దేవి పాటలు - Devi songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేవి పాటలు - Devi songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, సెప్టెంబర్ 2022, గురువారం

వందే మీనాక్షి త్వం సరసిజ/Vande meenakshi tvam sarasija



వందే మీనాక్షి త్వం సరసిజ 

వక్త్రే  పర్నే దుర్గే నథ సుర 

బృందే శక్తే, 

గురు గుహ పాలిని జల రుహ చరణే 


సుందర పంధ్యే నందే మాయే , 

సూరి జనాధారే 

సుందర రాజ సహోదారి గౌరి 

శుభకారి సతత మహం 


IN ENGLISH : Vande Meenakshi

Vande Meenakshi tvam, Sarasija

Vatre parNe Durge, natha sura

brunde shakte, guru guha paalini jala ruha charaNe


Sundara pandye nande maaye, soori janaadhaare

Sundara raja sahodari gauri

Shubhakari sathatha maham

20, జూన్ 2022, సోమవారం

జయ జయ వైష్ణవి దుర్గే/Jaya Jaya Vaishnavi Durge

నారాయణ తీర్థ గీతం 

రాగం: ఆరభి 

తాళం: ధవళ 


జయ జయ వైష్ణవి దుర్గే, జయ జయ కల్పిత సర్గే

జయ జయ తోసిత భార్గే, జయ జయ కుంజిత దుర్గే 


(1) శ్రీకర సద్గుణ జాలే  అంబ 

    సింధూర రంజిత ఫాలే అంబ   

    పాశక సనమణి నీలే అంబ  

    ప్రాలేయ భూధర  బా... లే  

2) పాలిత కిసలయ  చాపే అంబ 

    పార్వతి లోకైక దీపే అంబ

    కాలిక కోమల రూపే అంబ   

    ఖండిత త్రిభువన తా... పే 

3) శంకర సత్కృప పూరే అంబ 

    సంభ్రత సన్మానిహారే అంబ 

    సంకవలిప్త శరీరే అంబ 

    సంగ తాంగ కేయూరే           

4) వీణా వినోదిని గిరిజే అంబ 

    విద్రుమ మణి సన్నిభ గిరిజే అంబ 

    మాణిత లోక సమాజే అంబ 

    మదన గోపాలక స.. హా...జే 


In English - 


Jaya Jaya Vaishnavi Durge amba, 

Jaya Jaya kalpitha Sarge amba,

Jaya jaya thositha bharge amba, 

Jaya jaya kunjitha Dur....ge...


(1) Srikara sadguNa jaale amba

    Sindhura ranjitha phaale amba

    paakaShasana maNi neele amba

    praleya bhoodara baa.... le..

(2) Paalitha kisalaya chaape amba

    parvathi lokaika deepe amba

    kaalika komala roope amba

    Khanditha tribhuvana taa...pe

(3) Shaankari satkrupa poore amba

    sambhrata sanma Nihare 

    Sankavaliptha shareere amba

    Sanga taanga keyoore 

(4) Veena vinodini girije amba

    vidruma maNisannibha girije

    Maanitha loka samaaje amba

    madana gopaka sahaa...je

18, జూన్ 2022, శనివారం

Vara leela gaana lola

Vara leela gaana lola, Sura paala suguna jaala 

bharitha neela gala hrudala yashruthi moola

su karunaala vaala paalaya shuma


(1) Sura vanditabja brunda

vara mandara dhara sundara

kara kunda radana indu  mukha 

Sananda nanutha nanda 

nanda nethii raa vara..

(2) Sukha Vesha Hrunnivesha

 Jagadeesha kubhava pasah rahitha shreesha

suraganesha hitha jalesha shayana kesha

vaasha meesha durlabha

(3)  Nararaksha neerajaaksha

Vara rakshaka mada shishasa

Sura yaksha sanaka ruksapathi nuaksa haraNa paksha

taksha shikshaka priya

(4) Raghu raaja tyaaga raaja

nutha raja divasa raaja nayana bhoja

gadavanaa janaka raaja, sutha viraja

raaja raaja poojitha

6, జూన్ 2022, సోమవారం

Kamalaasana vanditha paadabje/కమలాసన వందిత పాదాబ్జ్

కమలాసన వందిత పాదాబ్జ్,   
కమనీయ కరోదయ సామ్రాజ్యే 
కమలా నగరే సకలా కారే,  
కమల నయన ధృత  జగధా ధారే
 
కమలే విమలే గురు గుహ జననీ .. 2
కమల పతినుత హృదయే మాయే 
కమల శశి విజయ వదనేమెయే 
కమలేంద్రాణి వాగ్దేవిశ్రీ గౌరీ పూజిత హృదయానందే 
కమలాక్షి  పాహి కామాక్షి, కామేశ్వర వర సతి కల్యాణి  

 

English

Kamalaasana vanditha Paadabje

Kamaneeya karodaya saamrajye

Kamalaa nagare sakalaa kaare

kamala nayana drutha jagadhaa dhare

Kamale vimale guru guha jananee .. 2

Kamala pathinutha hrudaye maaye

kamala shashi vijaya vadane maaye

kamalendraaNi, vaagdevi shri, gowri poojitha hrudayaanande

kamalaakshi paahi, kaamakshi, kaameshwari vara sathi kalyani





16, సెప్టెంబర్ 2021, గురువారం

జయ లక్ష్మి , జయ నారాయణులకు మంగళం /Jaya Lakshmi Jaya Narayanulaku mangalam


జయ లక్ష్మి , జయ నారాయణులకు మంగళం 

సుజస సంపూజ్యులకు శుభ మంగళం 


చరణం: 1

వెలయు సకల లోకముల తల్లితండ్రుల 

ప్రీతీ బ్రోచే జల జాతా లోచనులకు 

కలియు బిడ్డలుగన్న ఆది దంపతులకు 

కారుణ్య మూర్తుల కిదే మంగళం 


చరణం: 2

పొందు భక్తులనెల్ల పోషించే వైఖరి 

హరి చందనాదులకు శుభ మంగళం 

వంద్యనీయులకు జగదానంద ఘనపూరి 

సుందరాంగులకు శుభ మంగళం 


In English - 

 Jaya Lakshmi Jaya Narayanulaku mangalam 

Sujasa sampoojyulaku shubha mangalam


Charanam: 1

Velayu sakala lokamula nella paalinche tallitandrulaku 

Preethi broche jala jaatha lochanulaku

kalayu biddalu kanna aadi dampatulaku

kaaruNya murthula kide mangalam


Charanam: 2 

Pondu bhaktulanella poshinchu vaikhari

hari chandanaatmulaku shubha mangalam

vandya neeyulaku jagadaananda ghana puri 

sundarangulaku ide mangalam


14, సెప్టెంబర్ 2021, మంగళవారం

Mangala shubhakari/మంగళ శుభకరి


మంగళ శుభకరి , మాతా మహేశ్వరీ 

అంబే భవానీ  అఖిలాండేశ్వరి 


రాజీవ లోచని రాజ రాజేశ్వరి 

అది పరాశక్తి శ్రీ పరమేశ్వరి 

ఆనంద రూపిణి హే శివ శంకరి -- 2--


మంగళ శుభకరి , మాతా మహేశ్వరీ 

అంబే భవానీ  అఖిలాండేశ్వరి 


In English 

Mangala shubhakari,  maata maheswari

Ambe bhavani,  akhilandeshwari


Rajeeva lochani raja rajeshwari,

Adi parashakthi sri parameshwari

Ananda roopini hey shiva shankari --2--


Mangala shubhakari,  maata maheswari

Ambe bhavani,  akhilandeshwari

14, సెప్టెంబర్ 2020, సోమవారం

అంబ నీకిదే హారతి శ్రీ రాజరాజేశ్వరి /Amba neekide harathi Sri Rajarajeshwari



అంబ నీకిదే హారతి  శ్రీ రాజరాజేశ్వరి 
అంబ నీకిదే హారతి  శ్రీ రాజరాజేశ్వరి  -- 2--

చరణం: 1
పరమ భక్తులు నిన్ను భజియించు చున్నారు 
పరమ భక్తులు నిన్ను భజియించు చున్నారు 

పరిపాలించి బ్రోవవే శ్రీ జగదీశ్వరి 
పరిపాలించి బ్రోవవే శ్రీ జగదీశ్వరి 

అంబ నీకిదే హారతి 

చరణం: 2
నీ పాదములు నమ్మి నిను కొలుచు చున్నాము 
నీ పాదములు నమ్మి నిను కొలుచు చున్నాము 

కాపాడి కరుణించవే కనికరములతో 
కాపాడి కరుణించవే కనికరములతో 

అంబ నీకిదే హారతి 

In English
Amba neekide harathi 


Charanam: 1
Parama bhakthulu ninnu bhaji yinchu chunnaru
Parama bhakthulu ninnu bhaji yinchu chunnaru

paripalinchi brovave, sri jagadeeshwari
paripalinchi brovave, sri jagadeeshwari

amba neekide harathi

Charanam: 2
Nee paadamuu nammi, ninu koluchu chunnamu
Nee paadamuu nammi, ninu koluchu chunnamu

kaapadi karuninchave kanikara mulatho
kaapadi karuninchave kanikara mulatho

amba neekide harathi

29, మార్చి 2019, శుక్రవారం

అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ /ammamma emamma alamelmanga


పల్లవి
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ


తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ || 3|| 


చరణం: 1

నీరిలోన తల్లడించే నీకే తలవంచీ !
నీరికింద పులకించీ నీరమణుండు!!
|| 2||
గోరికొన చెమరించీ కోపమే పచరించీ ||2||
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ 
                                                       || అమ్మమ్మ ఏమమ్మ|| 

చరణం: 2

నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీ విరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా 
                                                      || అమ్మమ్మ ఏమమ్మ|| 

చరణం: 3

చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ 
                                                       || అమ్మమ్మ ఏమమ్మ|| 


In English - 

Ammamma emamma alamelmanga nancharamma
tamiyinta nalarukomma ...Oyamma  || 3||

Charanam: 1 
nirilona talladinchi neeke talavanchi
niri kinda pulakinchi nee ramaNundu ||2||
gorikona chemarinchi kopame pacharinchi ||2||
sareku nee aluka itte chalinchavamma  || ammamma ||


Charanam: 2
neeku gaane cheyyi chachi nindaa kopamu rechi 
mekoni nee virahanaa meynu venchini
eekadaakadi satula hrudayame perarechi
aaku madachi iyyanaina aanateeyavamma || ammamma||


Charanam: 3
chakkadanamule penchi sakalamu gaaladanchi
nikkapu venkateshudu neeke ponchini
makkuvatho alamelmanga nancharamma
akkuna naatani nitte alarinchamma || ammamma ||


11, జనవరి 2019, శుక్రవారం

లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా /Lalitha Sahara Parayana Manamantha Cheddamaa


శ్రీ లలితా సహస్ర పారాయణ మనమంతా చేద్దామా, 
మనసారా అమ్మను కొలిచి హారతులిద్దామా 

చరణం: 1
ఆహ్వానిద్దామా, ఆర్ఘ్య  పాద్యా లిద్దామా,
సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా    || లలితా ||

చరణం: 2
పూజలు చేద్దామా, పుష్ప మాలలు వేద్దామా ,
పాలు, పండ్లు, తేనే, చెక్కరతో అభిషేకిద్దామా  || లలితా ||

చరణం: 3
అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా,
తల్లికి మదిలోనే, కోవెల కడదామా,
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా || లలితా ||

చరణం: 4
నవ రాత్రులలో దశ రాత్రులలో కొలిచే తల్లి, మన తల్లి
మగువల పాలిట కల్పవల్లి, అందరికీ తల్లీ       || లలితా ||

చరణం: 5
లలితను పూజించే, చేతులే చేతులట,
ఆ తల్లిని దర్శించే, కనులే కన్నులట
పారాయణకే పరవశ మొంది భక్తుల బ్రోచునటా  || లలితా ||

చరణం: 6 
మంగళ మనరమ్మా , జయ మంగళ మనరమ్మా
మంగళ గౌరికి అంగనలంతా మంగళ మనరమ్మా
అన్న వారికి అన్నంత ఫలము, విన్న వారికి విన్నంత ఫలము  || లలితా ||

In English
Lalitha sahasra parayaNa manamanthaa cheddaamaa
manasaara ammanu kolichi harathu liddaamaa

Charanam: 1
aahwaa niddaamaa, arghya paadyaaa liddaamaa
simhaasanamuna kurchobetti singariddamaa   || Lalitha||

Charanam: 2
poojalu cheddaamaa, poola maalalu veddamaa
paalu, pandlu, tene, chekkaratho  abhishekiddamaa || Lalitha ||

Charanam: 3
archana cheddaamaa, manasu arpaNa cheddaamaa
talliki madilone, kovela kadadaamaa
padi kaalaalu pasupu kumkumalu immani koremaa || Lalitha ||

Charanam: 4
nava ratrulalo dasha ratrulalo koliche talli, mana talli
maguvala paalita kalpavalli, andariki talli   || Lalitha ||

Charanam: 5
Lalithanu poojinche chethule chetulata,
aa tallini darshinche kanule kannulata,
paaraayaNake paravasha mondi bhakthula brochunata || Lalitha ||

Charanam: 6
mangaLa manaramma, jaya mangaLa manaramma
mangaLa gowriki anganalantha, mangaLa manaramma
anna vaariki annantha phalamu, vinna vaariki vinnantha phalamu || Lalitha ||

2, ఆగస్టు 2017, బుధవారం

కాత్యాయిని మంగళం /Katyaayini mangalam


ధీర గంభీర జయ వీర పరివార
శ్రీ కాత్యాయిని మంగళం  -- 2--

చరణం: 1
వేద విదాయిని వేద స్వరూపిణి
మోదమ్ముతో మము కావా రావా  -- 2--
రావా, ఇక రావా, మా మీద దయ లేదా
                                               || శ్రీ కాత్యాయిని మంగళం ||
చరణం: 2
రాణులకెల్లయు రాణివి  నీవే
కరుణతో మమ్ము కాపాడవే  -- 2--
రాణి శివరాణి కల్యాణి శర్వాణి
                                               || శ్రీ కాత్యాయిని మంగళం ||
చరణం: 3
శుభములు చేకూర్చు సౌభాగ్య దాయిని
సువాసిని పూజ్య సూహాసిని -- 2--
శౌరి శ్రీ గౌరీ హ్రీంకారీ  ఘ్రిన్కారి
                                               || శ్రీ కాత్యాయిని మంగళం ||
చరణం: 4
మంచు కొండలపై నుండు మహేశ్వరీ
బ్రహ్మాండ ములకెల్ల నీవే అండా  -- 2--
అండా మాదందా రాచకొండ నీ అండా
                                               || శ్రీ కాత్యాయిని మంగళం ||

IN ENGLISH:
Dheera gambheera veera parivaara
Sri Katyaayini mangaLam -- 2--

Charanam: 1
veda vidaayini veda swaroopiNi
modammutho mamu kaava raava -- 2--
raava. ika raava, ,maa meeda daya leda
                                           || Sri Katyaayini Mangalam||
Charanam: 2
raaNula kellayu raaNivi neeve
karuNatho mammu kaapaadave -- 2--
raaNi shivaRaani kalyani sharwani
                                           || Sri Katyaayini Mangalam||
Charanam: 3
shubhamulu chekurche sowbhagya daayini
suvaasini poojya suhasini -- 2--
showri sri gowri hreenkaari ghreenkaari
                                           || Sri Katyaayini Mangalam||
Charanam: 4
manchu kondala pai nundu maheshwari
brahmanda mulakella neeve andaa -- 2--
andaa maa dandaa raachakonda nee andaa
                                           || Sri Katyaayini Mangalam||

మంథని మహాలక్ష్మి, తల్లి వరలక్ష్మి దేవీ/Manthani mahalakshmi

Song style: Om Jai Jagadeesh Hare
రాసింది/Writer :

మంథని మహాలక్ష్మి, తల్లి వరలక్ష్మి దేవీ ,
మంగళ హారతి గైకొని (2)
మము బ్రోవుము తల్లి                                -- మంథని మహాలక్ష్మి --

చరణం: 1 
నుదుటి తిలకముతో తల్లి, ఆభరణ భూషితమై,
సర్వాభరణ భూషితమై                          -- నుదుటి --
చిరునవ్వులు చిందిస్తూ  -- 2--
ఈతెంచిన మా తల్లి, ఓ మహాలక్ష్మి దేవి  -- మంథని మహాలక్ష్మి --

చరణం: 2
శేష శేయాణించు , చక్రధారి సేవలలో ,
తల్లి చక్రధారి సేవలలో -- శేష --
నిరతము నిమగ్నమై నీవు -- 2--
సంతసమొందే తల్లి , ఓ మహాలక్ష్మి దేవి  -- మంథని మహాలక్ష్మి --

చరణం: 3
మీనాక్షి పద్మాక్షి నీవే, విశాలాక్షి కామాక్షి గా -- 2--
ఎన్నో పేర్లతో నీవు -- 2--
ఎక్కడెక్కడో ఉన్నావు,  ఓ మహాలక్ష్మి దేవి  -- మంథని మహాలక్ష్మి --

చరణం: 4
మా వూరిలో వెలసి మము,ధన్యుల చేసితివి
తల్లి ధన్యుల చేసితివి  -- మా వూరిలో --
మా పూజలు గైకొని మము -2--
సిరులతో కరుణించు ,  ఓ మహాలక్ష్మి దేవి  -- మంథని మహాలక్ష్మి --

In English:
Manthani mahalakshmi , talli varalakshmi devi
mangala harathi gaikoni .. (2)
mamu brovumu talli.... oh mahalakshmi devi .... || Manthani Mahalakshmi ||

Charanam: 1
nuduti tilakamutho talli, aabharaNa bhooshitavai
sarvaaa bharana bhooshitavai ..  -- nuduti --
chirunavvulu chindistu -- 2--
eetenchina maa talli, oh mahalakshmi devi .... || Manthani Mahalakshmi ||

Charanam: 2
Shesha sheyaninchu, Chakradhari sevalalo,
Talli chakradhari sevalalo,
Niratamu nimagnamai neevu, -- 2--
Santasamonde tallee, oh mahalakshmi devi .... || Manthani Mahalakshmi ||

Charanam: 3
Meenakshi, Padmakshi neeve,
Vishaalaxi,Kaamakshi gaa,
Enno perlato neevu, -- 2--
Ekkadekkado unnavu,  oh mahalakshmi devi .... || Manthani Mahalakshmi ||

Charanam: 4
Maa vurilo velasi mamu, Dhanyula chesitivi,
Talli dhanyula chesitivi,
Maa poojalu gaikoni mamu -- 2--
Sirulato karuninchu, oh mahalakshmi devi .... || Manthani Mahalakshmi ||

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

నను గావవమ్మ శ్రీ మహా దేవి / nanu gaava vamma, sri maha devi


నను గావవమ్మ శ్రీ మహా దేవి నను గావవమ్మా  --2 --
నను గావవమ్మా నీ నిను గోలుచే దనుచూరి -- 2--
జనుల ప్రతులు దీర్చ జనని మ్రొక్కుదు తల్లి  -- నను గావవమ్మా --

చరణం: 1
బాలేవు నీవే, నిగమంత మూలకు మూలమైనావే  .. అంబా
బాలేవు నీవే, నిగమంత మూలకు మూలమైనావే  ..
గాలివే వర్ధిల్లు వరగున, శాలివే కాలాంతకుని కను
భూలివే బ్రహ్మండముల,  పరిపాలివె,  దాసులను బ్రోచి

-- నను గావవమ్మ శ్రీ మహా లక్ష్మి నను గావవమ్మ --

చరణం: 2
సారాస నేత్రి, పూర్ణేన్దు వదనే, నీరాజ గాత్రి ... అంబా
సారాస నేత్రి, పూర్ణేన్దు వదనే, నీరాజ గాత్రి
భూరివే బ్రహ్మాది సుర విచారివే, మహా మంత్ర కుల కాధారివే
బలు పాప కర సంహారివే, దరి దాపు నీవే

-- నను గావవమ్మ శ్రీ మహా లక్ష్మి నను గావవమ్మ --

In English:
nanu gaava vamma, sri maha devi, nanu gaava vamma -- 2--
nanu gaava vamma nee ninu goluchey danuchuri -- 2--
Janula prathulu deerche janani mrokudu talli       -- nanu gaava vamma --

Charanam: 1
Baalavu neeve, nigamaantha mulaku, moola mainaave .. amba
Baalavu neeve, Nigamaantha mulaku moola mainaave
Gaalive vardhillu varuguna, shaalive kaalanthakuni kanu
bhoolive bramhandamula, paripaalive, daasulanu brochi  -- nanu gaava vamma --

Charanam: 2
saarasa nethri, poornendhu vadane, neeraaja gaatri .... amba
saarasa nethri, poornendhu vadane, neeraaja gaatri..
bhoorive, bramhaadi sura vichaarive, maha mantra kula kaadhaarive,
balu paapa kara samharive, dari daapu neeve  -- nanu gaava vamma --

10, ఆగస్టు 2016, బుధవారం

వరలక్ష్మి మా యమ్మ సిరులీయవమ్మా /Varalakshmi maa yamma siruleeyavamma



వరలక్ష్మి మా యమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ  -- 2 --
మల్లెలు మొల్లలు కొల్లలు గా  తెచ్చి , తెల్ల కాల్వల దేవి పూజింతు  -- వరలక్ష్మి --

చరణం: 1
క్షీరాబ్ది తనయ సింహాసనామిత్రు
కోరి ధ్యానము చేసి గౌరీ పూజింతు
శుక్రవారము  లక్ష్మి శుభముల నిడుమమ్మ
సకల గోత్రముల వారి స్తోత్రము వినుమమ్మా  

వరలక్ష్మి మా యమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ  -- 2 --
బంగారు బొమ్మా .... బంగారు బొమ్మాఆఆ ..

In English: Varalakshmi maa yamma siruleeyavamma

Varalakshmi maa yamma siruleeyavamma
parama paavani vamma bangaaru bomma -- 2--
mallelu mollalu kollalugaa techi, telva kaluvala devi poojintu -- varalakshmi--

Charanam: 1
Ksheerabdi tanaya simhasanaamitru
kori dyaanamu chesi gowri poojinthu
Shukravaraamu lakshmi shubhamula nidumamma
sakala gotramula vari stotramu vinumamma

Varalakshmi maa yamma siruleeyavamma
parama paavani vamma bangaaru bomma
bangaaru bomma....... bagaaaru bommaaaaaa



23, ఫిబ్రవరి 2016, మంగళవారం

ఓంకార రూపిణి/Omkaara roopiNi

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని 
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ 

శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని 
భక్తఘ దాయిని, దహరాభ్య గేహిని   ॥ ఓం కార రూపిణి ॥ 

మృగరాజ వాహన, నటరాజు నందన 
అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ 
కాశిక కామాక్షి , మాధురి మీనాక్షి 
మము బ్రోవవే తల్లి, అనురాగ శ్రీవల్లి ॥ ఓం కార రూపిణి  ॥ 
----------------------------------------------------------------------
In English:

OM KARA  RUPINI, KLEEM KAARA VASINI
JAGADHEKA MOHINI, PRAKRUTHI SWAROOPINI ||

SHARWARDHA DEHINI, SAKALARDHAVAHINI
BHAKTHAGHA DAYINI, DAHARAABHYA GEHINI ||   OMKARA RUPINI ....

MRUGARAJA VAHANA, NATARAJU NANDANA
ARDHENDU BHOOSHANA, AKHILAARDHI SOSHANA ||
KASIKAA  KAMAKSHI, MADHURI MEENAKSHI ||
MAMU BROOVAVE THALLI, ANURAAGA SREEVALLI

వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ /Varalakshmi devi ravamma

ఈ పాట "బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్లి జరిగేనే " అనే పాట రీతిలో పాడాలి.
చిత్రం : రక్త సంబంధం


వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ
మా ఇంటి వేల్పు నీవమ్మ , నా కల్పవల్లి రావమ్మ
మనసార దీవెనీవమ్మ,  మమ్మేలు తల్లి రావమ్మా ॥  2 ॥
వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ
చరణం : 1
అతివల మనసునెరిగి , ఐదవ తనము నోసిగి
ముత్తైదు భాగ్యమిచ్చే , మురిపాల నోము నోచి
వరలక్ష్మి దేవి వ్రతము, వరముల నొసగే తరుణం  ॥ 2॥     ॥వరలక్ష్మి దేవి ॥
చరణం : 2
 భక్తి వేల్లువలలోన, భావన లహరివి నీవు
మంగళ రూపిణి రావే, మా బంగారు తల్లి నీవే
నీ పాద సేవ భాగ్యముగా, తరియించు మేము ఎల్లపుడూ   ॥ 2 ॥     ॥వరలక్ష్మి దేవి ॥
చరణం: 3
వరలక్ష్మి దేవి సిరి జల్లు, మా ఇంట నిలిచి వర్ధిల్లు,
మమ్మేలు తల్లి హరివిల్లు, నీ వ్రతముల విరిజల్లు
నీ పాద సేవే పదివేలు , మా ఇంట అలరు మురిపాలు  ॥  2॥       ॥ వరలక్ష్మి దేవి ॥
చరణం: 4
అందాల దేవి నీవే, శింగారి సిరుల పంట,
వరలక్ష్మి నోము నోచి, భాగ్యాలు పొందు నంట
వరముల నొసగే తల్లి, పూచినా పున్నాగ  మల్లి  ॥ 2॥           ॥ వరలక్ష్మి దేవి ॥

--------------------------------------------------------------------------------------------
Song tune: bangaru bomma raaveme, panditlo pelli jarigene
Movie: Raktha Sambandham

Pallavi
Varalakshmi devi raavamma, maa poojalandukovamma
Maa inti velpu neevamma, naa kalpavalli raavamma,
Manasaara deevena eevamma, mammelu talli raavamma          ||2||
Varalakshmi devi raavamma, maa poojalandukovamma

Charanam: 1
athivala manasuni erigi, aidava tanamunu nosagi
Muttaidu bhagya miche, muripaala nomu nochi
varalakshmi devi vratamu, varamula nosage tarunam (2)
                                                                                      ||Varalakshmi...||
Charanam: 2
Bhakthi velluvalalona, bhavana laharivi neevu
Mangala roopini rave, maa bangaaru talli neeve
Nee paada seva bhagyamuga, tariyinchu memu ellapudu (2)     
||Varalakshmi...||
Charanam: 3
varalakshmi devi siri jallu, maa inta nilachi vardhillu,
Mammelu talli harivillu, nee vratamu la virijallu
Nee paada seve padivelu, maa inta alaru muripaalu        (2)              
||Varalakshmi...||
Charanam: 4
Andaala devi neeve, shingari sirula panta,
Varalakshmi nomu nochi, bhagyalu pondu nanta
Varamula nosage talli, poochina punnaga malli      (2)

||Varalakshmi...||

22, అక్టోబర్ 2013, మంగళవారం

कल रात सपने में/కల్ రాత్ సప్నేమే/Kal raat sapne mein

कल रात सपने में आ गयीरे मोरे आंबे भवानी ,
कल रात सपने में आ गयीरे मोरे आंबे भवानी
आंबे भवानी, जगदम्बे भवानी
कल रात सपने में आ गयीरे मोरे आंबे भवानी ,

अंतरा:१
मैंने उसे पूछ, नाम तेरा क्या है ? -- २ --
दुर्गा भवानी बताई गयीरे मोरे आंबे भवानी --२--

अंतरा: २
मैंने उसे पुछा, सवारी तेरा क्या है ? --२ --
शेर की सवारी बताई गयिरे मोरे आंबे भवानी - २--

अंतरा : ३ 
मैंने उसे पुछा, काम तेरा क्या है ? --२ --
भक्तो का पालन बताई गयिरे मोरे आंबे भवानी - २--

अंतरा: ४
मैंने उसे पुछा, प्रसाद तेरा क्या है ? -- २--
लड्डू जिलेबी बताई गयिरे मोरे आंबे भवानी - २--

अंतरा: ५ 
मैंने उसे पुछा, सिंगार तेरा क्या है ? -- २-- 
लाल लाल -- २--
लाल लाल चुनरी बताई गईरे मेरे आंबे भवानी -- २-- 

अंतरा: ६ 
मैंने उसे पुछा, गाव तेरा क्या है  ? -- २--
मंत्रपुरी गाव बताई गयिरे मोरे आंबे भवानी - २--

తెలుగు లో: కల్ రాత్ సప్నేమే 

కల్ రాత్ సప్నేమే ఆ గయిరే మోరే అంబే భవానీ
కల్ రాత్ సప్నేమే ఆ గయిరే మోరే అంబే భవానీ
అంబే భవాని, జగదంబే భావానీ
కల్ రాత్ సప్నేమే ఆ గయిరే మోరే అంబే భవానీ

చరణం: 1
మైనే ఉసే పూచా, నాం తెరా క్యా హై ? -- 2--
దుర్గా భవానీ బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

చరణం: 2
మైనే ఉసే పూచా, సవారి తెరా క్యా హై ? -- 2--
షేర్ కి సవారీ  బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

చరణం: 3
మైనే ఉసే పూచా, కామ్ తెరా క్యా హై ? -- 2--
భక్తోకా పాలన్ బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

చరణం: 4
మైనే ఉసే పూచా, ప్రసాద్ తెరా క్యా హై ? -- 2--
లడ్డూ జిలేబి  బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

చరణం: 5
మైనే ఊసే పూచా , శింగార్ తేరా క్యా హై ? -- 2--
లాల్ లాల్ -- 2--
లాల్ లాల్ చున్రి బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

చరణం: 6
మైనే ఉసే పూచా, గావ్  తెరా క్యా హై ? -- 2--
మంత్రపురి గావ్ బతాయి గయిరే మోరే అంబే భవానీ --2--

IN ENGLISH : Kal raat sapne me aayi gayi re

Kal raat sapne mein aa gayi re more ambe bhavaani
Kal raat sapne mein aa gayi re more ambe bhavaani
ambe bhavani, jagadambe bhavani ...        
Kal raat sapne mein aa gayi re more ambe bhavaani

Charanam: 1
maine use poocha , naam tera kya hai -- 2--
durga bhavani batayi gayi re more ambe bhavani -- 2--

Charanam: 2
maine use poocha , savari tera kya hai -- 2--
sher ki savaari batayi gayi re more ambe bhavani -- 2--

Charanam: 3
maine use poocha , kaam tera kya hai -- 2--
bhaktho ka paalan batayi gayi re more ambe bhavani -- 2--

Charanam: 4
maine use poocha , prasaad tera kya hai -- 2--
laddoo jilebi batayi gayi re more ambe bhavani -- 2--

Charanam: 5
maine use poocha , shingaar tera kya hai -- 2--
laal laal -- 2-- 
laal laal chunri batayi gayi re more ambe bhavani -- 2--

Charanam: 5
maine use poocha , gaav tera kya hai -- 2--
mantrapuri gaav batayi gayi re more ambe bhavani -- 2--

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

సింగారపు చెలువకు చేమంతుల

సింగారపు చెలువకు చేమంతుల ఘుమఘుమలు
పొంగారు పొలతికి ముద్దబంతుల  మధురిమలు
చెంగావి కోకరతకు శ్రీ గంధపు చిలకరులు
చిరునవ్వుల సిరులందించే  - దేవికి హారతులూ
                                         శ్రీ దేవికి హారతులూ
                                         శివ దేవికి హారతులూ
చరణం : 1
శివదేవికి చేతుల నిండుగా తైలంబిడరండీ
చెలియల్లారా పన్నీట జలకము లాడించండీ
నెలదాలపు కింపొసగే దువ్వలువలు కట్టండీ
నీలాల కురులను దువ్వి తిలకము దిద్దండీ ...
                           కుంకుమ తిలకము దిద్దండీ...
జలతారు మేలిముసుగుల పోలతికి నవతాలు ...
మా ఇలవేలుపు లలితాంబకు జయ మంగళ హారతులూ
                                         శుభ మంగళ హారతులూ
                                         జగదంబకు హారతులూ
చరణం : 2
కమ్మని నేతితో భాక్ష్యంబుల నైవేద్యం బిడరమ్మా
ఘుమఘుమలాడే పాయసాన్నముల ప్రేమనుంచరమ్మ
బంగారు పల్లెరమున భోజ్యంబుల నిడరమ్మ
సింగారపు దేవికి తృప్తిని జెందనీయరమ్మా   ....
                                  మీరు చెందనీయరమ్మ....
కమ్మని కప్పుర  విడమిడి దేవికి వీవరే వీవనలు
కలకంటిని పూసేజ్జను  పవళింపగా చేయరే చెలులు 
                                  పాడరే హారతులూ
                                   జయ మంగళ హారతులూ
                                   శుభ మంగళ హారతులూ


IN ENGLISH:

singaarapu cheluvaku chemanthula ghuma ghumalu
pongaru polathiki muddu banthula madhurimalu
chengaavi kokarathaku shri gandhapu chilakarulu
chirunavvula sirulandinche - deviki harathulu
                                            shri deviki harathulu
                                            shiva deviki harathulu

Charanam: 1
shivadeviki chetula ninduga tailambidarandi
cheliyallaarapanneeta jalakamu laadinchandi
neladaalapu kimposage duvvaluvalu kattandi
neelaala kurulanu duvva thilakamu diddandi
                           kumkuma thilakamu diddandi
jalataarumelimusugula polathikinavataalu
maa ilavelupu lalithambaku jaya mangaLa harathulu
                                         shubha mangaLa harathulu
                                         jagadambaku harathulu
Charanam: 2
kammani nethithobhakshyambula naivedyambidarammaa
ghumaghumalaade paayasaannamula premanuncharamma
bangaaru palleramuna bhojyambula nidaramma
singarapu deviki trupthini jendaneeyaramma ...
                                  meeru jendaneeyaramma ..
kammani kappura vidamidi deviki veevareveevanalu
kalakanTini poosebjana pavaLimpaga cheyare chelulu
                                                     paadare harathulu
                                                     jayaMangaLa harathulu
                                                     shubha mangaLa harathulu

24, సెప్టెంబర్ 2011, శనివారం

హారతి మీరేల ఇవ్వరే, మహాలక్ష్మి దేవికి


ఈ పాత నాకు సంపాదించి ఇచ్చిన వారు : స్వప్న ఘట్టు
 
హారతి మీరేల ఇవ్వరే, మహాలక్ష్మి దేవికి  --2--

హారతి మీరేల ఇవ్వరే .. సారసాక్షికి లలిత దేవికి
లీలతో వెలుగొందు తల్లికి పాలిత పద్మజకిపుడు       -- హారతి --

చరణం :1
పాదములకు పూజ చేయరే
పద్మాక్షికిపుడు, పారిజాతపు హారమీరే 
ఆణిముత్యపు హారముల - బంగారు గజ్జెల రవ్వల పావడ
అరయచందన బొట్టు నుదుటన
అమరామోమలరేడు  జననికి                               -- హారతి  --

చరణం : 2
ఇంతరురాకేల  ననారే  - ఇందిరా రమణికి
పంతమేల మానుమనారే      -- 2--
పద్మవాసిని పరంజోతికి, పద్మిని మా మనోహరిణిని 
పద్మనాభుని రాణికిపుడు  పద్మిని మనోహరికిని    -- హారతి  --

చరణం : 3
లక్షముగాను జోతి గుర్చారే  - మా దేవితోనిక
అక్షయంబుల నోసగమనారే
ఈప్పితంబుల నొసగు మాతకు
అమరవంధ్యకు ఆదిదేవికి
రక్షిత మంతెన్ననిలయకు
పంకజాక్షికి పద్మకిపుడుం        -- హారతి  --


IN ENGLISH:
This song was collected by: Swapna Ghattu

Harathi meerela ivvare, mahalakshmi deviki --2--

harathi meerela ivvare... saarasaakshiki lalitha deviki
leelatho velugondu talliki paalitha padmajakipudu      -- harathi--

Charanam:1
paadamulaku pooja cheyare
padmaakshikipudu, paarijaathapu haarameedare
aaNimutyapu haaramula - bangaaru gajjela ravvala paavada
arayachandana bottu nudutana
amaramomalaredu jananiki                              -- harathi --

Charanam: 2
intharuraakeyla nanaare - indiraa ramaNiki
panthamela maanumanaare     -- 2--
padmavaasini param jothiki, padmini maa manohariNini
padmanaabhuni raaNikipudu padmini manoharikini   -- harathi --

Charanam: 3
lakshamuganu jothi kurchare - maa devithonika
akshayambula nosagamanare
eeppitambula nosagu maathaku
amara vandhyaku aadi deviki
rakshitha manthenna nilayaku
pankajaakshiki padmakipudum       -- harathi --

7, సెప్టెంబర్ 2011, బుధవారం

హరతిదిగో ఇందిరా/Harathi idigo Indiraa

హరతిదిగో ఇందిరా అలవేణి చేకొనవమ్మ 
సారస మందిరా.......  --హారతి ---
క్షీరసాగర పుత్రలేమిడి  భారమాయెను
తరము గాదిక, మారజనని నేరమెంచక
కోరి నీకిపు డోస గెదను  జయ -- హారతి--

చరణం :1
ధరణిపై  జన్మించియు, మిథిలేషుని
ధామమందున  పెరిగియు
కరుణతో మునివరుని యాగము కాచి రాతిని నాతి చేసిన
హరుని కోదండంబు విరిచిన నరుని గుడిన సేత  కర్పూర   -- హారతి --
చరణం :2
వరలక్ష్మి నిను భక్తితో పూజింతును శుక్రవారము రక్తితో
విరల తల్పము నందు వరునితో మరలికేళిలో  గుడియుండగా 
హరికి దేలుపవే నన్ను బ్రోవమటంచు మ్రొక్కెద కమల శాంభవి  -- హారతి --
చరణం :3
అన్న రుక్మదుడు నిన్ను శిశుపాలున కొసగెడ ననిన మున్ను
చిన్నబోయి చింతించి విప్రునకెన్నో విధముల తెలిపి పంపిన
చిన్నికృష్ణుని బొందె భీష్మ  కన్యరుక్మిణి  నీకు కర్పూరా  -- హారతి --
చరణం :4
వాసుదేవుని రాణివో జనులను బ్రోచి వాన్చాలోసాగేడి దానవో 
వ్యాసతనకన దక్షిణ కాశిలో నివసించు లింగా
దాసునకు, సిరులోసగు నక్షత్రేషు సోదరి నీకు కర్పూరా -- హారతి --

IN ENGLISH:

harathidigo indiraa alaveNi chekonavamma
saarasa mandiraa.......  --harathi---
ksheera saagara putra lemidi bhaaramaayenu
tharamu gaadika, maarajanani neramenchaka
kori neekipudosagedanu jaya -- harathi--

charanam:1
dharaNi pai janminchiyu, mithileshuni
dhaamamanduna perigiyu
karuNatho munivaruNi yagamu kaachi raathini naathi chesina
haruni kodanDambu virichina naruni gudina seta karpura  -- harathi --
charanam:2
varalaxmi ninu bhakthitho pujintunu shukravaaramu rakthitho
virala talpamu nandu varunitho maraLikeli lo gudi yundaga
hariki delupave nannu brovamatanchu mrokkeda kamala shambhavi -- harathi--
charanam:3
anna rukmadudu ninnu shishupaaluna kosageda nanina munnu
chinnaboyi chinthinchi vipruna kenno vidhamula telipi pampina
chinni krishnuni bonde bhishma kanya rukmiNi neeku karpuraa -- harathi--
charanam:4
vasudevuni raNivo janulanu brochi vaanchalosagedi daanavo
vyaasatanakana dakshiNa kaashilo nivasinchu lingaa
daasunaku, sirulosagu nakshatreshu sodari neeku karpuraa --harathi--

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

Laxmi Devi aarthi

This song needs to be sung same as "om jai jagadeesh hare".

IN TELUGU :
ఓం జై లక్ష్మి మాతా, మైయా జై లక్ష్మి మాతా
తుమకో నిషిదిన్ సేవత్, హర విష్ణు దాత
ఓం జై లక్ష్మి మాతా

చరణం :1
ఉమా, రమా, బ్రహ్మని, తుం హి జగ్ మాతా
సూర్య చంద్రమా ధ్యావాత్, నారద్ రిషి గాతా  --ఓం జై లక్ష్మి మాతా --
చరణం :2
దుర్గా రూప నిరంజని, సుఖ్ సంపతి దాతా
జో కోయి తుమకో ధ్యాత , రిధి సిద్ధి ధన్ పాతా --ఓం జై లక్ష్మి మాతా --
చరణం :3
తుం పాతాల్ నివాసిని, తుం హి శుభదాత
కర్మ ప్రభావ ప్రకాశిని, భావనిది కి త్రాత  --ఓం జై లక్ష్మి మాతా --
చరణం : 4
జిస్ ఘర్ మే తుం రేహ్తి, తఃన్ సబ్ సద్గున్ ఆతా
సబ్ సంభావ్ హో జాతా, మన్ నహి ఘబరాతా  --ఓం జై లక్ష్మి మాతా --
చరణం :5
తుం బిన్ యగ్య న హోతే, వస్త్ర న హో పాతా
ఖాన్ పాన్ కా వైభవ, సబ్ తుమసే ఆతా --ఓం జై లక్ష్మి మాతా --
చరణం :6
శుభగున్ మందిర్ సుందర్, శీరోదది జాతా
రతన్ చతుర్దాష్ తుం బిన్, కోయీ నహి పాతా  --ఓం జై లక్ష్మి మాతా --
చరణం :7
మహా లక్ష్మిజి కి ఆర్తి, జో కోయీ నర గాతా
ఉర ఆనంద సమతా , పాప్ ఉతర్ జాత -- ఓం జై లక్ష్మి మాతా --



IN HINDI :
ॐ जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता
तुमको निशिदिन सेवत, हर विष्णु धाता 
ॐ जय लक्ष्मी माता

चरणं :1
उमा, रमा, ब्रह्मणि, तुम ही जग माता
सूर्य चन्द्रमा ध्यावत, नारद ऋषि गाता  --ॐ जय लक्ष्मी माता--
चरणं :2
दुर्गा रूप निरंजनी, सुख सम्पति दाता
जो कोई तुमको धयाता, रिधि सीधी धन पाता --ॐ जय लक्ष्मी माता--
चरणं :3
तुम पाताल निवासिनी, तुम ही शुभदाता
कर्म प्रभाव प्रकाशिनी, भवनिधि की त्राता  --ॐ जय लक्ष्मी माता--
चरणं : 4
जिस घर मैं तुम रहतीं, तहं सब सद्गुण आता
सब संभव हो जाता, मनं नहीं घबराता  --ॐ जय लक्ष्मी माता--
चरणं :5
तुम बिन यज्ञ न होते, वस्त्र न ho paata
खान पान का वैभव, सब तुमसे आता  --ॐ जय लक्ष्मी माता--
चरणं :6
शुभगुण मंदिर सुन्दर, शीरोदधि जाता
रतन चतुर्दश तुम बिन, कोई नहीं पाता --ॐ जय लक्ष्मी माता--
चरणं :7
महालाक्स्मीजी की आरती, जो कोई नर गाता
उर आनंद समाता, पाप उतर जाता -- ॐ जय लक्ष्मी माता--

IN ENGLISH:

Om Jai laxmi maata, Maiya jai laxmi maata
Tumko nishidin sevat, Har vishnu dhaata
Om Jai laxmi maata

Charanam:1
Uma, Rama, Brahmani, Tum hi Jag maata
surya chandramaa dhyaavat, Naarad rishi gaata --Om Jai laxmi maata--
Charanam:2
Durga roop niranjani, sukh sampati daata
jo koyi tumko dhayaata, Ridhi sidhi dhan paataa --Om Jai laxmi maata--
Charanam:3
Tum paataal nivasini, tum hi shubhdaata
karm prabhav prakashini, bhavnidhi ki trata --Om Jai laxmi maata--
Charanam: 4
Jis ghar main tum rehtin, tahn sab sadgun aataa
sab sambhav ho jaata, mann nahi ghabraataa --Om Jai laxmi maata--
Charanam:5
Tum bin yagya na hote, vastra na ho paata
khaan paan ka vaibhav, sab tumse aataa --Om Jai laxmi maata--
Charanam:6
Shubh gun mandir sundar, sheerodadhi jaata
ratan chaturdash tum bin, koyee nahin paataa--Om Jai laxmi maata--
Charanam:7
Maha laxmiji ki aarti, jo koyee nar gaata
ura ananda samata, paap utar jaata -- Om Jai laxmi maata--

LinkWithin

Related Posts with Thumbnails