దీనా దయా పరిపూర్ణ కటాక్షిణీ, కాంచీ కామాక్షి నమో నమో
కన్యా కుమారి నమో నమో
సర్వ యంత్రాత్మికే ,
సర్వ మంత్రాత్మికే ,
సర్వ తంత్రాత్మికే నమో నమో..
చరణం: 1
మాతంగ కన్యా మధుర మీనాక్షి పాండ్య రాజ పుత్రీ ...
సుందర హృదయే సోమ శేఖరీ త్రిభువన జననీ మనోన్మనీ ॥
|| దీనా దయా ||
In English: Deena daya paripoorna kataakshini
Deena dayaa paripoorna kataakshini, kaanchi kamaakshi namo namo
kanyaa kumari namo namo
sarva yantraatmike
sarva mantraatmike
sarva tantraatmike namo namo ..
Charanam: 1
maatanga kanya madhura meenaakshi paandya raaja putree ...
sundara hrudayey soma shekhari tribhuvana janani manonmani
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి