Note: "నీలి మేఘాలలో " అను పాట వరుసలో
రాజరాజేశ్వర - నిన్ను ధ్యానింతురా
మా పై కరుణ జూపి కాపాడారావేరా || రాజరాజేశ్వర ||
చరణం: 1
కైలాస వాసా ఈషా, గంగాధరా రా రా
ఆది మధ్యాంత రహిత, దరి జేర్చరా పరమేశ || రాజరాజేశ్వర ||
చరణం: 2
ఏ నాటి పుణ్యఫలమో , నా మనసు నీపై నిలిచే
ఈ సుకృతమే నాకు కలిగించవా దేవా || రాజరాజేశ్వర ||
చరణం: 3
కరుణించరా , నన్ను కాపాడ రావేరా
నిన్ను నా మదిలో నిలిపి , ధ్యానింతు రావేరా || రాజరాజేశ్వర ||
చరణం: 3
భక్తుల పైన నీవు, దయతలచినావయ్యా
మహాదేవా, నీలకంఠ, శరణంటి రా పరమేశా || రాజరాజేశ్వర ||
English: Raja rajeswara
Raja rajeshwara, ninnu dhyaaninthuraa
maa paikaruNa joopi kaapaada raavera || Raja rajeshwara ||
Charanam: 1
kailaasa vaasa eesha, gangaadhara ra ra
aadi madhyantha rahitha, dari chercharaa paramesha
|| Raja rajeshwara ||
Charanam: 2
ye nati punya phalamo, naa manasu neepai niliche
ee sukruthame naku kaliginchavaa devaa || Raja rajeshwara ||
Charanam: 3
karuNincharaa, nannu kaapaada raavera
ninu naa madilo nilipi, dhyaaninthu raavera || Raja rajeshwara ||
Charanam: 4
bhakthula paina neevu, daya talachinaavayya
mahadeva, neelakanTa, sharaNanti raa paramesha
|| Raja rajeshwara ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి