వనమాలీ వాసుదేవ మన మోహన రాధా రమణ ॥
శశివదన సరసిజ నయన జగన్మోహన రాధా రమణ ॥
రాధా రమణా రాధా రమణా .. 4
చరణం: 1
దేవకీ వాసుదేవ తనయ , దేవదేవ దేవోత్తమా
దీన బంధు దయా సింధు, జగన్మోహన రాధా రమణ || రాధా రమణా ||
చరణం: 2
యశోదా తనయా మురారి, యదునందన బృంద విహారీ
శశివదన సరసిజ నయన జగన్మోహన రాధా రమణ ॥ || రాధా రమణా ||
చరణం: 3
జగత్పథే జనార్దన జగన్నాథ జగత్ గురు
శశివదన సరసిజ నయన జగన్మోహన రాధా రమణ ॥ || రాధా రమణా ||
వనమాలీ వాసుదేవ మన మోహన రాధా రమణ ॥
శశివదన సరసిజ నయన జగన్మోహన రాధా రమణ ॥
రాధా రమణా రాధా రమణా .. 10
In English: Vana maali, vasu deva
vanamali vaasudeva mana mohana radhaa ramana
sasivadana sarasija nayana jaganmohana radhaa ramana
radha ramanaa radha ramanaa .. 4
Charanam: 1
devaki vasudeva tanaya , devadevaa devottamaa
deena bandhu dayaa sindhu, jaganmohana radhaa ramana
|| radha ramanaa ||
Charanam: 2
yashoda tanayaa murari, yadunandana brunda vihari
sasivadana sarasija nayana jaganmohana radhaa ramana
|| radha ramanaa ||
Charanam: 3
jagatpathe janardhana jagannatha jagat guru
sasivadana sarasija nayana jaganmohana radhaa ramana
|| radha ramanaa ||
vanamali vaasudeva mana mohana radhaa ramana
sasivadana sarasija nayana jaganmohana radhaa ramana
radha ramanaa radha ramanaa .. 4
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి