి బోలో, దత్త సాయి బోలో
పాండురంగ బోలో, పండరినాథ బోలో -- షిర్డీ సాయి --

చరణం: 1
ద్వారక మాయి, నీ వాసమాయే,
నీ పాద సేవే , మా ద్యాసయాయే,
ఆ సాయి గానం, అమృత పానం --౨ -- -- షిర్డీ సాయి --

చరణం: 2
ఇలలోనే సాయి, వేలిసినావు రేయై
కలలోన మాకు, నిలిచావు తోడై,
ఓంకార రూపా, శ్రీ సాయి నాథ -- ౨ -- -- షిర్డీ సాయి –

చరణం: 3
మధురాతి మధురం, నీ నామ స్మరణం,
ఆనంద రూపం, ఆ దివ్య తేజం,
ఆ సాయి గానం, అమృత పానం -- ౨-- -- షిర్డీ సాయి --

IN ENGLISH: Shirdi Sai Bolo
Pallavi
Shirdi sai bolo, daTta sai bolo
Panduranga bolo, pandarinaath bolo -- shirdi sai --
Charanam: 1
Dwaaraka maayi, nee vaasamaaye,
Nee pada seve , maa dyaasa aaye,
Aa sai gaanam, amrutha paanam --2 -- -- shirdi sai --
Charanam: 2
Ilalone sai, velisinavu revayi
Kalalona maaku, nilichaavu todu ayyi,
Om kaara roopa, sri sai naatha -- 2 -- -- shirdi sai –
Charanam: 3
Madhuraathi madhuram, nee naama smaranam,
Aananda roopam, aa divya tejam,
Aa sai gaanam, amrutha paanam -- 2-- -- shirdi sai --

27, ఆగస్టు 2009, గురువారం

సాయిబాబా నా మనసే

పల్లవిసాయిబాబా నా మనసే నీ మజిలి కావాలి
సద్గురు సాయి బ్రతుకే నీకు హారతి కావాలి -- సాయి బాబా --
చరణం: ౧
నిత్యం నినే తిలకించే ఒక దీపం కావాలి,
నీ నామాన్నే జపియించే ఒక రాగం కావాలి,
నువ్వు చరియించే తారకే నే ద్వారం కావాలి,
నిన్ను అభిషేకించే వేడుకలోనే క్షీరం కావాలి -- సాయి బాబా --
చరణం: ౨
నా తనువు అణువు అడుగడుగునా నీకు అర్పణ కావాలి,
నా భక్తి శ్రద్ధ నేనిచ్చే గురు దక్షిణ కావాలి,
నా అండగా ఉండే అనుదినము నీ రక్షణ కావాలి,
నీవే ఉండగా భయమే లేదని భావన రావాలి -- సాయి బాబా --
IN ENGLISH: Saibaba naa manase
Pallavi
Saibaba naa manase nee majili kavali
Sadguru sai bratuke neeku harathi kavali -- sai baba --
Charanam: 1
Nityam nine tilakinche oka deepam kavali,
Nee naamaanne japiyinche oka raagam kavali,
Nuvvu chariyinche tarake ne dwaram kavali,
Ninnu abhishekinche vedukalone ksheeram kavali -- Sai baba --
Charanam: 2
Naa tanuvu aNuvu adugaduguna neeku arpaNa kavali
Naa bhakthi shradda neniche guru dakshina kavali
Naa andaga unde anudinamu nee rakshaNa kavali
Neeve undaga bhayame ledani bhavana raavali -- Sai baba --

LinkWithin

Related Posts with Thumbnails