పరమ పురుష ఏ వెఱపులేల నీ మరుగు జొచ్చితిని అరమర సేయకు
-- గరుడ గమన రా రా --
చరణం: 1
పిలవగానే రమ్మీ , అభయము తలపగానే ఇమ్మి
కలిమి బలిమి నాకిలలో నీవని, పలవరించితిని నలువను గన్నయ్య
-- గరుడ గమన రా రా --
చరణం: 2
పాల కడలి శయనా, దశరథ బాల జలజ నయన
పాలముంచు నను నీళ్ళముంచు, నీ పాలబడితినిక జాలము సేయక
-- గరుడ గమన రా రా --
చరణం: 3
యేల రావు స్వామి , నను ఇపుడెలుకోవడేమి
యేలువాడవని చాలా నమ్మితిని ఎలా రావు కరుణాల వాల హరి
-- గరుడ గమన రా రా --
చరణం : 4
ఇంత పంతమేల భద్ర గిరీశ వర కృపాలా
చింతలణచి శ్రీ రామదాసుని అంతరంగ పతివై రక్షింపువు
-- గరుడ గమన రా రా --
In English -
Garuda gamana raa raa, nanu nee kaRuna nelukoraa
parama purusha ey verapuleyla, nee marugu jochithini ara mara seyaku
-- Garuda gamana raa raa --
Charanam: 1
Piluvagane rammi, abhayamu talapagane immi
kalimi balimi naa kilalo nee vani, palavarinchithini naluvanu gannayya
-- Garuda gamana raa raa --
Charanam: 2
Pala kadali shayanaa, dasharatha baala jalaja nayana
paalamunchu nanu neella munchu, nee paala badithinika jaalamu seyaka
-- Garuda gamana raa raa --
Charanam: 3
Yela ravu swami, nneu ipudeluko vademi
yelu vaadavani chala nammithini, yela raavu karuNaala vaala hari
-- Garuda gamana raa raa --
Charanam: 4
intha panthamela bhadra girisha vara krupaala
chinthalanachi sri raamadaasuni antha ranga pathivai rakshimpuvu
-- Garuda gamana raa raa --
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి