శంకర పూజితే శారదే |
సర్వ సహోదరి శారదే ||
సర్వ సహోదరి శారదే ||
అభీష్ట వరదే శారదే | అద్బుత చరితే శారదే ||
శృంగ గిరీస్తే శారదే | శ్రుతి ప్రతి పాద్యే శారదే ||
మంగళ దాాయిని శారదే | సంగీత ప్రియే శారదే ||
కామిత ఫలదే శారదే | కోమలా చరణే శారదే ||
In English: Shankara poojithe
shankara poojithe sharade |
sarva sahodari sharade ||
ahista varade sharade | Adbutha charithe sharade ||
Shrunga gireesthe sharade | shruthi prati paadye shaarade ||
mangala daayini sharade | sangeta priye shaarade ||
kaamitha phalade shaarade | komala charane sharade ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి