Movie name: Bhukailaas
Movie name: Bhukailaas
Note: "నీలి మేఘాలలో " అను పాట వరుసలో
రాజరాజేశ్వర - నిన్ను ధ్యానింతురా
మా పై కరుణ జూపి కాపాడారావేరా || రాజరాజేశ్వర ||
చరణం: 1
కైలాస వాసా ఈషా, గంగాధరా రా రా
ఆది మధ్యాంత రహిత, దరి జేర్చరా పరమేశ || రాజరాజేశ్వర ||
చరణం: 2
ఏ నాటి పుణ్యఫలమో , నా మనసు నీపై నిలిచే
ఈ సుకృతమే నాకు కలిగించవా దేవా || రాజరాజేశ్వర ||
చరణం: 3
కరుణించరా , నన్ను కాపాడ రావేరా
నిన్ను నా మదిలో నిలిపి , ధ్యానింతు రావేరా || రాజరాజేశ్వర ||
చరణం: 3
భక్తుల పైన నీవు, దయతలచినావయ్యా
మహాదేవా, నీలకంఠ, శరణంటి రా పరమేశా || రాజరాజేశ్వర ||
In Hindi:
शिव कैलाशों के वासी,
ढोली धारों के राजा
शंकर संकट हरना
शंकर संकट हरना .. || शिव कैलाशों ||
चरण: १
तेरे कैलाशों का अंत न पाया .. (२)
अंत बे अंत तेरी माया। ओह भोले बाबा
अंत बे अंत तेरी माया। || शिव कैलाशों ||
चरण: २
बेल की पत्तियां , भांग, धतूरा .. (२)
शिव जी के, मन को, लुभाए। ओह भोले बाबा
शिव जी के, मन को, लुभाए। || शिव कैलाशों ||
चरण: ३
एक था डेरा तेरा , चम्बे रे चगाना .. (२)
तूजा लायी था भर मोरा । . ओह भोले बाबा
तूजा लायी था भर मोरा । || शिव कैलाशों ||
In Telugu:
శివ్ కైలాసొ కె వాసి
ఢొలి ధారొన్ కె రాజా
శంకర్ సంకట హరణ
శంకర్ సంకట హరణ ... || శివ్ కైలాసో ||
చరణం: 1
తేరే కైలాసో కా అంత్ నా పాయా .... ( 2 )
అంత్ బె అంత్ తేరి మాయా ... ఓహ్ భోలే నాథ్
అంత్ బె అంత్ తేరి మాయా || శివ్ కైలాసో ||
చరణం: 2
బెల్ కి పతియా, భాన్గ్ , ధతురా .... ( 2 )
శివ్ జి కె, మన్ కో, లుభాయే ... ఓహ్ భోలే నాథ్
శివ్ జి కె, మన్ కో, లుభాయే || శివ్ కైలాసో ||
చరణం: 3
ఏక్ థ డేరా తేరా, చెంబేరే చేగన .... ( 2 )
తూఝా లాయి థా భర్ మోరా ... ఓహ్ భోలే నాథ్
తూఝా లాయి థా భర్ మోరా || శివ్ కైలాసో ||
In English:
Shiv kailasho ke wasi
Dholi dhaaron ke raajaa
Shankar sankat harna,
Shankar sankat harna || Shiv kailasho ||
Charanam: 1
tere kailason ka anth na paaya .. (2)
antha be-anth teri maayaa ..... oh bhole baba
antha be-anth teri maayaa || Shiv kailasho ||
Charanam: 2
bel ki pathiyaa, bhaang, dhatura .. (2)
shiv ji ke, mann ko, lubhaaye ..... oh bhole baba
shiv ji ke, mann ko, lubhaaye || Shiv kailasho ||
Charanam: 3
Ek tha deraa tera chambere chagana .. (2)
tujha laayi tha bhar mora ..... oh bhole baba
tujha laayi tha bhar mora || Shiv kailasho ||
తెలుగు లో:
రాజుల నాటి గుడి రా, మన రాజన్న గుడి రా
అంగ రంగ వైభోగంగా వేములవాడలో వెలువంగా ||రాజుల ||
చరణం: 1
రాజ రాజ నరేంద్రుని నాటి ధర్మ గుండము నీదయ్యా
జగతిలోని ఆ శిలాసంపద
శిల్పులు చెక్కిరి చుడయ్యా ||రాజుల ||
చరణం: 2
శ్రీశైలంలో ఎవరన్నా నువ్వు స్థిరముగా ఉన్నావు మల్లన్నా
కొమురవెల్లిలో మాయన్న
నువు కొలువై ఉన్నావు కొమురన్న ||రాజుల ||
చరణం: 3
వేములవాడలో ఎవరన్నా నువ్వు వెలసి ఉన్నావు రాజన్న
మంథని లోన మాయన్న
నువు స్థిరముగ ఉన్నావు గౌతమన్నా ||రాజుల ||
In English:
Raajula nati gudi raa, mana Rajanna gudi raa
anga ranga vaibhogangaa, vemulawada lo veluvanga || Raajula ||
Charanam: 1
Raaja raaja narendruni naati dharma gundamu needayya
jagathi loni a shilaa sampada
shilpulu chekkiri chudayya || Raajula ||
Charanam: 2
Srisailamlo evaranna nuvvu sthiramuga unnavu mallanna
komuravellilo maayanna
nuvvu koluvai unnavu komuranna || Raajula ||
Charanam: 3
vemulawadalo evaranna nuvu velasi unnavu rajanna
manthani lona maayanna
nuvvu sthiramuga unnavu gowthamanna || Raajula ||
Movie: Khaleja
Song: Sada Shiva
om namo siva rudraya,
om namo shithi kantaya
om namo hara naagabharanaaya
pranavaaya, dhama dhama dhamaruka naadanandaaya
om namo nitalaakshyaa
om namo bhasmaangaya
om namo himashailaavaranaaya pramadaaya
dhimi dhimi taandavakeli lolaaya
ఉమా వరాయ నమో నమస్తే .. 2 ..
చరణం: 1
హృదయ పీఠికా మధ్య గతాయా ,
సదమల వాఙ్మయ సంపత్కరాయ - హృదయ -
నదీధరాయ నగ వాసాయ .. 2..
విదు కిరీటాయ వేద మయాయా
-- నమః శివాయ --
చరణం: 2
పశుపతయే శ్రీపతి వినుతాయా
హసిత, సిత, శుభాంగాయ భవాయా -- పశుపతయే --
ప్రశాంతి దాయ, పరాత్పరాయ
నిశిత ధీ ద్రిశా నిష్ఠితాయతే
-- నమః శివాయ --
In English:
Namah Shivaaya, nateshwaraaya
umaa varaaya namoh namasthe .. 2..
Charanam: 1
Hrudaya peetikaa madhya gathaaya,
sadamala vaangmaya, sampathkaraayaa - hrudhaya -
nadee dharaaya naga vaasaayaa .. 2..
vidu kireetaaya veda mayaayaa
-- Namah Shivaaya --
Charanam: 1
pashupathaye shri pathi vinuthaaya,
hasitha sitha shubhaangaaya bhavaaya - pashupathaye -
prashanthi daaya, paraathparaaya .. 2..
nishitha Dhee dhrisha nishti taayathe
-- Namah Shivaaya --
ఏ కడ నున్నా ఏకాంతమే
ఏక భక్తిని జగము ఈశ్వర మయమనుచు
డీకొని తెలిసిన ధీశాలికి నిక ........
చరణం: 1
లో చూపులో నిన్నే లోకమ్ముగా నెంచి
యోచించి ఎరిగిన యోగ నిరతులకు ..... (లో చూపులో ...)
-- ఏ కడ నున్నా ఏకాంతమే --
చరణం: 2
లోక చింతల వదిలి లోలాటల దిగ విడచి
నీ కరుణచే మదిని నిలిపి కొలిచెడి మునులకు ... (లోక చింతల .......)
-- ఏ కడ నున్నా ఏకాంతమే --
చరణం: 3
నిను వినా మది ఏది నిజముగా లేదని
కనుగొని మురిసెడి ఘన శివ యోగికి ... (నిను వినా .......)
-- ఏ కడ నున్నా ఏకాంతమే --
చరణం: 4
రెంటి నంటక నిలిచి రేపగలు నీ పదము
నంటి మెలగెడి షణ్ముఖరిచితుని (రెంటి నంటక .......)
భక్తులకు ...
-- ఏ కడ నున్నా ఏకాంతమే --
In English
Ye kada nunna yekanthame
yeka bhakthini jagamu eeshwara mayamanuchu
deekoni telisina Dheeshaliki nika ... (Ye kada ...)
Charanam: 1
lo choopulo ninne lokammuga nenchi
yochinchi erigina yoga nirathulaku ... (lo choopulo ...)
-- Ye kada nunna yekanthame --
Charanam: 2
lokachinthala vadili lolatala diga vidachi
nee karunache madini nilipi kolichedi munulaku ... (loka chinthala ...)
-- Ye kada nunna yekanthame --
Charanam: 3
Ninu vinaa madi yedi nijamuga ledani
kanugoni murisedi ghana Shiva yogiki ... (Ninu vinaa ...)
-- Ye kada nunna yekanthame --
Charanam: 4
Rentinantaka nilachi repagalu nee padamu
nanti melagedi shanmukharchituni bhakthulaku ... (Rentinantaka nilachi ...)
-- Ye kada nunna yekanthame --
శివాయ పరమేశ్వరాయ శశి శేఖరాయ నమః ఓం
భవాయ గుణ సంభవాయ శివ తాండవాయ నమః ఓం
శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖయాయ నమః ఓం
భావాయ గుణ సంభవాయ శివ తాండవాయ నమః ఓం
హరాయ శివ శంకరాయ నిశి చందనాయ నమః ఓం
భావాయ గుణ సంభవాయ శివ తాండవాయ నమః ఓం
వరాయ అతిసుందరాయ భుజఙ్గా మన్థరాయ నమః ఓం
భావాయ గుణ సంభవాయ శివ తాండవాయ నమః ఓం
జితాయ గుణరంజితాయ ముని చింతితాయా నమః ఓం
భావాయ గుణ సంభవాయ శివ తాండవాయ నమః ఓం
హితాయ హరి సన్నుతాయా సుర వందితాయ నమః ఓం
భావాయ గుణ సంభవాయ శివ తాండవాయ నమః ఓం
శివాయ పరమేశ్వరాయ శశి శేఖరాయ నమః ఓం
భవాయ గుణ సంభవాయ శివ తాండవాయ నమః ఓం
In English -
Shivaaya parameshwaraaya shashi shekharaaya namah om
bhavaaya guNa sambhavaya shiva tandavaaya namah om
Shivaaya parameshwaraaya chandrashekharaaya namah om
bhavaaya guNa sambhavaya shiva tandavaaya namah om
haraaya shiva shankaraaya nishi chandanaaya namah om
bhavaaya guNa sambhavaya shiva tandavaaya namah om
varaaya athi sundaraaya bhujanga mantharaaya namah om
bhavaaya guNa sambhavaya shiva tandavaaya namah om
jitaaya guNa ranjitaaya munichinthitaaya namah om
bhavaaya guNa sambhavaya shiva tandavaaya namah om
hitaaya hari sannutaaya sura vanditaaya namah om
bhavaaya guNa sambhavaya shiva tandavaaya namah om
shivaaya parameshwaraaya shashi shekharaaya namah om
bhavaaya guNa sambhavaya shiva tandavaaya namah om
పల్లవి
నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
నిన్ను విడచి ఉండలేనయ్య
చరణం: 1
నిన్ను విడచి ఉండలేను, కన్నా తండ్రి వగుట చేత .. 2
యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమారుడనయ్య శివా ఆఆ.....
|| నిన్ను
విడిచి ఉండలేనయ్య ||
చరణం: 2
సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, ... 2..
సర్వమునకు ఆర్త నీవు,
పరమ పురుష భవా శివా....
|| నిన్ను
విడిచి ఉండలేనయ్య ||
చరణం: 3
వరమ పద్మ బాల శంభో, బిరుదులెన్నో గలవు నీకు
కరుణ తొడ బ్రోవకున్న
బిరుదులన్నీ సున్నాలన్నా .....(2)
|| నిన్ను
విడిచి ఉండలేనయ్య ||
చరణం: 4
శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు,
కావుమయ్య శరణు శరణు
దేవా దేవా సాంబశివా ..... (2)
నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
IN ENGLISH
Ninnu vidachi undalenayya, kailaasa vaasa
ninnu vidachi undalenayya
Charanam: 1
Ninnu vidachi undalenu, kanna tandri vaguta chetha
enna boku neyramulanu,
chinni kumaruda nayya shivaaa......
|| ninnu vidachi undalenayya ||
Charanam: 2
sarvamunaku kartha neevu, sarvamunaku bhoktha neevu,
sarvamunaku aartha neevu,
parama purusha bhavaa shivaaa...
|| ninnu vidachi undalenayya ||