28, సెప్టెంబర్ 2026, సోమవారం

రామ రామ రామాయన్న రామ చిలుక ధన్యము/ Rama rama ramayanna rama chiluka dhanyamu


రామ రామ రామాయన్న రామ చిలుక ధన్యము

రామ ప్రేమ చురగొన్న చిట్టి ఉడుత ధన్యము

అఖినందన లందుకున్న కోతి మూక ధన్యము

అశిస్సులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము

రేగిపళ్లు తినిపించిన శబరి మాత ధన్యము

నావ నడిపి దరి జేర్చిన గుహుని సేవ ధన్యము

పాద ధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము

వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము

మధురతి మధురము రెండాక్షరాల మంత్రము

సత్య ధర్మ మూర్తిత్వము రాముని అవతారము


In English: Rama rama ramayanna rama chiluka dhanyamu

Rama rama ramayanna rama chiluka dhanyamu 

Rama prema churagonna chitti udutha dhanyamu 

akhinandana landukunna kothi mooka dhanyamu 

ashissulu pondina aa pakshi raju dhanyamu 

regipallu tinipinchina shabari maata dhanyamu 

naava nadipi dari jerchina guhuni seva dhanyamu 

paada dhuli sokinatti shila entho dhanyamu 

vaaradhi nilipina saagara jalamentho dhanyamu 

madhurathi madhuramu rendaksharala mantramu 

satya dharma moorthitvamu ramuni avatharamu 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails