దేవ దేవ ధవళాచల మందిర, గంగాధరా హర నమో నమో
దైవత లోక సుదాంబుధి హిమకర, లోక శుభంకర నమో నమో || దేవ దేవ ||
చరణం: 1
ఫాలిత కింకర, భావనా శంకరా , శంకర పుర హర నమో హమో
హాలాహల ధర, శూలాయుధ కర, శైలసుతావర నమో నమో || దేవ దేవ ||
చరణం: 2
దురిత విమోచన, ఫాల విలోచన, పరమ దయాకర నమో హమో
కరిచర్మాంబర, చంద్రకళాధర, సాంబ దిగంబర నమో నమో || దేవ దేవ ||
చరణం: 3
నారాయణ హరి నమో నమో, .. (2)
నారద హృదయ విహారి నమో
పంకజ నాయనా , పన్నగ శయనా .. (2)
శంకర వినుతా నమో నామో
నారాయణ హరి నమో నమో .. (4)
In English: Deva deva dhavalaachala
Deva deva dhavalaachala mandira, gangaa dharaa hara namoh namoh
daivatha loka sudhaambudhi hima kara, loka shubhamkara namoh namoh
|| Deva deva ||
Charanam: 1
paalitha kinkara, bhavanaa shankara, shankara pura hara namoh namoh
halaa hala dhara, shoolayudha kara, shaila sutaavara namoh namoh
|| Deva deva ||
Charanam: 2
duritha vimochana, phala vilochaa, parama dayaakara namoh namoh
karicharmaambara, chandrakalaadhara, samba digambara namoh namoh
|| Deva deva ||
Charanam: 3
Narayana hari namoh namoh .. (2)
Naarada hrudaya vihari namoh,
Pakaja nayana, pannaga shayaNa .. (2)
shankara vinutha namoh namoh
Narayana hari namoh namoh .. (4)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి