29, సెప్టెంబర్ 2026, మంగళవారం

బ్రహ్మం ఒకటే... పర బ్రహ్మం ఒకటే/Brahmam okate... para brahmam okate

 

అన్నమాచర్య  సంకీర్తన 

బ్రహ్మం ఒకటే... పర బ్రహ్మం ఒకటే .. (3)
తందన న అహి తందనా నా ఊరే ..
తందనానా భళా తందానానా .... భలా తందానానా
బ్రహ్మం ఒకటే...

చరణం 1
కందువగు హీనాధికమందు లేదు, అందరికి శ్రీ హరే అంతరాత్మ
ఇందులో జంతుకులము అంతా ఒకటే, అందరికి శ్రీ హరే అంతరాత్మ

చరణం 2
నిండారా రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బాంటూ నిద్ర అదియు ఒకటే
మెండైన బ్రహ్మనుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే

చరణం 3
కడగి యెనుగు మీద కాయు యెండోకటే , పూడమి శునకము మీద బోలయు యెండోకటే 
కడు పుణ్యులను పాప కర్ములను సరిగావా , జడియు శ్రీ వేంకటేశ్వరుని నామ మొకటే |

In English: Bramhamokkate para bramhamokkate 

Annamacharya Sankeerthana

Brahmam ōkaṭē... para brahmam ōkaṭē.. (3) 
thandana na ahi thandana na oore .. 
thandanaana bhala thandanaana .... bhaLaa tandanaana
Brahmam ōkaṭē...

Charanam: 1
kanduvagu hīnādhikamulindu lēvu, andariki śrīharē antarātma
indulō jantukulamantānōkkaṭē, andariki śrīharē antarātma

Charanam: 2
niṇḍāra rāju nidriñcu nidrayu nōkaṭē, aṇṭanē baṇṭunidra adiyu nōkaṭē
mēṇḍaina brāhmaṇuḍu mēṭṭubhūmi yōkaṭē, chaṇḍāluḍuṇḍēṭi saribhūmi yōkaṭē |

Charanam: 3
kaḍagi yēnugu mīda kāyu yēṇḍōkaṭē, puḍami śunakamu mīda bōlayu yēṇḍōkaṭē
kaḍupuṇyulanu pāpakarmulanu sarigāva, jaḍiyu śrī vēṅkaṭēśvaruni nāmam ōkaṭē |

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails