This song should be sung with the tune of "Chitapata chinukulu" song from aatmabalam.
పల్లవి
తిరుమల గిరులను ఎక్కుతు వుంటే
శ్రీనివాసుడే కనపడుతుంటే
పాటలు పాడుచు భజనలు చేయుచు …
గోవిందా అని పిలుస్తు ఉంటే
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి–- 2 --
చరణం: 1
రత్నకిరీటం తళతళమంటే …….. ఆహహహ …
వజ్రకవచమే మెరుస్తూ ఉంటే …….. ఓహో హో హో …
అన్ని మరిచి ఆ కొంతసేపు
ఆ స్వామిలో లీనం అవుతుంటే ….
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి–- 2 -- -- తిరుమల —
చరణం : 2
ఆ తిరుమల క్షేత్రము లోన …… ఆహహహ …
దివ్యమైన ఆ రూపము తోడ …. ఓహోహోహో …
కలియుగంబునే కాచుట కొరకై
ఇలలో వెలసిన శ్రీరమణా
శ్రీనివాసుని నామం ఎంతో మధురంగా ఉంటుందోయి …… --2-- -- Thirumala—
IN ENGLISH - Thirumala girulanu ekkutu vunte
Pallavi
Thirumala girulanu ekkutu vunte
Sreenivasude kanapadutunde
Paatalu paduchu bhajanalu cheyuchu …
Govindaa ani pilustu unte
Madhuramaina aa gaanam entho haayiga untundoyi –- 2 --
Charanam: 1
Ratna kireetam talatala mante …….. aaha ha ha…
Vajrakavachame merustu unte …….. oho ho ho…
Anni mariachi aa kontha sepu
Aa swamilo leenam avutunte….
Madhuramaina aa gaanam entho haayiga untundoyi –- 2 -- -- Thirumala—
Charanam: 2
Aa thirumala kshetramu lona …… aaha ha ha…
Divyamaina aa roopamu thoda …. Oho ho ho…
Kaliyugambune kaachuta korakai
Ilalo velasina sreeramaNaa
Sreenivasuni naamam entho madhuramu guntundoyi…… --2-- -- Thirumala—