స్నానం చేసేటప్పుడు ఈ క్రింద శ్లోకం అనాలి :
గంగే చ యమునే చ గోదావరి చ సరస్వతి
నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం
మా నాయనమ్మ ఎప్పుడు అంటుండగా వినేదాన్ని, అలా ఒక పుస్తకం లో కూడా ఈ మధ్య చదివి గుర్తుకు వొచ్చి, రోజూ స్నానం చేసేటప్పుడు అనటానికి తరచూ చూస్తున్నాను. ఈ స్తోత్రం స్నాననికే కాకుండా దేవుడికి నీళ్ళు అర్పించేతప్పుడు కుడా అంటారు. దాని అర్థం ఏమనగా.... దేశంలో ఉన్న అన్ని నదుల నీళ్ళు ఈ నీళ్ళలో ఉండుగాక అని లేక వాటి పవిత్రత ఈ నీటిలో వోచుగాక అని అర్థం.
తలస్నానం వారంలో రెండు రోజులు శ్రేష్టం. బుధవారం మరియు శనివారం.
మన సంప్రదాయంని మర్యాదలు నిలుపుదామని చిన్న కోరిక, తపన, ఆశ మరియు ప్రయత్నం. ఈ చిన్ని ప్రయత్నంలో ఎవైన లోపాలు కనిపించినా, తప్పులు కనిపించినా సవరిస్తారని ఆశిస్తూ.....
-------------
The following is the stotra which my grand mother used to chant while taking bath/shower:
Gange cha Yamune cha godavari cha saraswathi,
Narmadaa sindhu kaveri jalesmin sannidhim kurum...
What this means is : may all the sacred rivers in India like Ganga, Yamuna, Godavari etc all are in this water for purity. This mantram is also said when offering water to god.
Head bath should be taken on following two days of the week: Wednesday and Saturday.
Apart from above mentioned days, head bath is done on all the festivals (irrespective of day of week) except Maha Shivratri. These are all the things which I heard during my childhood. If you find any mistakes in it, then please correct it.
This is just a small struggle to make our tradition, culture stay alive, even with the newer generations coming. If you find any mistakes or faults, please point it out, so that I can correct them.
ప్రతి పండుగనాడు (అది బుధ, శని వారం కాకున్నా కూడా) తల స్నానం చేయవొచ్చు. నాకు గుర్తు ఉన్నంత మటుకు కేవలం ఒక్క మహా శివరాత్రి నాడు మాత్రం తల స్నానం చేయరాదని చెప్పేవారు. దానికి కారణం ఏమని చెప్పేవారు అంటే, ఆనాడు తల స్నానం చేస్తే మనం తల స్నానం చేసిన నీరు దేవుని (శివుడి) మీద పడుతుంది అనేవారు. అది మంచిది కాదు అని చెప్పేవారు. ఇది నేను కేవలం చిన్నప్పుడు విన్నాను. అది కనక తప్పి ఉంటె క్షమించండి.