18, ఏప్రిల్ 2023, మంగళవారం

అనాథుడను గాను, రామ నే /Anaadhudanu ganu, Rama ne

పల్లవి 

 అనాథుడను గాను, రామ నే 

 అనాథుడను గాను, రామ నే 

అను పల్లవి 

అనాధుడవు నీవని నిగమాగ్నులా,

సనాతనులా మాట విన్నాను ; నే 

 అనాథుడను గాను, రామ నే 

చరణం 

నిరాదరవు జూచి , యి కలి నరాధములనేరు 

పురాణపురుశా,  పురరిపునుత , నాగరతి శయన , త్యాగ రాజనుత   


In English 

Pallavi

Anaadhudanu gaanu, Raama ne

Anaadhudanu gaanu, Raama ne

Anu pallavi

Anaadhudavu nee vani nigamagnulaa, 

Sanaathanulaa maata vinnanu ne

Charanam

Niraadaravu joochi, ee kali naraadhamula neru

puraaNa purushaa, puraripunutha, Naagarathi shayana, Tyaagaraja nutha

LinkWithin

Related Posts with Thumbnails