మారుతాత్మజ మంగళం | సుర మాన్య వైభవ మంగళం |
శూరథమ విదు దాశరధి గంభీర విషమ విదూర జయ జయ |
||మారుతాత్మజ మంగళం ||
చరణం: 1
భూరివిక్రమ మంగళం | కపి వీర శేఖర మంగళం ||
మేరు నాగ సమ ధీర సమరనణ | ఘేర ధనుజ విదార జయ జయ ||
||మారుతాత్మజ మంగళం ||
చరణం: 2
వారి జేక్షణ మంగళం | మంజీర పాద యుగ మంగళం ||
చారు తరమణి సార కుండల హర, కనక శరీర జయ జయ ||
||మారుతాత్మజ మంగళం ||
చరణం: 3
||మారుతాత్మజ మంగళం ||
చరణం: 4
అంజనీ సుత మంగళం | రుద్రాంశ సంభవ మంగళం |
మంజుతరశ్రీ మంత్రపుర రఘు కుంజర భట నిరంజనా జయ ||
||మారుతాత్మజ మంగళం ||
In English: Maarutatmaja mangalam
shoorathama vidu daasharadhi gambheera vishama vidoora jaya jaya |
||maarutatmaja mangalam ||
Bhurivikrama mangalam | kapi veera shekhara mangalam ||
meru naga sama dheera samaraNa | Ghera danuja vidaara jaya jaya ||
||maarutatmaja mangalam ||
vaari jekshana mangalam | manjeera pada yuga mangalam ||
chaaru taramaNi saara kundala hara, kanaka sharira jaya jaya ||
||maarutatmaja mangalam ||
Charanam: 3
daasajana suvilaasakara lankesha pura vana naasha jaya jaya ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి