7, సెప్టెంబర్ 2026, సోమవారం

Sri Kamaakshi Stotram/ శ్రీ కామాక్షీ స్తోత్రం


కల్పానోకః , పుష్ప జాల , విలసన్నిలాలకాం మాతృ
కాం,  
కాంతాం కంజ దలేక్షణామ్ , కలిమల, ప్రద్వాంసినీం , కాళికామ్ |
కాంచీ నూపుర, హారదామ శుభగాం, కాంచీ పూరీ నాయకాం
కామాక్షీం, కరి కుంభ , సన్నిభ కుచం, వందే మహేశ ప్రియాం .. (2)  || 1 ||

స రి గ మ    ప ద ని       స , , ,            స , , , 
ద ని స రి     ని ద ప      ని  ప     మ గ రి స

కాషాభాం, శుక భాసురం, ప్రవిల సత్కోశాతకీ , సన్నిభాం
చంద్రార్కానాల లోచనం, సురుచిరా లంకారా, భూషోజ్వలం
బ్రహ్మ శ్రీ పతి వాసవాది మునిభిః, సంసేవితామఘ్రిద్వయాం  
కామాక్షీం, గజ రాజ మంద గమనం, వందే మహేశ ప్రియాం .. (2)       || 2 ||

రి  ని ద      ని డ ప    ని డ ప     మ గ రి స
స రి గ మ    ప ద ని     స ని ద ప      మ గ రి స 

ఐం క్లీం సౌరతి , యాం వదంతి, మునయః తత్వార్ధ రూపాం పరాం, 
వాచా మాదిమ కారణం , హృది సదా , ధ్యాయన్తి నామం యోగినః
బాలం ఫాల విలోచనం, నవ జపా , వర్ణం సుషుమ్నాశ్రితాం
కామాక్షీం, కలితా వతంస , సుభగాం, వందే మహేశ ప్రియాం .. (2)      || 3 ||
 
గ మ ప ద       ని  రి       రి రి       ని ద ప మ
 ని  ప       ని  ప మ      ని  ప    మ గ  రి  స

యత్పాదాంబుజ, రేణులేశమనిశం , లబ్ధ్వా విధత్తే విధిర్
విషం తత్పరిపాతి, విష్ణురఖిలం , యస్యాః ప్రసాదాచిరమ్ |
రుద్రః సంహారతి , క్షణాత్తదఖిలం , యన్మాయాయా మోహితః
కామాక్షిం , మతి చిత్ర , చారు చరితం, వందే మహేశ ప్రియం .. (2)     || 4 ||

మ గ రి ప     మ గ ద ప      మ ని ద ప     మ ప ద ని
 ని ద ప      ని ద ప       ని ద ప      మ గ రి స

సూక్ష్మాత్ సూక్ష్మ తారమ్ , సులక్షితా తనుమ్, క్షాంతా క్షరై ర్లక్షితామ్
వీక్షాశిక్షిత, రాక్షసం, త్రిభువన, క్షేమంకరీ మక్షయామ్ | 
సాక్షాల్లక్షనా లక్షితాక్షర మయీం, దాక్షాయనీం , సాక్షిణీం
కామాక్షిం, శుభ లక్షణైః , సులలితాం, వందే మహేశప్రియాం .. (2)      || 5 ||

ప స ని స    ద ని ప ద     ప ప ద ద    ని ని స స
ప ద ని     ని ద ప ద      ని డ ప    మ గా రి స

ఓంకారాంగన, దీపిక, ఉపనిషత్ప్రా సాదపరావతిమ్
ఆమ్నాయాంబుధి, చంద్రికా, మాఘాతమః , ప్రద్వాంస, హంసప్రభాం |
కాంచీ పట్టన, పంజారాం, తరుషుకీం, కారుణ్యకల్లోలినీం
కామాక్షిం , శివ కామ రాజ మహిషీం, వందే మహేశ ప్రియాం .. (2)       || 6 ||

ద ప ద మ      ప గ మ ప     ద మ ప మ   ద ప మ గ
ద ప మ గ       మ గ రి       ని ద ప      మ గ రి స

హ్రీమ్కారాత్మక, వర్ణమాత్ర , పాటనా, దైంద్రీం, శ్రియం తన్వతీమ్
చిన్మాత్రం భువనేశ్వరి , అను దినం భిక్షా ప్రదాన క్షమామ్
విశ్వాఘౌఘ , నివారిణీం, విమలినీం , విశ్వంభరామ్ మాతృకామ్
కామాక్షిం, పరిపూర్ణ చంద్ర వదనాం , వందే మహేశప్రియాం .. (2)      || 7 ||

ని స రి ,         ద ని స ,           ప ద ని ,         మ ప డ ,
గ మ ప ద      ని స రి స         స ని ద ప       మ గ రి స

వాగ్దేవీతి , చ యాం వదంతి , మునయః , క్షీరాబ్ది, కన్యేతి చ
క్షోణీభృత్థా , నయేతి , చ , శ్రుతి గిరో, యాం ఆమానంతి స్ఫూతమ్ |
ఏకనేక ఫల ప్రదాం , బహు విధాకార, స్తనుస్తాన్వతీమ్
కామాక్షిం, సకలార్థీ భంజనపరామ్, వందే మహేశ ప్రియాం .. (2) || 8 ||

స స రి, ని     ని స, ద ద       ని , ప ప ద ,       మ మ ప మ
స రి గ మ     ప  ద ని  స       స ని ద ప           మ గ రి స

మాయమాదిమ కారణం, 
త్రిజగతా, మారాధి తామఘృద్వయం
ఆనందామృతం, వారి రాశి నిలయం, విద్యాం విపశ్చిద్దియాం
మాయా మానుషా రూపిణీం
కామాక్షిం, కరి రాజ మందగమనం , వందే మహేశ ప్రియాం .. (2) || 9 ||

స రి గ రి      గ మ గ మ      ప ప ప ద     ప ద ని స
స ని ద ని    ద ప ద ప      మ ప మ గ    మ గ రి స

కాంతా కామధుఘా, కరీంద్రాగమనా , కామారీ వామాంకగ
కళ్యాణే, కలితావతార సుభగా , కస్తూరికా చర్చితా
కంపా తీరా, రసాల మూల నిలయా , కారుణ్య కల్లోలినీ
కళ్యాణాని , కరోతు మే, భగవతీ, కాంచీపురి దేవతా || 10 ||

 
In English:  Kamaakshi Stotram
Kalpaanokaha, pushpa jaala, vinannilaalakaam maatrukaam,
kaantaam kanjadaLekshaNaam, kalimala, pradwamsineem, kaaLikaam |
kaanchi noopura, haaradaamasubhagaam, kaanchi puri naayikaam
kaamaakshim, kari kumbha, sannibhakuchaam, vande mahesha priyaam .. (2)  || 1 ||

Sa ri ga ma   pa da ni sa      sa ,  ,  ,         sa  ,  ,  ,  

da ni sa ri     sa ni da pa      sa ni da pa   ma ga ri sa 

 

aim cleam sourati , yam vadanthi, munayah tatvardha roopaam paraam 

vaachaa madima karanam , hrudi sada , dhyayanti naamam yoginah

balam phaala vilochanam, nava japaa , varnam sushumnasritaam 

kamaaksheem, kalita vathamsa , subhagaam, vande mahesha priam ... (2)             || 3 ||


ga ma pa 0da ni sa ri sa ri sa ri sa ni 0da pa ma

sa ni da pa ni da pa ma sa ni da pa ma ga ri sa

 

yatpaadaambuja, renuleshamanisham , labdhva vidhatte vidhir

visham tatparipaathi, vishnurakhilam , yasyaah prasaadaachiram | 

rudrah samharathi , kshanaattadakhilam , yanmaayayaa mohithah

kamaakshim , mathi chitra , chaaru charitham, vande mahesha priyaam .. (2) || 4 || 


ma ga ri pa ma ga da pa ma ni da pa ma pa da ni 

sa ni da pa sa ni da pa sa ni da pa ma ga ri sa


sookshmaat sookshma taraam , sulakshitha tanoom, kshaantaaa ksharai rlakshitaam

veekshaashikshitha, raakshasam, tribhuvana, kshemankari makshayaaam |

 saakshaallakshaNa lakshitaakshara mayeem, daakshaayaneem , saakshineem 

kaamaakshim, shubha lakshanaih , sulalithaam, vande maheshapriyam .. (2) || 5 || 

pa sa ni sa  da ni pa da pa pa da da ni ni sa sa 

pa da ni sa ni da pa da sa ni da pa ma ga ri sa 


omkaaraangana, deepikaa, upanishathpraa saadapaaraavathim

aamnaayaambudhi, chandrikaa, maghatamah , pradwamsa, hamsaprabhaaam |

kaanchi pattana, panjaraam , tharushukeem, kaarunyakallolineem

kamaakshim , shiva kaama raaja mahishim, vande mahesha priyaam .. (2)   || 6 || 


da pa da ma pa ga ma pa da ma pa ma da pa ma ga

da pa ma ga ma ga ri sa sa ni da pa ma ga ri sa 


hreemkaarathmaka, varnamaatra , patanaa, daindreem, shriyam tanvateem 

chinmaatraam bhuvaneshvari , anu dinam bhikshaa pradaana kshamaam

vishwaaghaugha , nivaarineem, vimalineem , vishwambharaam maatrukaam 

kamaakshim, paripurna chandra vadanaam , vande maheshapriyaam .. (2) || 7 || 

ni sa ri , da ni sa ,   pa da ni , ma pa da , 
ga ma pa da ni sa ri sa sa ni da pa ma ga ri sa 


vaagdeveethi , cha yaam vadanthi , munayah , ksheerabdi, kanyethi cha 
kshoneebruttha , nayethi , cha , shruthi giro, yaam aamananthi sphooTam |
ekaneka phala pradaam , bahu vidhaakaara, stanustanvathim
kaamaakshim, sakalaarthi bhanjanaparaam, vande mahesha priyaam .. (2) || 8 || 

sa sa ri, ni     ni sa,  da da     ni ,  pa pa da ,     ma ma pa ma 
sa ri ga ma   pa da ni sa       sa ni da pa           ma ga ri sa 

maayaamaadima kaaranam , 
 trijagathaa, maaraadhi taamghridwayaam 
aanandaamruth, vaari raasi nilayaam, vidhyaam vipashchiddiyaam 
maayaa maanusha rupineem 
kaamakshim, kari raja mandagamanaam ,  vande mahesha priyaaam .. (2) || 9 || 

sa ri ga ri    ga ma ga ma   pa pa pa da       pa da ni sa  
sa ni da ni   da pa da pa     ma pa ma ga    ma ga ri sa 


kaanthaaa kaamadhughaa , karindragamanaa ,  kaamaari vaamaankaga 
kalyaanee, kalithavathaara subhagaa , kasturikaa charchithaa 
kampaa teera, rasaala moola nilayaa , kaarunya kallolinee 
kalyaanaani , karothu mey, bhagavathee, kaanchipuri devathaa  || 10 || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails