14, సెప్టెంబర్ 2020, సోమవారం
అంబ నీకిదే హారతి శ్రీ రాజరాజేశ్వరి /Amba neekide harathi Sri Rajarajeshwari
రామభద్ర రా రా/ Raama bhadra raa raa
23, ఆగస్టు 2020, ఆదివారం
నిను విడచి ఉండలేనయ్య - Ninu vidichi undalenayya
పల్లవి
నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
నిన్ను విడచి ఉండలేనయ్య
చరణం: 1
నిన్ను విడచి ఉండలేను, కన్నా తండ్రి వగుట చేత .. 2
యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమారుడనయ్య శివా ఆఆ.....
|| నిన్ను
విడిచి ఉండలేనయ్య ||
చరణం: 2
సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, ... 2..
సర్వమునకు ఆర్త నీవు,
పరమ పురుష భవా శివా....
|| నిన్ను
విడిచి ఉండలేనయ్య ||
చరణం: 3
వరమ పద్మ బాల శంభో, బిరుదులెన్నో గలవు నీకు
కరుణ తొడ బ్రోవకున్న
బిరుదులన్నీ సున్నాలన్నా .....(2)
|| నిన్ను
విడిచి ఉండలేనయ్య ||
చరణం: 4
శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు,
కావుమయ్య శరణు శరణు
దేవా దేవా సాంబశివా ..... (2)
నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
IN ENGLISH
Ninnu vidachi undalenayya, kailaasa vaasa
ninnu vidachi undalenayya
Charanam: 1
Ninnu vidachi undalenu, kanna tandri vaguta chetha
enna boku neyramulanu,
chinni kumaruda nayya shivaaa......
|| ninnu vidachi undalenayya ||
Charanam: 2
sarvamunaku kartha neevu, sarvamunaku bhoktha neevu,
sarvamunaku aartha neevu,
parama purusha bhavaa shivaaa...
|| ninnu vidachi undalenayya ||
Ninnu vidachi undalenayya, kailaasa vaasa
Ninnu vidachi undalenayya, maha deva shambho
Ninnu vidachi undalenayya
22, ఆగస్టు 2020, శనివారం
Vedukundama Venkatagiri Venkateshwara - వేడుకుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని
పల్లవి
వేడుకుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని , వేడుకుందామా ||2||
చరణం:1
ఆమటి మ్రొక్కుల వాడే ఆది దేవుడే
వాడు తోమని పల్యాల వాడే దురిత దూర్యుడే ||వేడుకుందామా||
చరణం: 2
వడ్డీ కాసులవాడే వనజనాభుడే
పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే ||వేడుకుందామా||
చరణం: 3
ఎలిమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగా శ్రీ వెంకటాద్రి నాథుడే ||వేడుకుందామా||
Pallavi
Vedukundaama Venkatagiri Venkateshwaruni, Vedukundaama
Charanam: 1
aamati mrokkula vade, aadi devude
vadu thomani palyaala vade duritha duryude || Vedukundama||
Charanam: 2
Vaddi kaasula vade, vanaja naabhude
puttu godrallaki biddalichche govindude ||Vendukundama||
Charanam:3
Elimi korina varaaliche devude,
vadu alamelmanga sri venkataadri naathude || Vedukundama||
30, ఏప్రిల్ 2019, మంగళవారం
నమో భూతనాథా /Namo bhootha naatha
Film - Satya Harischandra
హే చంద్రచూడ మదనాంతకా శూలపాణే,
స్తానో గిరీశ గిరిజేష మహేశ శంభో,
హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే,
భూతాధిపా ప్రమథ నాథా గిరీషచాపా,
పల్లవి:
నమో భూతనాథా, నమో దేవ దే..వా
నమో భక్తపాలా, నమో దివ్యతే..జా -- 2--
|| నమో భూతనాథా ||
చరణం: 1
భవా వేద సారా సదా నిర్వికారా -- 2--
జగాలెల్ల బ్రోవా, ప్రభో నీవే కావా,
నమో పార్వతీ వల్లభా నీలకంఠా
|| నమో భూతనాథా ||
చరణం: 2
సదా సుప్రకాశా, మహా పాప నాశా ... ఆ ... -- 2--
కాశీ విశ్వనాథా, దయా సింధు నీవే
నమో పార్వతీ వల్లభా నీలకంఠా
|| నమో భూతనాథా ||
Hey chandra chooda madananthaka Shoola paaNe,
Stanau gireesha girijesha mahesha shambho,
Hey parvathee hrudaya vallabha chandra mouley,
bhoothadipa pramatha naatha gireesha chaapa
Pallavi
Namo bhootha natha, namo deva devaa ..
Namo bhaktha paala, namo divya tejaa
|| Namo bhootha naatha ||
Charanam: 1
bhavaa veda saara, sadaa nirvikaara -- 2--
jagaalella brovaa, prabho neeve kaava,
namo parvathee vallabhaa neela kantha
|| Namo bhootha naatha ||
|| Namo bhootha naatha ||
29, మార్చి 2019, శుక్రవారం
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ /ammamma emamma alamelmanga
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ |
చరణం: 1
నీరిలోన తల్లడించే నీకే తలవంచీ !
నీరికింద పులకించీ నీరమణుండు!! || 2||
గోరికొన చెమరించీ కోపమే పచరించీ ||2||
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ
|| అమ్మమ్మ ఏమమ్మ||
చరణం: 2
నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ |
మేకొని నీ విరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ |
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా
|| అమ్మమ్మ ఏమమ్మ||
చరణం: 3
చక్కదనములె పెంచీ సకలము గాలదంచి |
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ |
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ
|| అమ్మమ్మ ఏమమ్మ||
In English -
Charanam: 1
chakkadanamule penchi sakalamu gaaladanchi
8, మార్చి 2019, శుక్రవారం
Karuna Jaledhe Daasharadhe/కరుణా జలధే దాశరథే
కరుణా జలధే దాశరథే ,
కమనీయానన సుగుణ నిధే -- 2--
చరణం: 1
నీ మయమే గాని ఇలనూ ..... యేమని నే దూరుదును ... || కరుణా ||
చరణం: 2
నిజ దాసుల అనుభవ మొకటే, నిను తెలియని జన మత మొకటీ .... || కరుణా||
చరణం: 3
వలచుచు నామము జేయుదురే .., తలచుచు ప్రొద్దు పోగొట్టుదురే ..... || కరుణా ||
చరణం: 4
మనసారగా పూజింతురే ..... , మాటి మాటికీ యోచింతురే ... || కరుణా||
చరణం: 5
తమలో మెలఁగుచు నుందురే .... , తారక రూపుని కందురే .... || కరుణా||
చరణం: 6
భాగవత ప్రహ్లాద హిత రామా.... , భావుక త్యాగ రాజా నూతా ..... || కరుణా ||
In English -
KaruNaa jaladhe daasha rathe,
kamaneeyaanani suguNa nidhe || karuNaa||
Charanam: 1
Nee mayame gaani, ilanooo.......
yemani ne doorudunoo ooo ooo...... || KaruNaa ||
Charanam: 2
Nija daasula anubhava mokatey
ninu teliyani jana matha mokati ....eee...eee. || KaruNaa ||
Charanam: 3
Valachuchu naamamu jeyudurey...
talachuchu proddu po grottudurey... ey..... ey || KaruNaa ||
Charanam: 4
Manasaaraga poojinturey
maati maati yocinturey..... || KaruNaa ||
Charanam: 5
Tamalo melaguchu nundurey....
taaraka roopuni kandurey... ey. eyy.... || KaruNaa ||
Charanam: 6
Bhaagavatha prahlaada hitha raamaa .....
Bhaavuka tyaaga raaja nutha .... || KaruNaa ||
11, జనవరి 2019, శుక్రవారం
లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా /Lalitha Sahara Parayana Manamantha Cheddamaa
శ్రీ లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా,
మనసారా అమ్మను కొలిచి హారతులిద్దామా
చరణం: 1
ఆహ్వానిద్దామా, ఆర్ఘ్య పాద్యా లిద్దామా,
సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా || లలితా ||
చరణం: 2
పూజలు చేద్దామా, పుష్ప మాలలు వేద్దామా ,
పాలు, పండ్లు, తేనే, చెక్కరతో అభిషేకిద్దామా || లలితా ||
చరణం: 3
అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా,
తల్లికి మదిలోనే, కోవెల కడదామా,
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా || లలితా ||
చరణం: 4
నవ రాత్రులలో దశ రాత్రులలో కొలిచే తల్లి, మన తల్లి
మగువల పాలిట కల్పవల్లి, అందరికీ తల్లీ || లలితా ||
చరణం: 5
లలితను పూజించే, చేతులే చేతులట,
ఆ తల్లిని దర్శించే, కనులే కన్నులట
పారాయణకే పరవశ మొంది భక్తుల బ్రోచునటా || లలితా ||
చరణం: 6
మంగళ మనరమ్మా , జయ మంగళ మనరమ్మా
మంగళ గౌరికి అంగనలంతా మంగళ మనరమ్మా
అన్న వారికి అన్నంత ఫలము, విన్న వారికి విన్నంత ఫలము || లలితా ||
In English
Lalitha sahasra parayaNa manamanthaa cheddaamaa
manasaara ammanu kolichi harathu liddaamaa
Charanam: 1
aahwaa niddaamaa, arghya paadyaaa liddaamaa
simhaasanamuna kurchobetti singariddamaa || Lalitha||
Charanam: 2
poojalu cheddaamaa, poola maalalu veddamaa
paalu, pandlu, tene, chekkaratho abhishekiddamaa || Lalitha ||
Charanam: 3
archana cheddaamaa, manasu arpaNa cheddaamaa
talliki madilone, kovela kadadaamaa
padi kaalaalu pasupu kumkumalu immani koremaa || Lalitha ||
Charanam: 4
nava ratrulalo dasha ratrulalo koliche talli, mana talli
maguvala paalita kalpavalli, andariki talli || Lalitha ||
Charanam: 5
Lalithanu poojinche chethule chetulata,
aa tallini darshinche kanule kannulata,
paaraayaNake paravasha mondi bhakthula brochunata || Lalitha ||
Charanam: 6
mangaLa manaramma, jaya mangaLa manaramma
mangaLa gowriki anganalantha, mangaLa manaramma
anna vaariki annantha phalamu, vinna vaariki vinnantha phalamu || Lalitha ||
21, జూన్ 2018, గురువారం
గరుడ గమన తవ /Garuda gamana tava
గరుడ గమన తవ చరణ కమలమివ
మనసిల సతు మమ నిత్యం || గరుడ ||
మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా || గరుడ ||
చరణం: 1
జలజ నయన విధి, నముచి హరణ ముఖ
విబుధ వినుత పద పద్మా || 2||
మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా || గరుడ ||
చరణం: 2
భుజగ శయన భవ, మదన జనక మమ
జనన మరణ భయ హారి || 2||
మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా || గరుడ ||
శంఖ చక్ర ధర , దుష్ట దైత్య హర
సర్వ లోక శరణా || 2||
మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా || గరుడ ||
మమ పాపమ పా కురు దే ~ వా || గరుడ ||
చరణం: 5
భక్త వర్య మిహ , భూరి కరుణయా
పాహి భారతీ తీర్థం || 2||
మమ తాపమ పా కురు దేవా
మమ పాపమ పా కురు దే ~ వా || గరుడ ||
-------------------------------------------------------------------------------
In English:
Garuda gamana tava, Charana kamala miha
manasila sutha mama nithyam || Garuda ||
mama thapa ma pa kuru devaa
mama papa ma pa kuru devaa || Garuda ||
Charnam: 1
Jalaja nayana vidhi, namuchi haraNa mukha
vibudha vinutha pada padmaa || 2 ||
mama thapa ma pa kuru devaa
mama papa ma pa kuru devaa || Garuda ||
janana maraNa bhaya haari || 2||
mama thapa ma pa kuru devaa
mama papa ma pa kuru devaa || Garuda ||
mama papa ma pa kuru devaa || Garuda ||
mama papa ma pa kuru devaa || Garuda ||
Charanam: 5
mama papa ma pa kuru devaa || Garuda ||
In Hindi
Read more at Checklyrics: Garuda Gamana Tava Lyrics | (Mama Papa Ma Pa Gurudeva) https://checklyrics.com/?p=5038
Read more at Checklyrics: Garuda Gamana Tava Lyrics | (Mama Papa Ma Pa Gurudeva) https://checklyrics.com/?p=5038
Read more at Checklyrics: Garuda Gamana Tava Lyrics | (Mama Papa Ma Pa Gurudeva) https://checklyrics.com/?p=5038
गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् ।
मनसि लसतु मम नित्यम् ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ||
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
चरण : १
जलजनयन विधिनमुचिहरणमुखविबुधविनुतपदपद्म ।
जलजनयन विधिनमुचिहरणमुखविबुधविनुतपदपद्म ।
विधिनमुचिहरणमुखविबुधविनुतपदपद्म ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ||
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
चरण: २
भुजगशयन भव मदनजनक मम जननमरणभयहारी ।
भुजगशयन भव मदनजनक मम जननमरणभयहारी ।
जननमरणभयहारी ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ||
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
चरण: ३
Read more at Checklyrics: Garuda Gamana Tava Lyrics | (Mama Papa Ma Pa Gurudeva) https://checklyrics.com/?p=5038
Read more at Checklyrics: Garuda Gamana Tava Lyrics | (Mama Papa Ma Pa Gurudeva) https://checklyrics.com/?p=5038
शङ्कचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरण ।
सर्वलोकशरण ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ||
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
चरण: ४
अगणितगुणगण अशरणशरणद विदलितसुररिपुजाला ।
अगणितगुणगण अशरणशरणद विदलितसुररिपुजाला ।
विदलितसुररिपुजाल ।
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ||
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
चरण: ५
भक्ति वर्यमिह भूऱी करुणया पाहि भारती तीर्थम |
भक्ति वर्यमिह भूऱी करुणया पाहि भारती तीर्थम |
पाहि भारती तीर्थम |
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ||
मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव ॥
18, జనవరి 2018, గురువారం
రామ కోదండ రామ/Raama Kodanda Raama
చరణం: 2
రామా నీకెవరు తోడు, రామ క్రీగంట చూడు
రామా నేను నీవాడు, రామా నాతో మాటాడు || రామ కోదండ రామ ||
చరణం: 3
రామ నామమే మేలు , రామ (స్వామి) చింతనే చాలు
రామ నీవు నన్నేలు, రామ రాయడే చాలు || రామ కోదండ రామ ||
చరణం: 4
రామ నీకొక మాట, రామ నాకొక మూట
రామ నీ పాటే పాట, రామ నీ బాటే బాట || రామ కోదండ రామ ||
చరణం: 5
రామ నేనెందైనను, రామ వేరెంచ లేను
రామ ఎన్నడైనను, రామ బాయక లేను || రామ కోదండ రామ ||
చరణం: 6
రామ విరాజ రాజ, రామ ముఖ జిత రాజా
రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ || రామ కోదండ రామ ||
In English:
Tyaagaraja Keerthana
Aadi Taalam
Rama Kodanda Rama, Rama Kalyana Rama
Rama kodanda Rama, Rama Kalyana Rama
Charanam: 1
Rama Sitapathi, Rama neeve gathi
Rama neeku mrokithi, rama nee chejikkithi || Rama kodanda Rama ||
Charanam: 2
Rama nee kevaru thodu, Rama kreeganta chudu
Rama nenu nee vaadu, Rama naatho maatadu || Rama kodanda Rama ||
Charanam: 3
Rama namame melu, Rama (Swamy) chinthane chalu
Rama neevu nannelu, Rama Rayade chalu || Rama kodanda Rama ||
Charanam:4
Rama neekoka maata, Rama naakoka moota
Rama nee paate paata, Rama nee baate baata || Rama kodanda Rama ||
Charanam: 5
Rama nenen dainanu, Rama verencha lenu
Rama enna dainanu, Rama baayaka lenu || Rama kodanda Rama ||
Charanam: 6
Rama viraaja raja, Rama mukha jitha raja
Rama bhaktha samaaja, rakshitha tyaaga raja || Rama kodanda Rama ||







